For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో విరేచనాలు తగ్గించుకోవడానికి హోం ట్రీట్మెంట్

By Super
|

గర్భధారణ సమయంలో , మహిళలు డయోరియాకు కంటే మలబద్దకంతో బాధపడుతుంటారు. కానీ కొన్ని కేసుల్లో, కొంత మంది మహిళల్లో ఇది రిపీట్ అవుతుంది. ముఖ్యంగా వారు లేబర్ (ప్రసవానికి)కు వెళ్లే సమయం ముందు ఇలా జరుగుతుంది.ఇలాంటి లక్షణాలు కలిగిన డయోరియాను ప్రీటర్మ్ లేబర్ కు సంకేతమని కొంత మంది నిపుణుల అభిప్రాయం.

అందువల్ల, గర్భిణీ స్త్రీలు, గర్భధారణ సమయంలో డయోరియాకు గల ఇతర కారణలేంటో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ , బ్యాక్టీరియా, స్టొమక్ ఫ్లూ , మెడిస్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల , ప్రేగుల్లోని ప్యారాసైట్స్ మరియు మరికొన్ని ఇతర కారణాలను తెలుసుకోవాలి.

ప్రెగ్నెన్సీలో వచ్చే డయేరియాతో పాటు గర్భినీ ఎక్కువగా నీరసంగా ఫీలైనప్పుడు , సిక్ నెస్ ను ఫీలయినప్పుడు, వాంతులు, మరియు కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గర్భధారణ సమయంలో మూడవ ట్రైమిస్టర్స్ ప్రెగ్నెన్సీలో డయేరియా లక్షణాలు కనబడితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మిస్కరేజ్ కు కారణం అవుతుంది ..

మరి డయేరియా మూడవ ట్రైమిస్టర్ లోనే ఎందుకనే సందేహం కలగవచ్చు? ప్రసవానికి సిద్దం అయ్యే సమయంలో పొట్టలో అనేక మార్పులకు చోటు చేసుకుంటుంది. ఇది ప్రెగ్నెన్సీకి సంబంధించిన డయేరియా, దీనికి కారణం సిక్ నెస్ . మరి ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం....

Remedies To Treat Diarrhea During Pregnancy

డైట్ లో మార్పులు చేసుకోవాలి: గర్భధారణ సమయంలో వచ్చే డయేరియాు ముఖ్యకారణం డైట్ లో డెన్ గా మార్పులు చేసుకోవడం. ఎప్పుడైతే సెన్సిటివ్ స్టొమక్ ఉంటుందో, అప్పుడు జీర్ణక్రియ చాలా పూర్ గా ఉంటుంది, దాంతో స్టొమక్ అప్ సెట్ కు కారణం అవుతుంది.

విటమిన్స్: ప్రీనేటల్ విటమిన్స్ కూడా డయేరియాకు కారణం కావచ్చు. ప్రీనేటల్ విటమిన్స్ పొట్టలో పెరిగే ఫీటస్ హెల్త్ కు చాలా అవసరం అవుతుంది. విటమిన్స్ లో ఉండే లక్షణాలు కూడా డయేరియా కారణం అవుతుంది .అది కూడా మూడవ థ్రైమాసికంలోనే ఇలా జరుగుతుంది.

Remedies To Treat Diarrhea During Pregnancy

హార్మోనులు మార్పులు: వాతావరణ మార్పుల్లో కారణంగా హార్మోనుల్లో మార్పులు వస్తాయి . ఈ హార్మోనులు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి , అది డయేరియా కు కారణం అవుతుంది.

ఫుడ్స్ అలవాటు పడటం: గర్భిణీ స్త్రీలు ఆహారాలను ఎక్కువగా ఇష్టపడుతూ, వాటికి అలవాటు పడుతుంటారు. అందులో వారు తీసుకొనే ఆహారాల పొట్ట ఉబ్బరానికి మరియు గ్యాస్ కు కారణం అవుతుంది . ఇది డయేరియాకు కారణం అవుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు గ్యాసీ ఫుడ్స్ ను నివారించడం చాలా అవసరం. వీటి వల్ల అసౌకర్యంగా మరియు హెవీగా అనిపిస్తుంది.

Remedies To Treat Diarrhea During Pregnancy

గర్భదారణ సమయంలో డయేరియాను నివారించడానికి , కొన్ని హోం రెమెడీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది: ఈ రెమెడీస్ ను గర్భిణీలు ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది:

డయేరియాతో బాధపడేటప్పుడు శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. డయేరియా వల్ల శరీరంలోని ఫ్లూయిడ్స్ , అలాంటి సమయంలో తగినన్ని నీరు త్రాగడం వల్ల శరీరంలో నీరు రీస్టోర్ అయ్యి తిరిగి ఎనర్జీ పొందడానికి సహాయపడుతుంది.

Remedies To Treat Diarrhea During Pregnancy

డయేరియాకు కారణమయ్యే ఆహారాలకు దూరంగా ఉండాలి. డైరీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ మరియు ఫైబర్ అధికంగా ఉండే ఎలాంటి ఆహారాల్లైనా సరే నివారించాలి . ఈ మూడు రకాల పుడ్స్ డయేరియా ను నివారించే ఫుడ్స్ ను తీసుకోవాలి.

English summary

Remedies To Treat Diarrhea During Pregnancy

During pregnancy, it's common for women to suffer from constipation rather than diarrhea. But in some cases, women do report diarrhea just before they go to labour. Experts state that mild diarrhea can also be a sign of preterm labour.
Story first published: Thursday, January 28, 2016, 15:28 [IST]
Desktop Bottom Promotion