For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ శిశువుకు సహాయపడే మీ మావి (మాయ) యొక్క 12 మార్గాలు

|

మీ గర్భంలో మీ చిన్నారిని సురక్షితంగా ఏది ఉంచుతుంది అని ఆశ్చర్యపోతున్నారా? ఇది కేవలం మీరు సరిఅయిన ఆహారం తీసుకోవటం, సరిఅయిన శ్వాస మరియు మీరు చేస్తున్న వ్యాయామం వల్ల మాత్రం కాదు.

మీ బిడ్డ మనుగడ సహాయం కొరకు, లోపల పెరుగుదల కొరకు ఏదో సహాయపడుతున్నది - అది మీ మావి(మాయ). ఖచ్చితంగా, మీరు ఇప్పటి వరకు ఈ విధంగా ఎప్పుడూ ఆలోచించి ఉండరు.

READ MORE:గర్భధారణలో 10 సాధారణ అపోహలు మరియు వాస్తవాలు

సరే, ఇక్కడ మేము మావి (మాయ) గురించి మీకు తెలియని కొన్ని నిజాలు ఇస్తున్నాము.

వాస్తవం # 1 ఇది మీ శిశువు లాగానే ఫలదీకరణ చెందిన గుడ్డు నుండి అభివృద్ధి చెందుతుంది

వాస్తవం # 1 ఇది మీ శిశువు లాగానే ఫలదీకరణ చెందిన గుడ్డు నుండి అభివృద్ధి చెందుతుంది

స్పెర్మ్ మరియు గుడ్డు ఐక్యం అయినప్పుడు, అవి కేవలం శిశువును మాత్రమే తయారుచేయవు, కానీ మావి కూడా తయారవుతుంది. గర్భాశయపు గోడలో ఫలదీకరణ చెందిన గుడ్డు దానంతట అది నాటుకుంటుంది. లోపలి కణాలు పిండంలాగా మారి పెరుగుతుంది, బాహ్య కణాలు గోడల లోపల లోతైన బొరియలాగా అయి, మాయను తయారు చేసుకుంటుంది.

వాస్తవం # 2 దీనికి రక్షణ మరియు జాగ్రత్త అవసరం

వాస్తవం # 2 దీనికి రక్షణ మరియు జాగ్రత్త అవసరం

మీ శిశువుకు పోషణ యెంత అవసరమో మావి(మాయ)కు కూడా అంతే అవసరం. కాబట్టి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, రోజువారీ వ్యాయామం మరియు మద్యం, నికోటిన్ లేదా జంక్ నుండి దూరంగా ఉండటం అవసరం, లేదు అంతే ఆ ప్రభావం మొదటిగా మాయ మీద పడుతుంది మరియు తద్వారా మీ శిశువు మీద కూడా ప్రభావితం అవుతుంది.

వాస్తవం # 3 ఇది కూడా మీ శిశువు మాదిరిగానే జన్యువులు కలిగి ఉంటుంది

వాస్తవం # 3 ఇది కూడా మీ శిశువు మాదిరిగానే జన్యువులు కలిగి ఉంటుంది

అవును, ఇది నిజం. నిజానికి, మావి నుండి కణాలు సేకరింఛి ప్రినేటల్ పరీక్షలు జరిపినప్పుడు ప్రారంభంలోనే లోపాలు గుర్తించవచ్చు. నిర్వహించారు. అయితే, ఈ పరీక్షలు ప్రమాదకరం, కాబట్టి వీటిని సాధారణంగా నివారిస్తుంటారు. ఇక్కడ మీరు గర్భం ధరించినప్పుడు తప్పనిసరిగా చేయించుకోవలసిన కొన్ని పరీక్షలు ఇస్తున్నాము.

వాస్తవం # 4 ఇది మీ బేబీని జీవింపచేస్తుంది

వాస్తవం # 4 ఇది మీ బేబీని జీవింపచేస్తుంది

మావి(మాయ), మీ శరీరం ఒక విదేశీ వస్తువుగా పిండాన్ని తిరస్కరించకుండ ఉంచుతుంది. ఇది ప్రతిరోధకాలుతో పిండానికి అందింఛి రక్షణ చేకూరుస్తుంది. ఈ యాంటీబాడీలు పిండానికి అంటువ్యాధులు సోకకుండా కూడా సహాయపడుతుంది.

వాస్తవం # 5 ఇదొక్కటే మీ గర్భంలోని శిశువు వృద్ధికి సహాయపడుతుంది

వాస్తవం # 5 ఇదొక్కటే మీ గర్భంలోని శిశువు వృద్ధికి సహాయపడుతుంది

మాయ గుడ్లు నుండి విడుదల అయ్యే అండాశయాలను నిరోదించే hCG హార్మోన్ ను స్రవింపచేస్తుంది మరియు ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ ఉత్పత్తి పెంచుతుంది మరియు అందువలన, మీ బిడ్డ గర్భంలో శాంతియుతంగా పెరుగుతుంది.

