గర్భిణీలు వాల్ నట్స్ తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు

వాల్ నట్స్ ను అన్ని వయస్సులు వారు తినొచ్చు. వీటిని తినడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్స్ ను నార్మల్ చేస్తుంది. ఈ ఆర్టికల్ ప్రతేకత ఏంటంటే, గర్భిణీలు వాల్ నట్స్ తినడం గురించి కొన్ని వాస్తవాలను తెలుసుకోడం.

Subscribe to Boldsky

సహజంగా మొదటి సారి గర్భం పొందిన తర్వాత , చాలా మందికి ఎలాంటి ఆహారాలు తినాలి, ఎలాంటి ఆహారాలు తినకూదన్న అపోహాలు చాలా మందిలో ఉంటాయి. గర్భిణీ స్త్రీలకు డ్రై ఫ్రూట్స్ తినమని సలహాలిస్తుంటారు. అయితే అందులో వాల్ నట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న విషయంలో చాలా మందికి అపోహ ఉంటుంది.

వాల్ నట్స్ ను అన్ని వయస్సులు వారు తినొచ్చు. వీటిని తినడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్స్ ను నార్మల్ చేస్తుంది. ఈ ఆర్టికల్ ప్రతేకత ఏంటంటే, గర్భిణీలు వాల్ నట్స్ తినడం గురించి కొన్ని వాస్తవాలను తెలుసుకోడం.

Is It Safe to Eat Walnuts During Pregnancy

గర్భిణీలు వాల్ నట్స్ తినడం వల్ల పొందే ప్రయోజనం:
రుచికరమైన, కరకరలాగే వాల్ నట్స్ ను కింగ్ ఆఫ్ డ్రైఫ్రూట్స్ గా పిలుస్తారు. పరిశోధనల ప్రకారం, వాల్ నట్స్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి .ఇవి బ్రెయిన్ సెల్స్ యాక్టివిటీస్ ను పెంచుతుంది. వాల్ నట్స్ పుట్ట బోయే బిడ్డలో కూడా బ్రెయిన్ పవర్ పెంచుతుంది.

Is It Safe to Eat Walnuts During Pregnancy

గర్భిణీలు వాల్ నట్స్ తినడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ :
వాల్ నట్స్ లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ప్రోటీనులు పుట్టబోయే బిడ్డలో ప్రోటీన్స్ డెవలప్ మెంట్, కళ్ళు, బ్రెయిన్ ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది. వాల్ నట్స్ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ లెవల్స్ (హెచ్ డిఎల్)ను పెంచుతుంది. గర్భధారణ సమయంలో లిపిడ్ ప్రొఫైల్ కోర్స్ ను మెయింటైన్ చేస్తుంది.

Is It Safe to Eat Walnuts During Pregnancy

వాల్ నట్స్ , బ్లడ్ వెజల్స్ ను రిలాక్స్ చేస్తుంది. హైబ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది.

వాల్ నట్స్ లో ప్రోటీన్లు మరియు ఫైబర్ అత్యధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల పొట్ట ఫుల్ ా ఉండేట్లు చేస్తుంది.. దాంతో బరువును కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.

Is It Safe to Eat Walnuts During Pregnancy

వాల్ నట్స్ లో కాపర్ అధికంగా ఉంటుంది. ఇది బిడ్డ గ్రోత్ మరియు ఫీటస్ డెవలప్ మెంట్ కు సహాయపడుతుంది.

Is It Safe to Eat Walnuts During Pregnancy

వాల్ నట్స్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ విటమిన్ ఇ, ఫాలీ పినాల్స్, మ్యాంగనీస్, మరియు కాపర్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. గర్భిణీలు రెగ్యులర్ గా వాల్ నట్స్ తినడం వల్ల బాడీలో ఫ్రీరాడికల్స్ ను తగ్గిస్తాయి, వ్యాధినిరోధకత పెంచి, పోస్ట్ మార్టమ్ లో వచ్చే డిప్రెషన్ ను తగ్గిస్తుంది.

Is It Safe to Eat Walnuts During Pregnancy

వాల్ నట్స్ ఎక్కువగా తినడం వల్ల గర్భిణీలు నిద్రలేమి సమస్యలను నివారించే బాగా నిద్రపట్టేలా చేసి మెలటోనిన్ లెవల్స్ ను పెంచుతుంది.

Is It Safe to Eat Walnuts During Pregnancy

English summary

Is It Safe to Eat Walnuts During Pregnancy?

Health benefits of walnuts have been known since ages for helping in normal brain functioning among people of all ages. In this article, we will help you know the facts related to walnut benefits during pregnancy.
Story first published: Friday, November 4, 2016, 7:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter