For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మస్క్ మెలోన్ తినడం వల్ల గర్భిణీలు పొందే అద్భుతమైన ప్రయోజనాలు ..!

మస్క్ మెలోన్ లో గర్భంతో ఉన్న మహిళకు మరియు కడుపులో పెరిగే బిడ్డకు గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, వీక్లీ డైట్ లో 100గ్రాములు మస్క్ మెలోన్ చేర్చుకోవడం మంచిదే. ఇవి తల్లి బిడ్డకు కావల్సిన న్యూట్రీషియన్స్

|

ప్రస్తుతం వేసవి సీజన్, ఈ సీజన్ ఆరెంజ్, పుచ్చకాయ (వాటర్ మెలోన్ ), కర్భూజ(మస్క్ మెలోన్ )వంటి సీజనల్ ఫ్రూట్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఈ సీజన్ లో వచ్చే పండ్లు సాధారణ వ్యక్తుల ఆరోగ్యానికే మాత్రమే కాదు, గర్భిణీలకు కూడా ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే న్యూట్రీషియన్ విలువలు వల్ల గర్భిణీలకు చాలా ఉపయోగకరమైనవి. ఈ రెండు ఫ్రూట్స్ బేబీ డెవలప్ మెంట్ కు సహాయపడుతాయి.

గర్భిణీ మహిళలు పుచ్చకాయ తినడం వల్ల పొందే లాభాలు

ఒక వేల డాక్టర్, ఈ ఫ్రూట్ తినకూడదని సలహా ఇస్తే అందుకు ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఫ్రూట్ కు అవుట్ సైడ్ స్కిన్ కు లిస్టీరియా అనే బ్యాక్టీరియా ఉండటం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని సూచిస్తారు. అయితే అవుటర్ స్కిన్ ను పూర్తిగా తొలగించి లోపలి పదార్థాన్ని మాత్రం తిడం వల్ల ఎలాంటి హాని జరగదు .

Is It Safe to Eat Muskmelon During Pregnancy

న్యూట్రీషియన్ ఫ్యాక్ట్స్ :
మస్క్ మెలోన్ లో గర్భంతో ఉన్న మహిళకు మరియు కడుపులో పెరిగే బిడ్డకు గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, వీక్లీ డైట్ లో 100గ్రాములు మస్క్ మెలోన్ చేర్చుకోవడం మంచిదే. ఇవి తల్లి బిడ్డకు కావల్సిన న్యూట్రీషియన్స్ ఎక్కువగా అందిస్తుంది. మస్క్ మెలోన్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఫ్లూయిడ్స్ ను మరియు ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. బాడీ హీట్ తగ్గిస్తుంది. వీటితో పాటు మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా..

పుట్టభోయే బిడ్డలో బ్రెయిన్ డెవలప్ చేస్తుంది :

పుట్టభోయే బిడ్డలో బ్రెయిన్ డెవలప్ చేస్తుంది :

మస్క్ మెలోనో లో ఉండే విటమిన్ ఎ బేబీ హెల్త్ కు ముఖ్యంగా కంటి చూపు, మెదడ ఆరోగ్యానికి సహాయపడుతుంది. అలాగే పుట్టబోయే బిడ్డలో హార్ట్, లంగ్స్, కిడ్నీ, కళ్లు, బోన్స్ పెరుగుదలకు సహాయపడుతుంది. మస్క్ మెలోన్ లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టబోయే బిడ్డలో బర్త్ డిఫెక్ట్స్ ను నివారిస్తుంది.

హెల్తీ బోన్ మరియు టీత్ కు గ్రేట్ గా సహాయపడుతుంది:

హెల్తీ బోన్ మరియు టీత్ కు గ్రేట్ గా సహాయపడుతుంది:

మస్క్ మెలోన్ లో ఉండే క్యాల్షియం కంటెంట్ హెల్తీ బోన్స్ ఏర్పడుటకు సహాయపడుతుంది. దంతాల యొక్క స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది. క్యాల్షియం పుట్టబోయే బిడ్డకు మరియు తల్లికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో రక్తహీనతను నివారిస్తుంది :

ప్రెగ్నెన్సీ సమయంలో రక్తహీనతను నివారిస్తుంది :

