గర్భధారణ సమయంలో ఫైబర్ ఫుడ్స్ తింటే పొందే అద్భుత ప్రయోజనాలు

Subscribe to Boldsky

మహిళ గర్భం పొందిన తర్వాత ఆ కుటుంబంలో సంతోషాలతో గడుపుతారు. ఇంట్లోకి ఒక కొత్త మనిషి పరిచయం కాబోతున్నాడు అని సంతోషంతో గడపుతారు.అయితే బిడ్డ పుట్టే వరకూ గర్భిణీ శరీరంలో అనేక మార్పులు వస్తాయి.

జీవనశైలిలో మార్పులు, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల హార్మోనుల్లో మార్పులు వస్తాయి. కాబట్టి, బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి వివిధ రకాలుగా ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.

గర్భధారణ సమయంలో మలబద్దకం సమస్య ఒకటి. ఇది చాలా కామన్ సమస్య.ఈ సమస్యను నివారించుకోవడానికి ఫైబర్ ఫుడ్స్ అధికంగా అవసరం అవుతాయి.

మలబద్దకం నివారించుకోవాలంటే, శరీరంలో బ్యాలెనస్ చేయాలి. ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ ఉండే ఫుడ్స్ చాలానే ఉన్నాయి..అవి

1. బాదం:

బాదంలో వివిధ రకాల మినిరల్స్, విటమిన్స్ ఉన్నాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అని సూచిస్తారు. అంతే కాదో ఫైబర్ కు స్టోర్ హౌస్ వంటిది. దీన్ని తప్పనిసరిగా డైలీ డైట్ లో చేర్చుకోవాల్సిందే..

2. బీన్స్:

లెగ్యుమ్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి, గర్భిణీల రెగ్యులర్ డైట్ లో ఉండాల్సిన సూపర్ ఫుడ్స్ లో బీన్స్ ఒకటి.

3. బ్రొకోలీ:

బ్రొకోలీలో ఫైబర్ , మినిరల్స్, విటమిన్స్ అధికంగా ఉన్నాయి.

4. కొలార్డ్ గ్రీన్స్:

ఫైబర్ ఫుడ్స్ లో మరో ఎక్సలెంట్ ఫుడ్స్ ఇందులో విటమిన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి.

5 పియర్స్:

పియర్స్ ను తొక్కతో సహాయప తినవచ్చు.ఇందులో ఫైబర్, బిటమిన్స్ మరియు ఇతర మినిరల్స్ కూడా అధికంగా ఉన్నాయి .

6. బ్లాక్ బెర్రీస్:

ప్రతి ఒక్కరికీ స్వీట్స్ అంటే ఇష్టమే. స్వీట్ గా ఉండే ఫ్రూట్స్ లో బ్లాక్ బెర్రీస్ ఒకటి గర్భధారణ సమయంలో వీటిని తీసుకోవడం వల్ల కావల్సినంత ఫైబర్, పొటాషియం , మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫొల్లెట్ అందుతుంది.

7. గర్భధారణలో ఫైబర్ ఫుడ్స్ తినడం వల్ల పొందే ప్రయోజనాలు..

గర్భధారణ సమయంలో మలబద్దకం అత్యంత సాధారణ సమస్య. ఈ సమస్యను నివారించుకోవడానికి ఫైబర్ ను ఎక్కువగా తీసుకుంటారు. ఫైబర్ ఫుడ్స్ ను తినడం వల్ల మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్రింది విధంగా...

8. మలబద్దకం నివారిస్తుంది:

ఫైబర్ ఫుడ్స్ తినడం వల్ల బౌల్ మూమెంట్ కంట్రోల్లో ఉంటుంది. మలబద్దకం నివారిస్తుంది.

9. జస్టేషనల్ డయాబెటిస్ ను నివారిస్తుంది:

గ్లోకోజ్ లోపాన్ని నివారించి గర్భధారణ సమయంలో జస్టేషనల్ డయాబెటిస్ ను నివారిస్తుంది.

10.నిద్రలేమి సమస్యలను నివారిస్తుంది:

గర్భధారణ సమయంలో ఎక్కువ ఆహారాలను తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలను నివారిస్తుంది . సర్వికల్ ఓవేరియన్ క్యాన్సర్ ను నివారిస్తుంది.

English summary

4 Amazing Benefits Of Fiber During Pregnancy

It is natural to have some health related issues, while you are expecting. Some of them are perfectly normal and expected. Constipation is one such very common problem. To avoid constipation and also to maintain a proper balance in your body, fibers must be included in your daily diet. There are various foods which contain fiber. Here is a list of a few fiber rich foods during pregnancy:
Please Wait while comments are loading...
Subscribe Newsletter