For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో వికారం-వాంతులను తగ్గించే ఆహారాలు

By Super
|

కొంత మంది మహిళలకు గర్భధారణ చాలా సులభంగా ఉంటుంది. కొంత మందికి గర్భధారణ సమయంలో వికారం మరియు వాంతుల కారణంగా కొంచెం కష్టంగా ఉంటుంది. వాంతులను వేవిళ్ళు అని కూడా పిలుస్తారు. సాదారణంగా గర్భధారణ సమయంలో మొదటి మూడు నెలలు ఈ విధంగానే ఉంటుంది. నిజానికి, గర్భధారణ సమయంలో 65% కంటే ఎక్కువ మంది మహిళలు దీన్ని ఎదుర్కొంటారు.

గర్భధారణ సమయంలో వికారం మరియు వాంతులకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. అయినప్పటికీ,శరీరంలో వేగంగా జరిగే హార్మోన్ల మార్పుల కారణంగా పొట్ట యొక్క కండర సంకోచం మరియు విశ్రాంతి విధానాలలోని మార్పులు అనేవి వికారం మరియు వాంతులకు కారణం కావచ్చని నమ్ముతున్నారు.

కొన్ని వాసనలు, కొన్ని ఆహారాలు,అలసట,ఒత్తిడి,ఆందోళన,సున్నితమైన కడుపు మరియు విటమిన్ లేదా ఖనిజ లోపాలు అనేవి ఇతర కారణాలుగా ఉన్నాయి.

వికారం మరియు వాంతులు అనేవి ఉదయాన్నే సంభవిస్తాయి. అవి రోజు గడుస్తున్న కొద్దీ తగ్గుతాయి. కొంత మంది మహిళల్లో రోజులో ఇతర సమయాల్లో కూడా ఈ లక్షణాలు కనపడవచ్చు. అనేక మందికి ఈ సమస్య మొదటి త్రైమాసికం వరకు మాత్రమే ఉంటుంది. కానీ కొంత మందికి ఎక్కువ కాలం ఉండవచ్చు.

ఈ లక్షణాలు చాలా అసహ్యకరముగా ఉండి మీ దినచర్యకు అడ్డుపడతాయి. కానీ మీరు సాధారణ ఇంటి నివారణలు మరియు కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా వీటిని సులభంగా ఎదుర్కోవచ్చు.

ఇక్కడ గర్భధారణ సమయంలో వాంతులను పరిష్కరించేందుకు టాప్ 10 మార్గాలు ఉన్నాయి.

 నీటిని త్రాగుట

నీటిని త్రాగుట

ముఖ్యంగా గర్భధారణ సమయంలో వికారం మరియు వాంతులు వచ్చినప్పుడు నీరు ఉత్తమ ఔషధంగా పనిచేస్తుంది. రోజులో ప్రతి గంటకు ఒక గ్లాస్ నీటిని త్రాగిన మహిళల్లో వాంతులు తక్కువగా ఉండటాన్ని కనుగొన్నారు. అలాగే,ఇది మీ శరీరంను ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీ మరియు ఆమెకు పుట్టబోయే బిడ్డ కోసం ఇది చాలా అవసరం.

మీ మంచం పక్కన ఒక గ్లాస్ నీటిని పెట్టుకొని,ఉదయం నిద్ర లేవగానే కొంచెం నీటిని త్రాగండి. మీ పొట్ట స్థిరపడేందుకు కొంత సమయంను అనుమతించండి. ఆపై మీరు మంచం నుండి దిగటానికి ప్రయత్నించండి.

అలాగే, రోజు అంతా తగినంత నీరు త్రాగడానికి ప్రయత్నించండి. ఇది మంచి మూడ్, జీర్ణక్రియ మెరుగుపరచడానికి మరియు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది.

అల్లం

అల్లం

అల్లం కూడా గర్భధారణ సమయంలో, వాంతులను ఎదుర్కోవటానికి ఉత్తమ సహజమైన మార్గాలలో ఒకటి. ఇది మీ జీర్ణ వ్యవస్థ కోసం మంచిగా ఉంటుంది. అలాగే వికారం లేదా వాంతులు కలిగించే ఆమ్ల స్రావాలను బ్లాక్ చేయటానికి సహాయపడుతుంది.అలాగే, అల్లం వాసన మరియు రుచి వాంతుల అనుభూతిని తగ్గించటానికి సహాయపడుతుంది.

