For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా గర్భం పొందడానికి సహాయపడే 8 బెస్ట్ ఫుడ్స్

|

త్వరగా గర్భం పొందాలనే ఆలోచనలో మీరు తరచూ ఆహారాలను మార్చుతుంటారా? అలా జరగలేదు అనుకొనే వారు, కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ గురించి తెలుసుకోవడం మంచిది. ఇవి ఏవిధంగా ప్రత్యుత్పత్తిని కలిగిస్తాయి వాటిలో న్యూట్రీషియన్ వాల్యూస్ ఏమిటని క్లుప్తంగా తెలుసుకోవాలి . కొన్ని పరిశోధనల ప్రకారం కొన్ని ఆహారాలు చాలా త్వరగా గర్భం పొందడానికి సహాయపడతాయని నిర్ధారించారు.

ఆహారాలు మరియు ప్రత్యుత్పత్తి అనేవి రెండూ పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి. త్వరగా గర్భం పొందాలంటే మీరు ఎప్పుడు మీరు తీసుకొనే డైట్ ను సమతుల్యం చేసుకోవాలి. తాజా పండ్లు, వెజిటేబుల్స్, ధాన్యాలు మరియు క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలు ప్రతి సర్వింగ్ లోనూ ఉండేట్లు చూసుకోవాలి. సంతానం కలగకపోవడానికి అసలైన కారణాలివేనా...!?

విటమిన్ సి మరియు ఇ, జింక్ మరియు ఫోలిక్ యాసిడ్ వంటి కొన్ని ప్రత్యేకమైన విటమిన్స్ మరియు మినిరల్స్ వంటివి ఆరోగ్యకరమైన స్పెర్మ్(వీర్యకణాల ఉత్పత్తికి) అవసరం అవుతాయి. అలాగా మహిళలు కొన్ని విషయాలను గుర్తుంచుకవోాలి.

మగవారిలో సంతానోత్పత్తిని పెంచే 15 సూపర్ పవర్ ఫుడ్స్..!

త్వరగా గర్భం పొందాలంటే రెగ్యులర్ రుతుస్రావం జరుగుతుంది. మీరు తగినన్ని న్యూట్రీషియన్స్ పొందకపోతే అది మీ పీరియడ్స్ మీద ప్రభావం చూపుతుంది. అలాగే అధిక బరువు ఉన్నా లేదా ఉండాల్సిన బరువు కన్నా తక్కువ ఉన్నా కూడా గర్భం పొందడానికి కష్టం అవుతుంది. కాబట్టి, మహిళలు ఈ విషయాలను గుర్తుంచుకొని జీవనశైలిలో తగిన మార్పులు చేసుకుంటే త్వరగా గర్భం పొందే అవకాశాలున్నాయి....

బీన్స్ :

బీన్స్ :

ఇది మాజికల్ ఫెర్టిలిటి బూస్టింగ్ ఫ్రూట్ . ఎవరైతే ఎక్కువగా అనిమల్ ప్రోటీన్ తీసుకుంటారో వారు గర్భం పొందే చాన్సెస్ తక్కువ. అదే ప్లాంట్ ప్రోటీన్స్ తీసుకొనే వారు గర్భం పొందే అవకాశాలు ఎక్కువ. లెంటిల్స్ మరియు టోఫు వంటి ఆహారాలను తీసుకోవడం మరో ఉత్తమ మార్గం.

 ఐస్ క్రీమ్:

ఐస్ క్రీమ్:

పాలు మరియు మిల్క్ ప్రొడక్ట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. పాలలో ఉండే ఫ్యాట్ హార్మోనులను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతాయి. స్కిమ్డ్ అండ్ లోఫ్యాట్ మిల్క్ వ్యతిరేఖంగా పనిచేస్తాయి. మీరు త్వరగా గర్భం పొందాలంటే పాలు మరియు పాల ఉత్పత్తులను తీసుకోవాలి.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

ఆకుకూరలు, బ్రొకోలీ మరియు డార్క్ లీఫీ వెజిటేబుల్స్ వంటివి త్వరగా గర్భం పొందడానికి సహాయపడుతాయి . ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఫొల్లెట్ మరియు విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఇది ఓవొలేషన్ కు సహాయపడుతుంది మరియు పురుషుల్లో హెల్తీ స్పెర్మ్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

గుమ్మడి విత్తనాలు:

గుమ్మడి విత్తనాలు:

నాన్ హెమ్ ఐరన్ ఉంటుంది. దీన్ని ప్లాంట్ ఫుడ్స్ ఐరన్ ఫోర్టిఫైడ్ ఫుడ్స్ లో కనుగొనబడినది . ఈ స్నాక్ సీడ్స్ క్రంచీగా ఉండాలంటే ఓవన్ లో టోస్ట్ చేయాలి. ఐరన్ సప్లిమెంట్ అధికంగా ఉండే ఆహారాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల త్వరగా గర్భం పొందవచ్చు.

వీట్ బ్రెడ్ :

వీట్ బ్రెడ్ :

ఇన్సులిన్ లెవల్స్ పెరిగినప్పుడు , హార్మోనుల లెవల్స్ ను అంతరాయం కలిగిస్తుంది . డార్క్ బ్రెడ్, బ్రౌన్ రైస్ మరియు పాస్తా వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

త్వరగా గర్భం పొందాలంటే ఆలివ్ ఆయిల్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. . ఎందుకంటే వీటిలో ఉండే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఇన్సులిన్ సెన్సిటివిటిని పెంచుతుంది మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

సాల్మన్:

సాల్మన్:

సాల్మన్ కోల్డ్ వాటర్ ఫిష్. ఇందులో ఓమేగా 3 మరియు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ప్రత్యుత్పత్తి హార్మోనుల క్రమబద్దం చేస్తుంది . బ్లడ్ ఫ్లో మెరుగుపడుతుంది. కొన్ని చేపల్లో మెర్క్యురీ ఉంటుంది. అలాంటి ఫుడ్స్ ను మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది.

 ట్రాన్స్ ఫ్యాట్:

ట్రాన్స్ ఫ్యాట్:

ఈ ఆహారాలను పూర్తిగా నివారించాలి. బేక్ చేసిన ఫుడ్స్ మరియు ప్రొసెస్ చేసిన ఆహారాలు మరియు ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి .

Story first published: Saturday, June 13, 2015, 15:32 [IST]
Desktop Bottom Promotion