For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లెమన్ జ్యూస్ తో గర్భిణీ స్త్రీలు పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

|

గర్భిణీ మహిళలకు కూడా నిమ్మరసం లేదా లెమన్ జ్యూస్ పలువిధాలుగా ప్రయోజనాలను అందిస్తుందన్న విషయం మీకు తెలుసా?గర్భధారణ చాలా సంతోకరమైన సమయం మరియు అదే సమయంలో గర్భిణీలో అనేక మార్పులు చోటుచేసుకుంటుంది . కాబట్టి మహిలు చాలా జాగ్రత్తగా ఉండాలి . గర్భాధారణ సమయంలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎలాంటి ఆహారం తీసుకొన్న అది గర్భిణీ ఆరోగ్యం మీద అదే విధంగా కడుపులో పెరిగే పిండం మీద ప్రభావం చూపుతుంది. మరియు గర్భధారణ సమయంలో న్యూట్రీసియన్ లోపం ఏర్పడుతుంది కాబట్టి, ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి . కాబట్టి మీరు అవసరం అయినంత మాత్రమే ఫుడ్ తీసుకోవాలి . మరియు పొట్టలో పెరిగే బేబీ కోసం కూడా ప్రత్యేకంగా తీసుకోవల్సి ఉంటుంది. అంటే అందుకోసం మీరు ఎక్కువ ఆహారాలను తీసుకోవాలని కాదు, హెల్తీ ఫుడ్స్ ను తీసుకోవాలి మరియు అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలి.

పండ్లులో ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉంటాయి . ఇవి గర్భిణీ స్త్రీలకు చాలా ముఖ్యమైనవి మరియు అవసరం అయినవి . అయితే కొన్ని ప్రత్యేకమైన పండ్లు కూడా గర్భిణీ మహిళలు నివారించాల్సి ఉంటుంది. ఇంతకూ గర్బిణీ మహిళలకు నిమ్మరసం సురక్షితిమా కాదా?నిమ్మరం లేదా లెమన్ జ్యూస్ గర్భిణీ స్త్రీలకు సురక్షితంగానే భావిస్తారు. అయినా, దీన్ని తీసుకోవడానికి ముందు మీ గైనకాలజిస్ట్ ను సంప్రదించాల్సి ఉంటుంది. మరి గర్భిణీ మహిళలకు లెమన్ జ్యూస్ ఏవిధంగా ప్రయోజనాలను అందిస్తాయో చూద్దాం....

 లెమన్ జ్యూస్ తో గర్భిణీ పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

లెమన్ జ్యూస్ తో గర్భిణీ పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

విటమిన్ సి: చాలా మంది గర్భిణీ మహిళలు విటమిన్ సి లోపంతో బాధపడుతుంటారు . అలాంటి వారికి నిమ్మరసం ఒక ఉత్తమ మూలం. గర్భిణీలు నిమ్మరసాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇతర సప్లిమెంట్స్ మీద ఆధారపడకుండా రెగ్యులర్ గా లెమన్ జ్యూస్ ను తీసుకోవచ్చు.

 లెమన్ జ్యూస్ తో గర్భిణీ పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

లెమన్ జ్యూస్ తో గర్భిణీ పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

మలబద్దకం: సాధారణంగా, గర్భిణీ స్త్రీలు, మలబద్దకంతో బాధపడుతంటారు. అయితే నిమ్మరసం త్రాగడం వల్ల, కాలేయంను క్రమబద్దం చేస్తుంది. మరియు ఇది డయోరియా మరియు మలబద్దం వంటి సమస్యలను నివారిస్తుంది. లెమన్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకొన్నప్పుడు బౌల్ మూమెంట్ సులభం అవుతుంది.

 లెమన్ జ్యూస్ తో గర్భిణీ పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

లెమన్ జ్యూస్ తో గర్భిణీ పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

హైడ్రేషన్: లెమన్ జ్యూస్ గర్భిణీ స్త్రీల శరీరానికి తగినంత హైడ్రేషన్ ను అందిస్తుంది.

 లెమన్ జ్యూస్ తో గర్భిణీ పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

లెమన్ జ్యూస్ తో గర్భిణీ పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

యాంటీ ఆక్సిడెంట్: నిమ్మరసంలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల దీన్ని మంచి క్లెన్సర్ గా ఉపయోగిస్తున్నారు . ఇది శరీరంలోని మలినాలను బయటకు నెట్టివేస్తుంది మరియు శరీరంను శుభ్రం చేస్తుంది . మరియు గర్భిణీ స్త్రీలు కొన్ని ఇన్ఫెక్షన్స్ నుండి దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.

