For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు లెమన్ జ్యూస్ తాగడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్..

By Super Admin
|

నిమ్మకాయ, నిమ్మరసం ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగకారినో అందరికితెలసిన విషయమే. నిమ్మలో ఉండే రిఫ్రెషింగ్ టేస్ట్, ఆరోమా వాసన పొట్టను కూల్ గా మార్చేస్తుంది. ముఖ్యంగా గర్భిణీల్లో మార్నింగ్ సిక్నెస్, వికారం తగ్గిస్తుంది. లెమన్ హెల్త్ క్రిష్ షో బుక్ ప్రకారం, ఒక తొక్క తియ్యని నిమ్మకాయలో 17 క్యాలరీలు మరియు హైవిటిమన్స్ మరియు మినిరల్స్ నియాసిన్, మెగ్నీషియం, ఫొల్లెట్, విటమిన్ సి, బి6, మరియు రొబోఫ్లోవిన్ లు ఎక్కువగా ఉంటాయి. నిమ్మరసంలోని అమేజింగ్ న్యూట్రీషియన్ బెనిఫిట్స్ మరియు సామర్థ్యం వల్ల మార్నింగ్ సిక్నెస్ ను నివారిస్తుంది. మరి గర్భిణీలు లెమన్ వాటర్ తాగడం సురక్షిమతేనా?ఎంత పరిమానంలో తీసుకుంటే తల్లి బిడ్డకు క్షేమం తెలుసుకుందాం.

గర్భిణీలు స్త్రీలు లెమన్ వాటర్ ను మితంగా తీసుకోవడం వల్ల సురక్షితమైనది. మోడ్రేషన్ లెవల్స్లో దీన్ని తీసుకోవడం తల్లి బిడ్డకు సురక్షితం.క్యాన్డ్ లేదా నిల్వచేసిన వాటికంటే ఫ్రెట్ గా తయారుచేసిన లెమన్ జ్యూస్ తీసుకోవడం మంచిది. లెమన్ జ్యూస్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది ఫాస్ట్ డిటాక్సిఫికేషన్ కు కారణమవుతుంది. ఇది గర్బిణాలకు అంత మంచిది కాదు. పరిమితంగా మాత్రమే తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు. అయితే రెగ్యులర్ డైట్ లో లెమన్ చేర్చుకోవాలని కోరుకునే వారు ముందుగా, డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది...

లెమన్ వాటర్ లోని హెల్త్ బెనిఫిట్స్

1. మార్నింగ్ సిక్నెస్ ను నివారిస్తుంది:

1. మార్నింగ్ సిక్నెస్ ను నివారిస్తుంది:

అమెరికన్ ప్రెగ్నెన్సీ అసోసియేషన్ ప్రకారం, సైంటిఫిక్ గా ఎలాంటి ఆధారాలు లేవు, మొదటి త్రైమాసికంలో నిమ్మరసం మార్నింగ్ సిక్నెస్ తో పాటు వికారం తగ్గిస్తుంది.ఇది బైల్ ఫ్లోన్ చెక్ చేస్తుంది, జీర్ణశయప్రేగుల్లో ఫాల్గమ్ చేరకుండా నివారిస్తుంది. ఇంకా ఇది మౌత్ రిఫ్రెషనర్ గా పనిచేస్తుంది. లెమన్ వాటర్ తాగినా వికారం తగ్గలేదంటే డాక్టర్ ను కలవడం మంచిది.

2. బ్లడ్ ప్రెజర్ :

2. బ్లడ్ ప్రెజర్ :

నిమ్మరసంలో ఉండే విటమిన్స్ బ్లడ్ వెజల్స్ ను బలోపేతం చేస్తుంది. రక్తనాళాలు సాప్ట్ గా రక్తప్రసరణ సాఫీజరిగేట్లు చేస్తుంది. అలాగే ఇది ఇంటర్నల్ హెమరేజెస్ నివారిస్తుంది:హైబ్లడ్ ప్రెజర్ తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది.

3. జీర్ణశక్తిని పెంచుతుంది:

3. జీర్ణశక్తిని పెంచుతుంది:

గర్భధారణ సమయంలో జీర్ణసమస్యలు సహజం. జీర్ణశయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది పురాత రెమెడీ. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. పొట్టను కూల్ గా ఉంచుతుంది.

4. మలబద్దకం నివారిస్తుంది:

4. మలబద్దకం నివారిస్తుంది:

గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలు మలబద్దక సమస్యను ఎదుర్కుంటుంటారు.వీరు ఒక గ్లాసు నిమ్మరసంను ప్రతి రోజూ తాగడం వల్ల మలబద్దకం నివారిస్తుంది. నిమ్మరసం కాలేయంను క్రమబద్దం చేస్తుంది . పెరిస్టలైజెస్ మూమెంట్ ను పెంచుతుంది. అందువల్ల బౌల్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల ప్రేగుల్లోని వ్యర్థాలు బయటకు నెట్టేస్తుంది.

