For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాతృత్వం ఒత్తిడి లేకుండా పూర్తికావాలంటే?

|

మాతృత్వం ఒక సవాలు వంటిది. ఏ తల్లైనా సరే తన బిడ్డ చిన్నతనం గురించి అదే టెన్షన్, మరియు ఫీలింగ్ ను కలిగి ఉంటారు. ఒక తల్లిగా అత్యుత్తమ భావన కలిగి ఉంటారు. తల్లి తన పిల్లల కోసం అన్నింటినీ త్యాగం చేసి, శిశువులను సురక్షితంగా చూసుకుంటుంది.

తల్లైన తర్వాత చాలా ఒత్తిడికి గురి అవుతుంటారు, ముఖ్యంగా మొదటి బిడ్డ పుట్టినప్పుడు. మాతృత్వం ఉన్నప్పుడు ఒత్తిడి తగ్గించుకోవడానికి వివిధ రకాల మాతృత్వపు చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలు మీరు గర్భం పొందినప్పటి నుండి గర్భిణీ స్త్రీకి చాలా అవసరం అవుతుంది. శిశువును ప్రసవించడానికి మీ మనస్సు మరియు శరీరం సిద్దంగా ఉంచుకోవాలి.

గర్భిణీగా ఉన్న రోజుల్లో, గర్భిణీ స్త్రీకడుపులో పెరుగుతున్న శిశువు మీద ఎక్కువ శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. మీ శిశువుగురించి ఒక సారి అవగాహన చేసుకుంటే చాలు, శ్రద్ద తీసుకోవడం చాలా సులభం అవుతుంది. మాతృత్వం ఒత్తిడి లేకుండా జీవించడానికి కొన్ని చిట్కాలున్నాయి. వీటిని అనుసరిస్తే గర్భిణీ స్త్రీలు, ఒత్తిడి లేకుండా జీవించవచ్చు...

Ways To Have A Stress Free Motherhood

1. మీ ఆరోగ్యం చాలా ముఖ్యం: ఇది ఒక ముఖ్యమైనటువంటి మాతృత్వం చిట్కా. మీఅంతట మీకు చాలా ప్రాముక్యతను కల్పించుకోవాలి . మీరు ప్రతి ఒక్కటీ చేయడానికి వీలు లేదు, విశ్రాంతి పొందడానికి మీకోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి.
2. ప్రాధాన్యత: అవును, మీ శిశువుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే, ఉద్యోగం, కెరీర్, భర్త మరియు ఇంటిభాద్యతల్లో కూడా ప్రాధాన్యత కలిగి ఉండాలి. వీటి కోసం కూడా కొంచెం సమయాన్ని కేటాయించుకోవాలి.
3. విశ్రాంతి: మీరు ఎప్పుడూ అలసటగా ఉంటారు, అలసట నుండి బయటపడాలంటే, మీకోసం కొంత సమయాన్ని కేటాయించి తగినంత విశ్రాంతి తీసుకోవాలి. దీనివల్లే గర్భిణీ స్త్రీలు ఒత్తిడి నుండి బయటపడగలరు.
4. మల్టి టాస్క్ పెట్టుకోకండి: ఒక మహిళ, వివిధ రకాలుగా పనిచేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు, అలా చేయడం వల్ల మిమ్మల్ని మరింత అలసిపోయేట్లు చేస్తుంది. మాతృత్వం పొందే స్త్రీలు, మీఅంతట మీరు విశ్రాంతిగా ఉండటం మంచిది.
5. ఆర్గనైజ్డ్(ముందు జాగ్రత్తగా ఉండాలి): మీరు మరింత ఎక్కువగా ఆర్గనైజ్డ్ గా ఉండాలి. మీరు ఏంఏం చేయాలో లిస్ట్ రాసుకోండి. మరియు ప్రతి ఒక్కరికోసం సమయంను కేటాయించండి. ముఖ్యంగా మీకోసం కూడా సమయాన్ని వెచ్చించాలి.
6. వర్క్ ప్లాన్: ఒత్తిడి తగ్గించుకోవడానికి మీ దినచర్యలో పనులు చేయడానికి ప్లానింగ్ చేసుకోవాలి. దాని ల్ల ముఖ్యమైన పనులు మీద ఏకాగ్రతను పెంచుకోవడానికి సహాయపడుతుంది.
7. కొత్తగా నేర్చుకోవడానికి నో చెప్పండి: ఈ పదాన్ని మీరు మర్చిపోయి ఉంటారు. కానీ, మీరు తిరిగి ఉపయోగించడం ప్రారంభించాలి. ఇదివరకే మీకు పిల్లలుట్లైతే మొత్తం సమయంలో మీరు పిల్లలు వారి వారి పనులు వారు చేసుకోనేలా అలవాటు చేయాలి.
8. ఏదైనా అంగికరించడానికి ముందు ఆలోచించాలి: మీ పిల్లులు చేయడానికి అనేకం ఉంటాయి. మీపిల్లలు ఏదైనా కావలని మీ వద్ద వచ్చినప్పుడు, మీరు కొద్దిగా సమయం తీసుకొని మరియు ప్రశాంతంగా నిర్ణయించుకోవాలి.
9. బి, సి, డి ప్లానింగ్ ఉండాలి: మీ పిల్లలను మీరు వదలివెళ్ళే టప్పుడు వారిగురించి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. లేదంటే వర్క్ కు వెళ్ళకుండా పూర్తి రెస్ట్ తీసుకోవాలి.

English summary

Ways To Have A Stress Free Motherhood

Motherhood is a challenging, but rewarding position. Any mother will go through the same feeling and tension about her child. Being a mother is the best feeling ever. With all the sacrifices that you make, your child will always look up to you.
Story first published: Thursday, October 23, 2014, 15:40 [IST]
Desktop Bottom Promotion