For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భాదరణలో ప్రతి నెలా..9 నెలల పాటు పొట్టలో జరిగే మార్పులు

By Super
|

ఈ నెల ముగిసే సమయానికి మీరు ఒక తల్లిగా అవుతారు. మీ మొత్తం జీవితం ఆశాజనకమైన ఉత్తమంగా మారుతుంది. మీ ప్రయాణం చివరి అడుగులో ఆనందం,ఆందోళన,సంతోషం అన్ని తీవ్రమైన మిశ్రమ భావాలతో ఒకటిగా ఉంటాయి. రోజుల కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యి,మీ చిన్నారి ప్రపంచంలోకి ప్రవేశించి వరకు ఆనందం ఉంటుంది.

READ MORE: శిశువు తెల్లగా పుట్టాలంటే:ఈ బెస్ట్ ఫుడ్స్ తినండి

తొమ్మిదవ నెల సమయంలో మీ శరీరం నిర్మాణము ఏమిటి

పెల్విక్ నొప్పి:

పెల్విక్ నొప్పి:

మీ శిశువు యొక్క తల మీ కటి ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవటం వలన మీకు పొత్తి కడుపు మరియు పొత్తికడుపు చుట్టూ నొప్పి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.ఇది కూడా ఒక డెలివరీ సంకేతం, కాబట్టి అటువంటి నొప్పి ఉన్నప్పుడు చాలా శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది.

పాలు కారడం

పాలు కారడం

మీ ఛాతీ చాలా సున్నితంగా పెరుగుతూ ఉండవచ్చు. భారీ అనుభూతి మరియు మీ శిశువు యొక్క మొదటి ఆహారం అయిన స్పష్టమైన పసుపు రంగు ద్రవం రొమ్ముల నుండి కారవచ్చు. మీ పిల్లలు పుట్టిన తర్వాత,ఇది మీ శరీరం పాల దశ కోసం తయారినీ సూచిస్తుంది. అప్పుడు మీరు ఎదుర్కోవటానికి రొమ్ము ప్యాడ్స్ సహాయపడతాయి. ఇక్కడ ఒక కొత్త తల్లి ప్రారంభ రోజులలో బ్రెస్ట్ ఫీడింగ్ సర్దుబాటుకు సహాయం చేసే మార్గాలు ఉన్నాయి.

యోని డిశ్చార్జ్ మరియు స్పాటింగ్

యోని డిశ్చార్జ్ మరియు స్పాటింగ్

పెరిగిన యోని డిచ్ఛార్జ్ అనేది ఈ సున్నితమైన ప్రాంతంలో సాధారణ pH సంతులనం కొనసాగించటానికి మరియు అంటువ్యాధుల నుండి రక్షించటానికి సహాయపడుతుంది. మరోవైపు, స్పాటింగ్ అనేది డెలివరీ ప్రారంభానికి సూచన అని చెప్పవచ్చు. అయితే, గర్భం చివరి నెలలో ఇతర వైద్య కారణాల వలన స్పాటింగ్ ఉండవచ్చు. కాబట్టి మీరు రక్తం చూసిన వెంటనే మీ డాక్టర్ కి కాల్ చేయటం లేదా ఒకసారి మీరు ఆసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకోవాలి.

తప్పుడు సంకోచాలు

తప్పుడు సంకోచాలు

అలాగే, చుట్టూ 30 సెకన్ల పాటు బ్రాక్స్టన్ హిక్స్ సంకోచాలు ఉండి తర్వాత ఆగిపోతే అవి తప్పుడు సంకోచాలని అర్ధం. అలా కాకుండా అవి ప్రతి పది నిమిషాలకు 30 సెకన్లు కంటే ఎక్కువ సమయం నిరంతరాయంగా నడుము నొప్పితో కలిసి ఉంటే వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. ఈ పరిస్థితి డెలివరీకి సిద్దం అని తెలియజేస్తుంది.

మీ బిడ్డ యొక్క అభివృద్ధి

మీ బిడ్డ యొక్క అభివృద్ధి

ఇక్కడ మీ శిశువు యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది. మీ శిశువు యొక్క చర్మం నునుపుగా అవుతుంది మీ శిశువును కప్పి ఉంచే జుట్టు అనే మజ్జ లేని పలుచని సన్నని పొర డెలివరీ మొదలు అయ్యేవరకు రక్షిస్తుంది.

మీ శిశువు శ్వాస పద్ధతులను అనుసరిస్తుంది

మీ శిశువు శ్వాస పద్ధతులను అనుసరిస్తుంది

మీ డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న సమయంలో,మీ శిశువు నాసికా రంధ్రాల ద్వారా ఉమ్మనీటిలో పీల్చడం మరియు విడవటం వంటి శ్వాస పద్ధతులను ప్రాక్టీసు చేస్తుంది. ఈ అభ్యాసం ఆమె గర్భం నుండి బయటకు వచ్చి మనుగడ సాగించటానికి సహాయపడుతుంది.

మీ శిశువు యొక్క నిరోధకత అభివృద్ధి

మీ శిశువు యొక్క నిరోధకత అభివృద్ధి

డెలివరీకి కొన్ని రోజుల సమయం ముందు,మీ మావి ఇప్పటికీ అంటువ్యాధుల మీద పోరాటం చేయటానికి మరియు సరైన డెలివరీ తర్వాత రోగనిరోధక శక్తి పెంచడానికి మీ శిశువుకు సహాయపడే యాంటీబయాటిక్స్ ను అందిస్తోంది. పుట్టిన తర్వాత తల్లిపాలు మీ శిశువు యొక్క మంచి ఆరోగ్యానికి మరియు నిరోధకత స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. ఇక్కడ తల్లిపాలు మీ శిశువుకు ఎందుకు మంచిదో కారణాలున్నాయి.

మీ శిశువు యొక్క జననం

మీ శిశువు యొక్క జననం

అన్ని బాగా జరిగితే, మీరు ఈ నెలలో ఎప్పుడైనా, గత రెండు వారాల్లో డెలివరీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సిద్ధంగా ఉండాలి. అలాగే డెలివరీ యొక్క లక్షణాలు బయటకు కనపడగానే, మీ ప్రసూతి బ్యాగ్ ను ప్యాక్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. అది ఒక యోని ద్వారా పుట్టిన లేదా ఒక సి సెక్షన్ అయినా,డెలివరీ ఆనందం డెలివరీ నొప్పిని కప్పివేస్తుంది. వెంటనే మీరు మీ కళ్ళను మీ బాబు మీద కేంద్రీకరిస్తే మీకు నిజమైన ఆనందం కలుగుతుంది.

English summary

Pregnancy month by month: Ninth month of your pregnancy: Pregnancy in Telugu

By the end of this month you will become a mother and your entire life will change, hopefully for the better. The last leg of your journey will be the one with mixed feelings of joy, anxiety, delight and apprehensions. It’s time to start counting down the days till your little bundle of joy enters the world.
Desktop Bottom Promotion