మస్క్ మెలోన్ లో ఉండే ఐరన్ కంటెంట్ హీమోగ్లోబిన్ పెంచి, రక్త హీనతను నివారిస్తుంది,. మస్క్ మెలోన్ తినడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ పెరుగుతాయి. యూటేరియన్ క్యావిటికీ ఆక్సిజన్ అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది

మస్క్ మెలోన్ లో ఉండే ఫాస్పరస్ మజిల్ ను పెంచుతుంది:

మస్క్ మెలోన్ లో ఉండే ఫాస్పరస్ మజిల్ ను పెంచుతుంది:

మస్క్ మెలోన్ లో ఉండే ఫాస్పరస్ కంటెంట్ డెలివరీ సమయంలో మజిల్ కాంట్రాక్షన్ కు చాలా అవసరం అవుతుంది. రక్తం గడ్డకట్టకుండా, కిడ్నీ ఫంక్షన్స్, నరాలు, కణాల రిపేర్ చేయడానికి హార్ట్ ఫంక్షన్స్ కు ఇది గ్రేట్ గా సహాయపడుతుంద

యాంటీకాగులెంట్ లక్షణాలు :

యాంటీకాగులెంట్ లక్షణాలు :

మస్క్ మెలోన్ లో యాంటీకాగులెంట్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి రక్తను పల్చగా మార్చుతుంది. బ్లడ్ క్లాట్స్ ను నివారిస్తుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. హార్ట్ స్ట్రోక్ ను నివారిస్తుంది.

ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది:

ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది:

మస్క్ మెలోన్ లో ఉండే విటమిన్ సి కంటెంట్ దగ్గు, జలుబు, ఫ్లూ వంటి మైనర్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది. ఈ విటమిన్ బేబీ డెవలప్ మెంట్ కు హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్ కు సహాయపడుతుంది. మస్క్ మెలోన్ తినడం వల్ల తల్లి, బిడ్డకు కావల్సిన ఇమ్యూన్ సిప్టమ్ పెరుగుతుంది.

మలబద్దకం నివారిస్తుంది :

మలబద్దకం నివారిస్తుంది :

మస్క్ మెలోన్ లో ఉండే హై వాటర్ కంటెంట్ మరియు ఎలక్ట్రోలైట్స్ శరీరంలో కోల్పోకుండా నివారిస్తుంది. శరీరంలో వేడి ఉత్పత్తి కాకుండా నివారిస్తుంది. మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

విటమిన్ బి1

విటమిన్ బి1

మస్క్ మెలోన్ లో ఉండే థైమిన్ మిరయు విటమిన్ బి1 సెట్రల్ నెర్వెస్ సిస్టమ్ ఏర్పడటానికి సహాయపడుతుంది, కొన్ని ప్రీనేటల్ సమస్యలను ినవారిస్తుంది.ఇంకా ఇది వికారం, మార్నింగ్ సిక్ నెస్ ను తగ్గిస్తుంది. డెలివరీ తర్వాత బ్రెస్ట్ మిల్క్ క్వాలిటీని మెరుగుపరుస్తుంది.

బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది

బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది

మస్క్ మెలోన్ ఉండే పొటాషియం కంటెంట్ బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

 ఓవర్ వెయిట్ ప్రెగ్నెంట్ మహిళకు కూడా సహాయపడుతుంది:

ఓవర్ వెయిట్ ప్రెగ్నెంట్ మహిళకు కూడా సహాయపడుతుంది:

ప్రెగ్నెన్సీ సమయంలో ఓవర్ వెయిట్ ఉండటం వల్ల గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ ప్రీటర్మ్ లేబర్, హైబ్లడ్ ప్రెజర్ రిస్క్ పెరుగుతుంది. ఫ్యాట్ ఫుట్స్ కంటే మస్క్ మెలోన్ గ్రేట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువు. ఇందులో ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఉండవు

English summary

Is It Safe to Eat Muskmelon During Pregnancy

Muskmelons contain the most vital components essential for the growth of your fetus. We advise you to add a decent amount of muskmelon in your weekly diet because 100 grams of muskmelon provides you with the following nutrition
Desktop Bottom Promotion