వాస్తవం # 6 ఇది చనుబాలివ్వడం కోసం మిమ్మలిని సిద్ధం చేస్తుంది

వాస్తవం # 6 ఇది చనుబాలివ్వడం కోసం మిమ్మలిని సిద్ధం చేస్తుంది

ఇది మీలో తల్లిపాలను వృద్ధి చేయటం కోసం సహాయపడే మానవ మావి లాక్టోజెన్ లేదా HPL ను స్రవిస్తుంది. ఇక్కడ కొత్తగా అయ్యే తల్లులకు దశలవారీగా మార్గదర్శిని ఉన్నది.

వాస్తవం # 7 ఇది ప్రతి గర్భంలో ప్రత్యేకంగా మరియు భిన్నంగా ఉంటుంది

వాస్తవం # 7 ఇది ప్రతి గర్భంలో ప్రత్యేకంగా మరియు భిన్నంగా ఉంటుంది

ప్రతి శిశువు భిన్నంగా ఉన్నట్లే, అదే విధంగా మాయ ఉంటుంది. గర్భం ధరించిన ప్రతిసారి, గర్భం ధరించిన ప్రతి తల్లిలో, ఇది పరిమాణంలో మరియు ఆకారంలో మార్పు చెందుతుంది మీ మావి (పూర్వ లేదా పృష్ఠ) యొక్క స్థానం, పిండం శ్రేయస్సుపై ప్రభావాన్ని కలిగి ఉంటుంది. పిండం మరియు మాయ స్థానాలు, లేబర్ మరియు ప్రసవ సమయంలో లెక్కకు వొస్తాయి. పూర్వ మావి (మాయ) c-సెక్షన్ కు దారి తీయవచ్చు మరియు పృష్ఠ మావి (మాయ) సాధారణ, సహజ ప్రసవానికి దారి తీయవచ్చు. శిశువు కు పోషకాలు మరియు ఆక్సిజన్ అందించడం రెండింటి విధి.

వాస్తవం # 8 ఇది మీకు మరియు మీ శిశువుకు మధ్య జీవరేఖ వంటిది

వాస్తవం # 8 ఇది మీకు మరియు మీ శిశువుకు మధ్య జీవరేఖ వంటిది

మీ గర్భం ధరించిన తరువాత గర్భాశయం ద్వారా మాయతో ప్రతి నిమిషం పోషకాలు మార్పిడిలో ఎనిమిదవ వంతు రక్తం పంప్ చేయబడుతుంది. ఇది రక్తప్రవాహంతోపాటు మీ పిండం నుండి వ్యర్ధాలను విసర్జించటానికి సహాయపడుతుంది.

వాస్తవం # 9 ఇది వాడి పారేసే అంగం

వాస్తవం # 9 ఇది వాడి పారేసే అంగం

మావి(మాయ) అన్నది ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం మీ శరీరం లోపల అభివృద్ధి చెందుతుంది మరియు ఆ ప్రయోజనం పూర్తి కాగానే ఇది విసర్జించే అంగం. ఇతర విసర్జిత శేషాలు అవయవాల వలె కాకుండా, పని పూర్తయిన తర్వాత ఇది లోపల ఉండదు.

వాస్తవం # 10 దీనిని తినవచ్చు

వాస్తవం # 10 దీనిని తినవచ్చు

దీనివలన అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమంది ప్రసవానంతర వ్యాకులతను తగ్గించుకోవడానికి దీనిని తినడానికి ఇష్టపడతారు. సరే, మీ స్వంతంగా మీరు ప్రయత్నించండి. ఇక్కడ మీరు మీ మావితో చేయదాగిన ఐదు విచిత్రమైన విషయాలను ఇస్తున్నాము.

వాస్తవం # 11 ఇది మీ శిశువు తర్వాత పుడుతుంది

వాస్తవం # 11 ఇది మీ శిశువు తర్వాత పుడుతుంది

మీరు మాయ ప్రసవిస్తే తప్ప, మీ ప్రసవం ఎప్పుడూ పూర్తవదు. మీ శిశువు పుట్టిన తర్వాత కూడా మాయను కూడా భూమి మీదకు తెచ్చేవరకు కూడా మీకు నొప్పుల అనుభూతి ఉంటుంది. ఈ మాయ ప్రసూతిని 'మావిపురుడు.' అంటారు

వాస్తవం # 12 ఇది గర్భమునుండి బయటకు వొచ్చిన తరువాత కూడా సజీవంగా ఉంటుంది

వాస్తవం # 12 ఇది గర్భమునుండి బయటకు వొచ్చిన తరువాత కూడా సజీవంగా ఉంటుంది

ప్రసవం తర్వాత కూడా, గర్భమునుండి విడుదల అయిన మాయ బిడ్డకు పోషకాలను అందిస్తూ రెండు నిమిషాలపాటు సజీవంగా ఉంటుంది . ఒకసారి బొడ్డు తాడు కత్తిరించిన తరువాత, మావి పని చేయదు మరియు ఇది వైద్య వ్యర్థాలలో ఒకటి.


English summary

12 ways your placenta helps your baby: Telugu Pregnancy Tips

Ever wondered what keeps your little one safe inside the womb? No, it’s not just right eating, corrective breathing and exercise. There is something besides your baby growing inside you to help your baby survive – your placenta. Sure, you never thought of it in this way till now.
Story first published: Thursday, June 18, 2015, 18:07 [IST]
Desktop Bottom Promotion