For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ మహిళలు పుచ్చకాయ తినడం వల్ల పొందే లాభాలు

|

వేసవికాలంలోపుచ్చకాయ చాల విరివిగా దొరుకుతుంది. పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అందుకే గర్భిణీ స్త్రీలు దీన్న ిఎక్కువగా తీసుకోవచ్చు . అంతే కాదు పుచ్చకాయలో విటమిన్ సి, విటిమన్ బి కాంప్లెక్స్, మరియు విటమిన్ ఎ లు కూడా అదికంగా ఉన్నాయి. వీటితో పాటు పొటాషియం మరియు మెగ్నీషియం కూడా అధికం ఉన్నాయి కాబట్టి, ఇవి హార్ట్ కు మరియు స్టొమక్ కు ఇవి చాల గ్రేట్ గా సహాయపడుతాయి.

గర్భధారణ సమయంలో గర్భిణీలు పుచ్చకాయను తినడం వల్ల ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది, కాళ్ళు, చేతుల వాపులను నివారిస్తుంది. మరియు మార్నింగ్ సిక్ నెస్ ను ఎదుర్కొంటుంది. మరియు గర్భధారణ సమయంలో మరిన్ని ప్రయోజనాలను కూడా అందిస్తుంది:

గర్భిణి స్త్రీలు, మితంగా తీసుకోవచ్చు . ఎక్కువ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచుతుంది.

మరి గర్భిణీ స్త్రీలకు పుచ్చకాయ తినడం వల్ల పొందే మరికొన్ని ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం....

1. హార్ట్ బర్న్ మరియు ఎసిడిటిని నివారిస్తుంది:

1. హార్ట్ బర్న్ మరియు ఎసిడిటిని నివారిస్తుంది:

గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు, ఎసిడిటి మరియు జీర్ణ సంబంధిత సమస్యలు వంటి సాధరణ సమస్యలను నివారిస్తుంది. హార్ట్ బర్న్ కు కారణం అయ్యే వాటర్ మెలోన్ ఎసిడిటి మరియు ఎసిడిక్ రిఫ్లెక్షన్ నివారిస్తుంది. పొట్ట మరియు జీర్ణవాహికకు చల్లదనం కలిగిస్తుంది.

2. మార్నింగ్ సిక్ నెస్ :

2. మార్నింగ్ సిక్ నెస్ :

గర్భిణీల్లో ఉదయంలో వికారం మరియు వాంతులను నివారించడానికి ఫ్రెష్ వాటర్ మెలోన్ జ్యూస్ ను త్రాగాలి . గర్భధారణ సమయంలో తీసుకోవడం ఇది ఒక న్యూట్రీషియన్ హెల్తీ ఫుడ్.

3. వాపులను నివారిస్తుంది :

3. వాపులను నివారిస్తుంది :

పొట్టలో బేబీ పెరిగే కొద్ది బ్లడ్ వెజల్స్ లో రక్తం ప్రసరణ తగ్గుతుంది. దాంతో కాళ్ళు చేతుల్లో వాపులు మెదలవుతాయి. ఈ కారణం వల్ల పాదాలు మరియు చేతులు వాపులు వస్తాయి. వాటర్ మెలోన్ లో వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల వాపులను తగ్గిస్తుంది.

4. పిగ్మెంటేషన్ నివారిస్తుంది:

4. పిగ్మెంటేషన్ నివారిస్తుంది:

గర్భధారణ సమయంలో పిగ్నెంటేషన్ చాలా సాధారణ సమస్య . ఇది ప్రెగ్నెన్సీల్లో హైలెవల్ హార్మోన్స్ వల్ల ఈ సమస్యకు దారితీస్తుంది . వాటర్ మెలోన్ శరీరంను శుభ్రం చేస్తుంది మరియు శరీరంలోని టాక్సిన్స్ ను నివారిస్తుంది . ఇది స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది మరియు స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది.

5. డీహైడ్రేషన్ నివారిస్తుంది:

5. డీహైడ్రేషన్ నివారిస్తుంది:

గర్భిణీ స్త్రీలలో డీహైడ్రేషన్ కు గురిఅయితే ప్రీమెచ్చుర్ బర్త్ మరియు యూట్రస్ సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి, పుచ్చకాయను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరం అయ్యే ద్రవాలు, మరియు విటమిన్స్ పుష్కలంగా అందిస్తాయి.

6. మలబద్దకాన్ని నివారిస్తుంది:

6. మలబద్దకాన్ని నివారిస్తుంది:

గర్భిణీ స్త్రీలలో ఇది ఒక సాధారణ సమస్య. ఈ సమస్యను నివారించడానికి మందులు తీసుకోవడం అంత మంచిది కాదు. కాబట్టి నేచురల్ గా వాటర్ మెలోన్ తీసుకోవడం వల్ల బౌల్ మీద ప్రెజర్ ను పెంచుతుంది.

7. మజిల్ క్రాంప్ నివారిస్తుంది:

7. మజిల్ క్రాంప్ నివారిస్తుంది:

గర్భధారణ సమయంలో హార్మోనుల మార్పుల వల్ల ఎక్కువ బరువు వల్ల మజిల్ క్రాంప్ మరియు ఎముకల్లో నొప్పి మొదలువుతుంది . వాటర్ మెలోన్ లో పొటాషియం మరియు మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల మజిల్ పెయిన్ కు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

8. హీట్ రాషెస్:

8. హీట్ రాషెస్:

గర్భధారణ సమయంలో అదీ వేసవి కాలంలో బాడీహీట్ మరియు బాడీ రాషెష్ కు ఎక్కు కారణం . దాని వల్ల దురద మరియు చిరాకు ఉంటుంది. ఈ పరిస్థితిలో వాటర్ మెలోన్ తినడం వల్ల బాడీ హీట్ మరియు స్కిన్ రాషెస్ ను నివారిస్తుంది .

9. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్:

9. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్:

గర్భధారణ ప్రారంభ దశలో మహిళలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు ఎక్కువగా గురి అవుతుంటారు . అయితే అందుకు వేరే ఇతర మందులు తీసుకోకూడదు. కాబట్టి, వాటర్ మెలోన్ తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా నివారిస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్ నివారించబడుతుంది.

10. స్కిన్ ఇచ్చింగ్:

10. స్కిన్ ఇచ్చింగ్:

గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలకు చర్మం దురద సమస్యను ఎదుర్కొంటారు . వాటర్ మెలోన్ ఈ సమస్య నుండి ఎక్కువ విశ్రాంతి కలిగిస్తుంది దాంతో డీహైడ్రేషన్ తొలగిపోతుంది.

English summary

10 Benefits Of Watermelon During Pregnancy

Is watermelon healthy during pregnancy? Watermelon is rich in water content and it must be taken during pregnancy. It is rich in vitamin C, vitamin B complex and vitamin A. It also contains potassium and magnesium, that are good for your heart and stomach.
Story first published: Thursday, April 16, 2015, 17:31 [IST]
Desktop Bottom Promotion