For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో గుండె సమస్యలను ఎదుర్కోవడం ఎలా

By Super
|

గణాంకాల ప్రకారం, ప్రపంచం మొత్తం గర్భవతులలో 4% మంది గుండె/రక్తనాళాల వ్యాధులతో బాధపడుతున్నారు. దాదాపు 10% ప్రసూతి మరణాలు హృదయ సమస్యలు వాటి ప్రమాదాల వాళ్ళ చనిపోతున్నారని అంచనా.

అయితే, చాలామంది గర్భవతులు వారి హృదయ సంబంధ వ్యాధిని తెలుసుకుని ఎక్కువ కలత చెందుతున్నారంటే, వైద్యులు కూడా దీనిగురించి తెలుసుకోలేక పోవడం వల్ల. వారు వైద్యుని జ్ఞానాన్ని తెలుసుకోలేక పోతున్నారు కాబట్టి, వారు చికిత్స చేయి౦చుకోకుండా వదిలేసి ఇబ్బందులు పడుతున్నారు.

READ MORE:గర్భధారణ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలు

కానీ, మరోవైపు, గుండె సమస్యలు కలిగిన మహిళ గుర్భాధరణకు దూరంగా ఉండాలి అనే ఒక అపోహ ఉంది. చాలామంది స్త్రీలు గర్భధారణ సమయంలో గుండె సమస్యలు ఉన్నప్పటికీ ఎంతో విజయవంతంగా ఆరోగ్యకరమైన శిశువులను కన్నారు.

Handling Heart Problems During Pregnancy

కానీ, గర్భధారణ సమయంలో గుండె సమస్యలను వైద్యుని సలహా మేరకు మాత్రమే నిర్వహించ గలుగుతాము, అతను అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి కొంత సమయాన్ని ఇస్తాడు.

పిల్లల గుండెకు ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను అందించే క్రమంలో గర్భధారణ సమయంలో 40 రెట్లు ఎక్కువ రక్త ప్రసరణ జరగాల్సిన అవసరం ఉంది.

ఎక్కువ పని ఉన్న సమయంలో మీ రక్తనాళాలు క్రమంగా రక్తపోటును తగ్గిస్తాయి, రక్తం గడ్డకట్టడానికి సరైన కారణం ఉంటుంది. కానీ ఇది గర్భవతి విషయంలో శరీరం తీసుకునే ముందు జాగ్రత్త చర్య.

గర్భధారణ సమయంలో గుండె సమస్యలను నివారించడం ఎలా? తిరిగి అదే ప్రశ్న. గర్భధారణ సమస్యంలో గుండె సమస్యలను ఎదుర్కోడానికి సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

Handling Heart Problems During Pregnancy

వైద్యుని సంప్రదించడం
సాధారణ పరిస్థితులలో వైద్యుడు గుండె పరిస్థితిని తెలుసుకోవడానికి ఈ క్రింది పరీక్షలను నిర్వహిస్తారు, కొన్ని సామాన్య మందులు వాటివల్ల శిశువు ఎదుగుదలకు ఎటువంటి హానీ జరగకుండా ఉండేవి.

1. ఎకో-కార్డియోగ్రామ్: గుండె చిత్రాన్ని ఉత్పత్తికి కొన్ని ధ్వని తరంగాలను ఉపయోగిస్తారు.

2. ఎలక్ట్రో కార్డియోగ్రామ్: గుండె పనితీరును తెలిసుకోవడానికి ఈ పరీక్షను ఉపయోగిస్తారు.

3. మందులు; గుండె స్థితిని నియంత్రించడానికి రోజువారీ మందులు సూచిస్తారు.

Handling Heart Problems During Pregnancy

ప్రమాదకర పరిస్థితులలో గర్భధారణ సమయంలో గుండె సమస్యలను నిర్వహించడానికి కింది పరిష్కారాలను అనుసరిస్తారు.

1. పెర్క్యుతెనియాస్ థెరపి: ఏ ఇతర ప్రత్యామ్నాయం లేనపుడు రేడియేషన్ కోసం ఈ పరిక్షను నిర్వహిస్తారు.

2. కార్డియో పల్మోనరీ బైపాస్: గుండెకు అంటువ్యాధి సోకిని భాగాలకు ఇబ్బందిగా ఉండి బాధ పెడుతున్నపుడు వైద్యులు ఈ బైపాస్ ద్వారా ఒత్తిడిని తగ్గిస్తారు.

READ MORE:లెమన్ జ్యూస్ తో గర్భిణీ స్త్రీలు పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

స్టెప్ II: మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1. మందులు: గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ, సమయానికి మందులు వేసుకోవడం.

2. విశ్రాంతి: గుండెకు అధిక ఒత్తిడి ఇవ్వకుండా ఉండడానికి అవసరమైన విశ్రాంతి తీసుకోవడం.

3. బరువు: గుండె బరువేక్కడం లేదా చాలామంది వారి వృత్తిలో పది ఎక్కువ పని చేయడం, దానివల్ల గర్భధారణ సమయంలో ఉండాల్సిన దానికన్నా అధిక బరువు పెరగడం.

4. ఆత్రుత: ఆందోళన ఎక్కువైతే గుండె ఆరోగ్యం క్షీణిస్తుంది.

5. చికాకు: పోగ్రత్రగడం లేదా మద్యపానం వంటి గుండెకు హానిచేసే అలవాట్లను మానుకోవడం.

Handling Heart Problems During Pregnancy

స్టెప్ III: ప్రసవం, నొప్పులు

1. నొప్పులు వచ్చేటపుడు మీ గుండె నొప్పిని తట్టుకోగలిగే పరిస్థితిని తెలుసుకోండి.

2. సి-సెక్షన్ లేదా యోని నుండి ప్రసవం వైద్యుని సంప్రదించి చేయాలి.

3. ఎపిడ్యురియాల్ లేదా మత్తుమందు మితిమీరిన నొప్పిని నివారించడానికి ఇవ్వబడుతుంది.

4. ప్రసవం అనంతరం వైద్యుని సలహాలను తీసుకోవాలి.

English summary

Handling Heart Problems During Pregnancy

As per statistics, nearly 4% of the world pregnancies have been complicated by heart/cardiovascular diseases. It is estimated that close to 10% of maternal deaths occur due to heart problems and it's complication.
Story first published: Monday, May 4, 2015, 14:49 [IST]
Desktop Bottom Promotion