For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలు ఆరెంజెస్ తినడం తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు..!!

|

గర్భధారణ సమయంలో ఆహారం మీద కోరికలు ఎక్కవగా ఉండటం సహజం. అలా తినాలనిపించే ఆహారాల్లో ఒకటి ఆరెంజ్ . గర్భిణీ స్త్రీలకు ఇది ఒక సురక్షితమైన ఫ్రూట్ . అందుకే డాక్టర్లు కూడా ఈ పండును సూచిస్తుంటారు. ఆరెంజ్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది . అంతే కాదు గర్భాధారణ సమయంలో గర్భినికి అనేక ప్రయోజనాలను అందించే న్యూట్రీషియన్స్ ను అధికంగా కలిగి ఉంటుంది.

ఆరెంజ్ లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల , ఇవి వారిలో వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . మరియు ఇతర ఫుడ్స్ ను ఐరన్ మరియు జింక్ ను గ్రహించడానికి సహాయపడుతుంది, ఇది బేబీలో వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

పరిశోధనల ప్రకారం, గర్భధారన సమయంలో విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల అలర్జీలను నివారిస్తుంది. మరియు బేబీ బ్రెయిన్ హెల్తీగా ఉంచుతుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో ఆరెంజ్ ను రెగ్యులర్ గా తినడం వల్ల కొన్ని అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

గర్భిణీ స్త్రీలకు ఒక రోజుకు 85మిల్లీగ్రాముల విటమిన్ సి అవసరం అవుతుంది. ప్రతి రోజూ సరిపడా విటమిన్ సి అందకపోతే బేబీ బ్రేయిన్ డెవలప్ మెంట్ కు అంతరాయం కలుగుతుంది. అందువల్ల గర్భధారణ సమయంలో ఈ ఫ్రూట్ తీసుకోవడం చాలా అవసరం.

గర్భధారణ సమయంలో ఆరెంజ్ పొందడం వల్ల పొందే అదనపు ప్రయోజనాలేంటో తెలుసుకుందాం....

శరీరంలో వాటర్ ను బ్యాలెన్స్ చేస్తుంది మరియు హైడ్రేషన్ ను అందిస్తుంది:

శరీరంలో వాటర్ ను బ్యాలెన్స్ చేస్తుంది మరియు హైడ్రేషన్ ను అందిస్తుంది:

గర్భధారణ సమయంలో శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవడం చాలా అవసరం . ఆరెంజ్ రోజంత అవసరం అయ్యే నీటిని అందిస్తుంది. మరిన్ని ఫ్లూయిడ్స్ తీసుకొనేలా చేస్తుంది. మరియు శరీరంలో పొటాషియం మరియు ఫ్లూయిడ్స్ ను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది.

ఫొల్లెట్ అందిస్తుంది:

ఫొల్లెట్ అందిస్తుంది:

సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజ్, ఇందులో ఫొల్లెట్ పుష్కలంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు అవసరం అయ్యే ముఖ్యమైనటువంటి విటమినిన్ ఫొల్లెట్. శరీరంలో కొత్తగా రెడ్ బ్లడ్ సెల్స్ మరియు కొత్త టిష్యుల ఏర్పాటకు సహాయపడుతుంది . మరియు ప్లాసాంటా ఏర్పాటకు కారణం అవుతుంది. గర్భిణీలు రెగ్యులర్ గా ఫొల్లెట్ తీసుకోవడం వల్ల బేబీలో బర్త్ వెయిట్ పెరుగుతుంది. గర్భధారణ సమయంలో ఫొల్టెట్ ఎక్కువ అవసరమవుతుంది . ఫొల్లెట్ నేచురల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ను నివారిస్తుంది .

కిడ్నీ స్టోన్స్ నివారిస్తుంది:

కిడ్నీ స్టోన్స్ నివారిస్తుంది:

గర్భధారణ సమయంలో ఆరెంజ్ ను రెగ్యులర్ గా తినడం వల్ల యూరిన్ లో పిహెచ్ విలువ పెరుగుతుంది. మరియు శరీరంలో సిట్రిక్ యాసిడ్ ఎక్స్ క్రియేషన్ ను పెంచుతుంది. అందువల్ల, ఈ సిట్రస్ ఫ్రూట్ కిడ్నీ స్టోన్స్ నివారించడానికి ఇది ఒక గ్రేట్ రెమెడీ.

కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి:

కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి:

ఆరెంజ్ లో ఉండే అధిక కెరోటినాయిడ్స్ రెస్పరేటరీ హెల్త్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల వారి డైలీ డైట్ లో తప్పనిసరిగా ఆరెంజ్ ను చేర్చుకోవాలి.

హైపర్ టెన్షన్ , మలబద్దకం నివారిస్తుంది:

హైపర్ టెన్షన్ , మలబద్దకం నివారిస్తుంది:

ఆరెంజ్ లో ఉండే హైపొటాషియం కంటెంట్ హైబ్లడ్ ప్రెజర్ నివారించడానికి సహాయపడుతుంది. మరియు మలబద్దకం వంటి సమస్యలను నివారించడానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది..

విటమిన్ సి:

విటమిన్ సి:

ఆరెంజ్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది శరీరంలో జింక్ మరియు ఐరన్ ను విడుదల చేస్తుంది. ఇతర ఫుడ్స్ నుండి గ్రహించి శరీరానికి అందిస్తుంది. దాంతో ఇమ్యూనిటి పెరుగుతుంది. విటమిన్ సి వాటర్ సోలబుల్ విటమిన్ కాబట్టి, సాధ్యమైనన్ని ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.

అలర్జీ రియాక్షన్ తగ్గిస్తుంది:

అలర్జీ రియాక్షన్ తగ్గిస్తుంది:

గర్భిణీలు ఆరెంజ్ తినడం వల్ల వివిధ రకాల అలర్జీ రియాక్షన్ తగ్గిస్తుంది. మరియు బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్ కు సహాయపడుతుంది.

 యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది:

యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది:

ఆరెంజ్ లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. గర్భిణీలు ఆరెంజ్ తినడం వల్ల జాయింట్ పెయిన్స్ మరియు ఆర్థరైటిస్ ను నివారిస్తుంది.

English summary

Is It Safe To Eat Oranges During Pregnancy?

According to the recommendations of National Institutes of Health, a pregnant mother must consume 85mg vitamin C every day.Here is a quick look into the nutritional benefits that you and your unborn child will get from oranges:
Story first published: Saturday, August 20, 2016, 12:46 [IST]
Desktop Bottom Promotion