వికారం నుండి త్వరగా ఉపశమనం పొందటానికి చిన్న అల్లం ముక్క వాసనను పీల్చటం లేదా అల్లం క్యాండీని నమలటం చేయాలి.

ఒక స్పూన్ తేనెలో ఐదు చుక్కల అల్లం రసం కలిపి, దానిని మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే నెమ్మదిగా త్రాగండి.

నిమ్మకాయ

నిమ్మకాయ

నిమ్మకాయ కూడా గర్భం సమయంలో వాంతులను తగ్గించటంలో సహాయపడుతుంది. దీనికి ఉండే ఉపశమనం కలిగించే వాసన వికారంను తగ్గించడానికి మరియు వాంతులను నివారించడానికి సహాయపడుతుంది. అలాగే శరీరం మీద ఒక సహజ తరంగాల ప్రభావాన్ని కల్గిస్తుంది. అంతేకాకుండా, నిమ్మలో ఉండే విటమిన్ సి గర్భవతి మరియు పుట్టబోయే బిడ్డ కోసం కూడా మంచిగా ఉంటుంది.

ఒక గ్లాస్ నీటిలో తాజా నిమ్మరసంను పిండి, దానిలో కొంచెం తేనే కలిపి, ప్రతి రోజు ఉదయం తీసుకుంటే వికారమును నివారించవచ్చు.

గర్భధారణ సమయంలో వికారం మరియు వాంతుల లక్షణాలు తగ్గటానికి తాజా నిమ్మ పొట్టు వాసనను చూడవచ్చు.

మీకు వికారం అనుభూతి ఉన్నప్పుడు, ఒక రుమాలులో కొన్ని చుక్కల నిమ్మ ఎస్సెన్షియాల్ ఆయిల్ ని వేసి వాసన చూడాలి. అలాగే నిమ్మ కాండీ కూడా సహాయపడుతుంది.

పిప్పరమింట్

పిప్పరమింట్

పిప్పరమింట్ గర్భధారణ సమయంలో వికారం లేదా వాంతులు తగ్గించేందుకు ఒక హెర్బ్ గా ఉంది.ఇది కడుపు ఉధృతిని తగ్గించి వికారాన్ని తగ్గిస్తుంది. ఒక కప్పు వేడి నీటిలో ఒక స్పూన్ ఎండిన పిప్పరమెంటు వేసి 5 నుండి 10 నిమిషాలు అలా ఉంచాలి.ఆ తర్వాత వడకట్టి దానిలో కొంచెం పంచదార లేదా తేనె ను కలిపి ఉదయం మేల్కొనగానే ఈ టీని త్రాగాలి.

మరొక ఎంపికగా మీరు వికారం అనుభూతి ఉన్నప్పుడు ఒక రుమాలు మీద కొన్ని చుక్కల పిప్పరమెంటు ఎస్సెన్షియాల్ ఆయిల్ వేసి వాసన చూడాలి.

గమనిక: కొంత మంది మహిళలకు పిప్పరమెంటు సువాసన వికారం కలిగించగలదు. ఇటువంటి పరిస్థితుల్లో దానిని నివారించాలి.

సోపు

సోపు

సోపు అనేది గర్భధారణ సమయంలో వాంతులు మరియు వికారం కోసం మరొక గొప్ప పరిష్కారం.ఇది జీర్ణక్రియకు సహాయం మరియు జీర్ణ వాహిక యొక్క లైనింగ్ కు విశ్రాంతి కలుగచేసి వాంతులు సంచలనాన్ని తగ్గిస్తుంది. అలాగే దాని సుగంధ రుచి కడుపు నిదానపరచటానికి సహాయపడుతుంది.

మీ మంచం దగ్గరలో కొన్ని సోంపు గింజలను ఉంచితే,వికారం అనుభూతి వచ్చినప్పుడు వాటిని నమలవచ్చు.

ఒక కప్పు వేడి నీటిలో ఒక స్పూన్ సోపు గింజలను వేసి పది నిముషాలు నానబెట్టి, వడకట్టి దానిలో నిమ్మరసం,తేనే కలిపి ఉదయం నిద్ర లేవగానే నెమ్మదిగా త్రాగాలి.

విటమిన్ B6 తీసుకోవడం

విటమిన్ B6 తీసుకోవడం

ఖచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ,విటమిన్ B6 అనేక మంది గర్భిణీ స్త్రీలలో వికారమును సులభంగా తగ్గించటానికి సహాయపడుతుందని కనుగొన్నారు. అలాగే, ఈ విటమిన్ పిండానికి ఎలాంటి హాని కలిగించదు. అలాగే దీనిని గర్భధారణ సమయంలో సురక్షితంగా భావిస్తారు.