5. వ్యాధినిరోధకత పెంచుతుంది:

5. వ్యాధినిరోధకత పెంచుతుంది:

నిమ్మరసం కామన్ ఇన్ఫెక్షన్స్ అయినా జలుబు, దగ్గు, కొన్ని రకాల వైరల్ ఫీవర్స్ ను నివారిస్తుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి శరీరంను నేచురల్ మెకానిజంగా మార్చుతుంది. దాంతో బ్యాక్టీరియా మరియు వైరస్ నుండి శరీరాన్ని కాపాడుతుంది.

6. బోన్ మరియు బేబీ హెల్త్:

6. బోన్ మరియు బేబీ హెల్త్:

లెమన్ వాటర్ లో మెగ్నీషియం, క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఇది బోన్ హెల్త్ మెరుగుపరుస్తుంది.ఈ మినిరల్స్ బాడీకి సప్లై అవ్వడం వల్ల ఫీటస్ ఆరోగ్యంగా డెవలప్ అవుతుంది. నిమ్మరసంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది బ్రెయిన్ సెల్స్ , నాడీవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. పీటస్ లో బోన్ డెవలప్ మెంట్ ను ప్రోత్సహిస్తుంది.

7. యూరో జెనిటల్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది:

7. యూరో జెనిటల్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది:

నిమ్మరసం ఉండే ఔషధ గుణాల వల్ల ఇది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దాంతో యూరోజెనిటల్ ఇన్ఫెక్షన్స్ దరిచేరనివ్వదు

8. బాడీ ఆల్కలైజేషన్:

8. బాడీ ఆల్కలైజేషన్:

లెమన్ వాటర్ శరీరంలోని పిహెచ్ లెవల్స్ ను మ్యానేజ్ చేస్తుంది. హెల్తీ ఆల్కలినిటిని పెంచుతుంది. నిమ్మరసంలో ఉండే అసిడక్ నేచర్, శరీరంలోని ఆల్కలైన్ ను మెయింటైన్ చేస్తుంది . ఇది అసిడియోసిస్ లక్షణాలను నివారిస్తుంది.

9. పాదాల వాపు తగ్గిస్తుంది:

9. పాదాల వాపు తగ్గిస్తుంది:

గర్భిణీల్లో పాదాల వాపును ఎడిమా అంటారు. ఇది చాలా బాధాకరం, అనారోగ్యకరమైనది, అసౌకర్యమైనది.ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఒక స్పూన్ నిమ్మరసంను గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి తీసుకోవాలి. ఇది నొప్పి తగ్గిస్తుంది. ఎడిమా నివారిస్తుంది .

10. హైడ్రేషన్ :

10. హైడ్రేషన్ :

నిమ్మరసం శరీరానికి తగిన హైడ్రేషన్ అందిస్తుంది., . వికారం, తలనొప్పి, ఎడిమా, క్రాంప్స్ మరియు డీజినెస్ ను నివారిస్తుంది.

11. గ్రేట్ యాంటీఆక్సిడెంట్:

11. గ్రేట్ యాంటీఆక్సిడెంట్:

నిమ్మరసం నేచురల్ క్లెన్సర్ గా నమ్ముతారు. రెగ్యులర్ గా నిమ్మరసం తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ నివారించబడుతాయి . దాంతో గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ పొందుతారు.

12. సురక్షితమైన ప్రసవం:

12. సురక్షితమైన ప్రసవం:

ప్రసవం చాలా బాధాకరం మరియు స్ట్రెస్ ఫుల్, నిమ్మరసం తాగడం వల్ల లేబర్ పెయిన్స్, స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. ఈ లెమన్ వాటర్ ను 5నెలల నుండి ప్రారంభిస్తే లేబర్ సులభమవుతుంది. . అయితే దీన్ని తీసుకోవడానికి ముందు గైనిక్ ను సంప్రదించడం మంచిది.,

13. ఇతర ప్రయోజనాలు:

13. ఇతర ప్రయోజనాలు:

ఫీవర్, కోల్డ్, ఆస్త్మా వంటి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ను సాధారణ జబ్బులను నివారిస్తుందని నిపుణుల అంటున్నారు.

English summary

Is It Safe To Drink Lemon Water During Pregnancy?

The refreshing taste and aroma of lemon is known to soothe the tummy and helps relieve morning sickness and nausea, all of which are beneficial during pregnancy.
Story first published: Thursday, August 25, 2016, 18:01 [IST]
Desktop Bottom Promotion