For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు కొత్తిమీర తినడం సురక్షితమా...కాదా..? తింటే పొందే ప్రయోజనాలేంటి..?

కొన్ని పరిశోధనలు ఖచ్చితంగా సెలరీ తినడం గర్భిణీలకు సురక్షితమే అంటున్నాయి. గర్భధారణలో సెలరీ తినడం వల్ల పొందే ప్రయోజనాలు : గర్బినీలు సెలరీ (కొత్తిమీర)తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు..

|

సెలరీ..దీన్నే మనం కొత్తిమీర అని కూడా పిలుచుకోవచ్చు. కొత్తిమీరలాగే ఉంటుంది. కొత్తమీరలోని ఔషధ గుణాలే ఇందులో కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇది అపియాసియో ఫ్యామిలికి సంబంధించినది. ఇది ఒరిజినల్ గా మెడిటేరియనిన్ సీ మరియు నార్త్ ఆఫ్రీకా ప్రాంతాల్లో పండిస్తుంటారు. అయితే ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాల్లో...అన్ని ప్రదేశాల్లో సెలరీని మనం చూస్తున్నాము.

ఈ కొత్తమిరను సాంప్రదాయ ఆహారపదార్థాలను వండుటకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందుకే ఇది అంత పాపులర్ అయింది. ముఖ్యంగా ఫ్యాట్ ను కరిగించుకోవాలనుకునే వారు ఎక్కువగా దీన్ని వివిధ రకాలుగా తీసుకుంటుంటారు. సలాడ్స్, స్నాక్స్ రూపంలో తీసుకుని ఎంజాయ్ చేస్తుంటారు.

Is It Safe To Eat Celery During Pregnancy?

సెలరీ(కొత్తిమీర) చాలా సాధారణ గ్రీన్ లీఫీ వెజిటేబుల్. అందరికీ సుపరిచితైనది. దీన్ని వివిధ రకాల సలాడ్స్, సూప్స్, జోడిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో గర్భిణీకలు కూడా దీని మీద కోరిక కలుగుతుంది. మరి సెలరీని తినడం సురక్షితమా కాదా అన్న ఆందోళకు గురి అవుతుంటారు.

కొత్తిమీరను తినడం వల్ల సైడ్ ఎఫెక్టస్ ఏమైనా ఉంటాయా? లేదా దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చా? ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతుంటారు? కాబట్టి, ఇందులోని నిజనిజాలను తెలియజేయడానికే ఈ ఆర్టికల్ ను అందిస్తున్నాము . సెలరీ గురించి గర్భిణీలకు కొన్ని వాస్తవాలు మరియు ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ..

గర్భంతో ఉన్నవారు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వారికి సెలరీ తినడం సురక్షితమా కాదా?
కొన్ని పరిశోధనలు ఖచ్చితంగా సెలరీ తినడం గర్భిణీలకు సురక్షితమే అంటున్నాయి. అయితే దీన్ని ఉపయోగించడానికి ముందు, తినడానికి ముందు బాగా శుభ్రం చేయాలని సూచిస్తున్నారు. ఈ సన్నటి గ్రీన్ లీవ్స్ లో అనేక రకాల ప్రమాధకరమైన బ్యాక్టీరియా మరియు ప్యారాసైట్స్ ఉంటాయని, ఇవి గర్బిణీలకు మరియు పొట్టలో ఫీటస్ మీద ప్రభావం చూపుతాయని,గర్భిణీలో టాక్సోప్లాస్మోసిస్, లిస్టీరియోస్ మొదల వ్యాధులకు గురిచేస్తుందని సూచిస్తున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో తప్పనిసరిగా తినాలనుకున్నప్పుడు డాక్టర్ కు సంప్రదించడం కూడా మంచిది.

గర్భధారణలో సెలరీ తినడం వల్ల పొందే ప్రయోజనాలు : గర్బినీలు సెలరీ (కొత్తిమీర)తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు..

Is It Safe To Eat Celery During Pregnancy?
1. ఇది హెల్తీ స్నాక్ గా పనిచేస్తుంది. ఇందులో పొటాసియం, విటమిన్ సి మరియు ఫోలిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. లోక్యాలరీ, ఫ్యాట్ ఉండదు. గర్భధారణ సమయంలో స్నాక్స్ రూపంలో కొత్తమీర తీసుకోవడం మంచిదని కొందరు డాక్టర్లు సూచిస్తున్నారు, 4-5కప్పుల వెజిటేబుల్స్, ఫ్రూట్స్ రూపంలో తీసుకోవడం మంచిది.

2. సెలరీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకం , హెమరాయిడ్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుందిం.

3. సెలరీ స్టొమక్ ఫుల్ గా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉంచుతుంది.

Is It Safe To Eat Celery During Pregnancy?

4. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

5. కొత్తమీరలో ఉండే ఫాథలిడ్స్ బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది. దాంతో స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిస్తుంది . దాంతో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది.

Is It Safe To Eat Celery During Pregnancy?

6. సెలరీలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది నాడీవ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది.

7. బరువును కంట్రోల్ చేయడంలో ఇది సహాయపడుతుంది. మెయిన్ మీల్స్ లో సెలరీ జ్యూస్ తీసుకోవడం మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో దీన్ని తీసుకోవడం వల్ల బరువు కంట్రోల్లో ఉంటుంది.

Is It Safe To Eat Celery During Pregnancy?

8. కొలెస్ట్రాల్ వెల్స్ ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫాథిలిడ్స్ బైల్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దాంతో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించుకోవచ్చు.

9.ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. జలుబు దగ్గును నివారిస్తుంది.

Is It Safe To Eat Celery During Pregnancy?

10. సెలరీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. వివిధ రకాల వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

Is It Safe To Eat Celery During Pregnancy?

Celery is a very common vegetable, which is mixed with salads, soups; and sometimes pregnant women also crave for it. However, do you know whether it is safe to eat celery while you're pregnant?
Desktop Bottom Promotion