For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్యాక్ట్స్: పురుషులు బెర్రీస్ ను ఖచ్చితంగా ఎందుకు తినాలి..?

|

బెర్రీస్ మీరు మార్కెట్లో చూసే ఉంటారు. కలర్ ఫుల్ గా...జ్యూసీగా..మిళమిళ మెరుస్తూ నోరూరిస్తుంటాయి. బెర్రీస్ లో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, చెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బిల్బెర్రీస్ మరియు రాస్బెర్రీస్ ఇలా వివిధ రకాలున్నాయి. బెర్రీఫ్రూట్స్ పురుషుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . ముఖ్యంగా మేల్ సెక్స్యువల్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతాయి. పురుషుల్లో అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఒక గొప్పగా మెడిసిన్ లా పనిచేస్తాయి. ముఖ్యంగా లైంగక సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

వివిధ రంగులున్న కలర్ఫుల్ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినిరల్స్, మరియు ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. బెర్రీస్ లో ఉండే ఈ ఫ్లేవనాయిడ్స్ పురుషుల్లో ఎరక్టైల్ డిస్ ఫంక్షన్ (శీఘ్రస్కలనం, ఇతర లైంగిక సమస్యల)ను నివారించడంలో గ్రేట్ గా పనిచేస్తాయి. అంతే కాదు ఇవి వయాగ్రా కంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి .

పురుషుల రెగ్యులర్ డైట్ లో బెర్రీస్ చేర్చుకోవడం వల్ల మేల్ సెక్స్యువల్ ఆర్గాన్స్ ఆరోగ్యంగా ఉంటాయి మరియు పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ నివారిస్తాయి. ఇంకా బెర్రీస్ లివర్ మరియు కిడ్నీస్ లో టాక్సిన్స్ ను తొలగిస్తాయి. దాంతో కిడ్నీలు, కాలేయం ఆరోగ్యంగా ఉంటాయి . మరియు ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

బెర్రీస్ ను రెగ్యులర్ గా తినడం వల్ల పురుషుల్లో ఎనర్జిటిక్ లెవల్స్ పెరుగుతాయి. అలసటను నివారిస్తాచి . హైబ్లడ్ ప్రెజర్ మరియు హార్ట్ డిసీజ్ లను తగ్గిస్తాయి. బ్లడ్ వెజల్స్ లో కొలెస్ట్రాల్ ను తొలగించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. దాంతో హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ వంటి సమస్యలుండవు. ఇంకా బరువు తగ్గించడంలో...మెటబాలిజం రేటు పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు పురుషుల రెగ్యులర్ డైట్ లో బెర్రీస్ ను చేర్చుకోవడానికి కొన్ని హెల్తీ ఫ్యాక్ట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

ఫ్యాక్ట్ #1 :

ఫ్యాక్ట్ #1 :

సిట్రస్ ఫ్రూట్స్ మరియు బెర్రీస్ లో విటమిన్ సి తో పాటు, ఇతర కాంపోనెంట్స్ శీఘ్ర స్కలన సమస్యలను నివారిస్తుంది: బెర్రీస్ లో ఫ్లెవనాయిడ్స్ మరియు యాంథోసైనన్సి్ పుష్కలంగా ఉన్నాయి . ఇవి మేల్ సెక్స్యువల్ హెల్త్ ప్రాబ్లెమ్స్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. అంతే కాదు ఇక ముందు ఇలాంటి సమస్యలు ఏర్పడకుండా నివారిస్తాయి.

ఫ్యాక్ట్ #2 :

ఫ్యాక్ట్ #2 :

బెర్రీస్ లో ఉండే కొన్ని ఫ్లెవనాయిడ్స్ శరీరంలో సైరన బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది. అలాగే బ్లడ్ వెజల్స్ హెల్తీ షేప్ లో ఉంటాయి. బెర్రీస్ బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తాయి.

ఫ్యాక్ట్ #3 :

ఫ్యాక్ట్ #3 :

రెగ్యులర్ డైట్ లో సిట్రస్ ఫ్రూట్స్ తో పాటు కొన్ని బెర్రీస్ ను చేర్చుకోవడం వల్ల పురుషుల్లో హార్ట్ సమస్యలు తగ్గుతాయి.

ఫ్యాక్ట్ #4 :

ఫ్యాక్ట్ #4 :

పురుషుల్లో, ఇన్ ఫెర్టిలిటి సమస్యలు, శీఘ్రస్కలనంతోనే ప్రారంభమౌతుంది. బెర్రీస్ లో ఫ్లెవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి . బెర్రీస్ లో ఉండే ఫ్లెవనాయిడ్స్ తో పాటు, ఇతర బయోకెమికల్స్ ఎరిక్టైల్ డిస్ ఫంక్షన్ ను 9 శాతం తగ్గిస్తుంది.

ఫ్యాక్ట్ # 5:

ఫ్యాక్ట్ # 5:

కొన్ని పరిశోధనల ప్రకారం, స్మోకింగ్ మరియు డ్రింకింగ్ వంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఇన్ ఫెర్టిలిటిని నివారించడంలో ఇటువంటి సిట్రస్ ఫ్రూట్స్ ఇన్ఫెర్టిలిటిని జయించడానికి సహాయపడుతాయి.

ఫ్యాక్ట్ # 6:

ఫ్యాక్ట్ # 6:

రెగ్యులర్ గా వ్యాయమం చేయడం వల్ల బెర్రీస్ ఎరిక్టైల్ డిస్ ఫంక్షన్ ను నివారిస్తుంది.

English summary

Why Men Should Eat Berries?

Why Men Should Eat Berries?,Food plays an important role in your reproductive phase. You are what you eat and the quality of your reproductive life is partly governed by the food you eat.
Desktop Bottom Promotion