మీరు వికారము కోసం విటమిన్ B6 మందులను వాడవచ్చు. సాధారణ మోతాదు 25 mg, ఒక రోజులో 3 సార్లు తీసుకోవాలి. అయితే, వీటిని తీసుకునే ముందు మీ గైనకాలజిస్ట్ ని సంప్రదించండి.

ఒక ఆరోగ్యకరమైన, విటమిన్ B6 లో ఉండే సమతుల్య ఆహారం కూడా గొప్పగా గర్భధారణ సమయంలో వాంతులను నివారించడానికి సహాయం చేస్తుంది. విటమిన్ B6 అధికంగా కలిగిన గోధుమ బియ్యం, అవకాడొలు,అరటి,చేపలు,మొక్కజొన్న మరియు నట్స్ వంటి ఆహారాలను తినాలి.

అల్పాహారంగా క్రాకర్స్

అల్పాహారంగా క్రాకర్స్

ఉదయం లేవగానే అల్పాహారంగా క్రాకర్స్ తీసుకుంటే వికారం ఆపడానికి మరియు గర్భధారణ సమయంలో వాంతులను నివారించడానికి ఒక గొప్ప మార్గం. క్రాకర్స్ లో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా మరియు రుచి లో చప్పగా ఉంటాయి. అందువలన రాత్రి సమయంలో తయారైన ఆమ్లాలను నానబెట్టడం ద్వారా కడుపు స్థిరపడేందుకు సహాయం చేస్తాయి.

మీ మంచం దగ్గర క్రాకర్స్ బాక్స్ ని పెట్టుకోండి. ఉదయం నిద్ర లేవగానే కొంచెం తినవచ్చు. జీర్ణక్రియ కోసం కొంత సమయం అనుమతించి, అప్పుడు నెమ్మదిగా మీ మంచం మీద నుండి లేగండి. మీకు ఆకలి వలన వికారం సంభవిస్తుంది. అందువలన మీరు ముందు క్రాకర్లు తినాలని నిర్ధారించుకోండి.

ఎర్ర రాస్పబెర్రీ ఆకు

ఎర్ర రాస్పబెర్రీ ఆకు

అనేక మంది మూలికా శాస్త్ర వేత్తల ప్రకారం,ఎర్ర రాస్ప్బెర్రీస్ ఆకులు గర్భాశయం యొక్క మృదువైన కండరాలను సడలించడం ద్వారా గర్భధారణ సమయంలో వికారం మరియు వాంతులను నిరోధిస్తాయి. ఈ ఆకులు ఒక ఆరోగ్యకరమైన గర్భం కోసం తప్పనిసరి. అలాగే దీనిలో B విటమిన్లు,కాల్షియం, ఇనుము మరియు మెగ్నీషియం సమృద్దిగా ఉంటాయి.

ఒక కప్పు వేడి నీటిలో రెండు స్పూన్ల ఎండిన ఎర్ర రాస్పబెర్రీ ఆకులను వేసి పది నిమిషాలు అలా ఉంచి వడకట్టి ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఈ టీని త్రాగాలి.

ఆక్యుప్రెషర్

ఆక్యుప్రెషర్

వికారం తగ్గటానికి మరియు వాంతులను నియంత్రించటానికి సులభంగా మార్కెట్లో ఉండే ఆక్యుప్రెజర్ చేతిపట్టీలను ఉపయోగించవచ్చు. ఈ బ్యాండ్లు ఆక్యుప్రెజర్ యొక్క పురాతన వైద్యం సిద్ధాంతాలపై తయారుచేస్తారు మరియు దీనిని మణికట్టు మీద ధరిస్తారు. మణికట్టు మీద నిర్దిష్ట పాయింట్ల మీద ఒత్తిడి తీసుకురావటం ద్వారా వికారం మరియు వాంతులను నియంత్రించవచ్చు.

ప్రతి ఆక్యుప్రెజర్ రిస్ట్ బ్యాండును చేయి పక్కన మరియు మోచేయి మధ్యలో ఉన్న మణికట్టు మీద ధరించాలి.

మీకు వికారం అనుభూతి కలిగినప్పుడు, చేతిపట్టీపై ఉన్న బటన్ ని ఒక సెకన్ వ్యవదిలో 20 సార్లు నొక్కండి.