 లెమన్ జ్యూస్ తో గర్భిణీ పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

లెమన్ జ్యూస్ తో గర్భిణీ పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

బేబీకి మంచిది: కొన్ని పరిశోధనల ద్వారా లెమన్ జ్యూస్ పొట్టలో పెరిగే శిశువుకు కూడా చాలా మంచిదని నిర్ధారించడం జరిగినది . నిమ్మరసంలో పొటాషియం ఉంటుంది. ఇది శిశువులో ఎముకలు పెరుగుదలకు అవసరం అవుతుంది. అలాగే బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట కూడా చాలా సహాయపడుతుంది.

 లెమన్ జ్యూస్ తో గర్భిణీ పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

లెమన్ జ్యూస్ తో గర్భిణీ పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

అజీర్తి: నిమ్మరసం అజీర్తి నుండి ఉపశమనం కలిగిస్తుంది . ఇది జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది . గర్భిణీ స్త్రీలకు ఇది ఒక ఉత్తమ ప్రయోజనం.

 లెమన్ జ్యూస్ తో గర్భిణీ పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

లెమన్ జ్యూస్ తో గర్భిణీ పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

హైబిపి: గర్భిణీగా ఉన్నప్పుడు, అధిక రక్తపోటుకు గురికాకూడదు. కొన్ని పరిశోధనల ప్రకారం క్రోనిక్ హై బిపి వల్ల ప్రీమెచ్చుర్ బర్త్ జరగవచ్చు. లెమన్ జ్యూస్ త్రాగడం వల్ల హైబిపి కంట్రోల్ అవుతుంది. అందువల్లే గర్భిణీస్త్రీలు లెమన్ జ్యూస్ ను తీసుకోవాలి.

 లెమన్ జ్యూస్ తో గర్భిణీ పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

లెమన్ జ్యూస్ తో గర్భిణీ పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

పాదాల వాపులు: ఎడిమా చాలా బాధాకరమైనది మరియు ఇది ఆరోగ్యకరమైనది కూడా కాదు. ఒక చెంచా నిమ్మరసంను ఒక గ్లాసు వేడినీళ్ళలో వేసి తీసుకోవడం ద్వార సమస్యను నివారించుకోవచ్చు . ఇది గర్భిణీ స్త్రీలలో ఎడిమా సమస్యను నివారిస్తుంది .

 లెమన్ జ్యూస్ తో గర్భిణీ పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

లెమన్ జ్యూస్ తో గర్భిణీ పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

ప్రసవం: ప్రసవానికి ముందు గర్భిణీ మహిళలు చాలా ఆందోళకు గురి అవుతుంటారు . అలాంటి సందర్భంలో కొద్దిగా నిమ్మరసం మరియు తేనె మిక్స్ చేసి తీసుకోవడం ద్వారా ప్రసవం చాలా తేలికగా జరుగుతుందని కొంతమంది చెబుతుంటారు . ఈ చిట్కాను అనుసరిచే వారు , గర్భిణీ 5వ నెల నుండినే ప్రారంభించి ప్రసవం అయ్యే వరకూ తీసుకోవాలి.

 లెమన్ జ్యూస్ తో గర్భిణీ పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

లెమన్ జ్యూస్ తో గర్భిణీ పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

హార్ట్ బర్న్:గర్భధారణ సమయంలో నిమ్మరసం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది ప్రెగ్నెన్సీకి సంబంధించి అనేక ఇతర అసౌకర్యాలను నివారిస్తుంది . ఉదాహరణకు : కడుపు ఉబ్బరం మరియు హార్ట్ బర్న్ వంటి సమస్యలను నివారిస్తుంది . ఇందులో మెగ్నీషియం, మరియు క్యాల్షియం వంటివి ఉండటం వల్ల కొన్ని రకాల జబ్బులను ఫీవర్, స్కర్వీ, జలుబు మరియు ఆస్త్మా వంటివి కంట్రోల్ చేసుకోవచ్చు.

English summary

10 Benefits Of Lemon Juice When Pregnant

Are you aware of the benefits of lemon juice when pregnant? Pregnancy can be joyful and at the same time, it comes with lots of challenges. So, women need to be careful with their health matters during pregnancy. Whatever you eat will affect your health as well as your baby's health. Also, your nutritional requirement changes when you are carrying.
Story first published: Tuesday, March 24, 2015, 17:30 [IST]
Desktop Bottom Promotion