 ఆక్యుప్రెషర్

ఆక్యుప్రెషర్

వికారం తగ్గటానికి మరియు వాంతులను నియంత్రించటానికి సులభంగా మార్కెట్లో ఉండే ఆక్యుప్రెజర్ చేతిపట్టీలను ఉపయోగించవచ్చు. ఈ బ్యాండ్లు ఆక్యుప్రెజర్ యొక్క పురాతన వైద్యం సిద్ధాంతాలపై తయారుచేస్తారు మరియు దీనిని మణికట్టు మీద ధరిస్తారు. మణికట్టు మీద నిర్దిష్ట పాయింట్ల మీద ఒత్తిడి తీసుకురావటం ద్వారా వికారం మరియు వాంతులను నియంత్రించవచ్చు.ప్రతి ఆక్యుప్రెజర్ రిస్ట్ బ్యాండును చేయి పక్కన మరియు మోచేయి మధ్యలో ఉన్న మణికట్టు మీద ధరించాలి.

మీకు వికారం అనుభూతి కలిగినప్పుడు, చేతిపట్టీపై ఉన్న బటన్ ని ఒక సెకన్ వ్యవదిలో 20 సార్లు నొక్కండి.

రెండో చేతిపట్టీపై కూడా అదే రిపీట్ చేయండి.

కొన్ని నిమిషాల్లో వికారం యొక్క భావన తగ్గుతుంది.

రెగ్యులర్ గా వాకింగ్ చేయుట

రెగ్యులర్ గా వాకింగ్ చేయుట

గర్భం సమయంలో మీ వైద్యుడు సూచించిన విధంగా వాకింగ్ మరియు తేలికపాటి వ్యాయామాలు చేస్తే చాలా సహాయకారిగా ఉంటాయి. వాకింగ్ వలన మీ సిస్టమ్ అంతటా ప్రొజెస్టెరాన్ హార్మోన్ విలీనంనకు సహాయపడుతుంది. ఇది వికారానికి గల కారణాలలో ఒకటి.

అంతేకాక, వాకింగ్ చేయుట వలన వాంతులు వచ్చేఅవకాశాలు తగ్గటం మరియు జీర్ణశక్తికి సహాయపడుతుంది. మీరు ఓపెన్ ప్రాంతంలో వాకింగ్ చేస్తే, తాజా గాలి వలన మీకు మంచి అనుభూతి కలగటానికి సహాయపడుతుంది.

మీరు డిన్నర్ చేసిన తర్వాత,ఓపెన్ ప్రాంతంలో రోజుకు 15 నుంచి 20 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. మీకు బయటకు వెళ్ళటం కుదరకపోతే ఇంటి చుట్టూ నడవవచ్చు.

అదనపు చిట్కాలు

అదనపు చిట్కాలు

ఒక్కసారిగా పెద్ద మొత్తంలో భోజనం చేయకుండా, తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినాలి.

ఖాళీ కడుపుతో ఉండకుండా, క్రమం తప్పకుండా భోజనం మధ్య స్నాక్స్ తీసుకోవాలి.

వేయించిన మరియు కొవ్వు ఆహారాల నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇవి జీర్ణం కావటానికి సమయం పట్టటం వలన వాంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

పిండిపదార్ధాలు లేదా ప్రోటీన్ మరియు కొవ్వు తక్కువగా మరియు సులభంగా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోవాలి.

వికారం ట్రిగ్గర్స్ మీద ధ్యాస లేకుండా వాటిని తొలగించడానికి ప్రయత్నించండి.

మీకు వేడి ఆహారం వాసన నచ్చకపోతే, చల్లని ఆహారం తీసుకోండి.

రాత్రి సమయంలో తొందరగా పడుకొని,ఉదయం తొందరగా లేవండి. అంతేకాక, ఉదయం సమయంలో ఎక్కువ సేపు నిద్ర లేకుండా ఉంటుంది.

మీ మనస్సు ప్రశాంతంగా ఉండటానికి యోగా,శ్వాస వ్యాయామాలు మరియు ధ్యానం చేయటానికి ప్రయత్నించవచ్చు. ఇది వికారం తగ్గించడానికి సహాయపడుతుంది.

వికారం తగ్గటానికి ఉదయం సమయంలో చల్లని పండ్ల రుచి కల వాటిని తీసుకోవచ్చు.

డిన్నర్ తర్వాత కనీసం 30 నిమిషాల పాటు పడుకోవటం నివారించండి.

Desktop Bottom Promotion