For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేస్తే ఏం జరుగుతుంది..!?

నేడు, ఎక్కువమంది జంటలు 35 సంవత్సరాలు దాటిన తరువాతే గర్భధారణకు ప్రణాళిక వేసుకుంటున్నారు. ఇది నిజంగా అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కానీ ప్రపంచంలో నేడు ప్రాధాన్యతలు మారిపోయాయి, వివాహం

By Lekhaka
|

నేడు, ఎక్కువమంది జంటలు 35 సంవత్సరాలు దాటిన తరువాతే గర్భధారణకు ప్రణాళిక వేసుకుంటున్నారు. ఇది నిజంగా అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

కానీ ప్రపంచంలో నేడు ప్రాధాన్యతలు మారిపోయాయి, వివాహం అయిన వెంటనే కాకుండా పిల్లల కోసం కొద్ది కాలం ఆగడానికి ఇష్టపడుతున్నారు.

35 సంవత్సరాల వరకు ఆగడంలో తప్పేంటి? సరే, మీరు తల్లిదండ్రులు కావడానికి ఎక్కువ కాలం ఎదురుచూస్తే సంభవించే పరిణామాలు కొన్నిటిని ఇక్కడ చూద్దాం.

సమస్య #1

సమస్య #1

సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, అండాశయం లోని అండాలు తగ్గిపోతాయి. దానివల్ల మీకు ఇష్టమైనపుడు మీరు గర్భాదల్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

సమస్య #2

సమస్య #2

30 తరువాత, స్త్రీలలో అన్దోత్సర్గం తక్కువగా ఉంటుంది. రక్షణ లేని శృంగారంలో కూడా గర్బ్ఘం ధరించే అవకాశాలు తక్కువగా ఉండే మరో సమస్య.

సమస్య #3

సమస్య #3

వయసుతో పాటు, కొన్నిరకాల ప్రమాదాలు (ఫాలోపియన్ ట్యూబ్ లు మూసుకుపోవడం, ఎండ్డో మెట్రియాసిస్) వంటివి మీ గర్భధారణని నిరోధిస్తాయి.

సమస్య #4

సమస్య #4

మీరు వయసు మీద పడిన తరువాత గర్భం ధరించాలి అనుకుంటే, పుట్టే బిడ్డలో లోపాలు ఉండే అవకాశాలు ఉంటాయి. మీరు 45 సంవత్సరాల తరువాత గర్భం పొందితే, 30 మందిలో 1రికి లోపాలు ఉండవచ్చు. కానీ 30 లో, 1000 లో 1రికి మాత్రమే ఆ ప్రమాదం ఉంటుంది; అంటే మీరు వయసులో ఉన్నపుడే పిల్లల్ని కనడం వల్ల ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మను ఇవ్వవచ్చని అర్ధం.

సమస్య #5

సమస్య #5

మీ వయసుని బట్టి గర్భస్రావం, పుట్టుక సంభావ్యత కూడా అవకాశాలు పెరుగుతాయి.

సమస్య #6

సమస్య #6

ఒక నిర్దిష్ట వయసు తరువాత (నొప్పులకు సంబంధించిన) బాధను భరించడం చాలా కష్టం.

సమస్య #7

సమస్య #7

గర్భధారణ సమస్యలు గర్భధారణ సమస్యలు 35 సంవత్సరాలు నిండిన స్త్రీ, పురుషుడు ఇద్దరిలో పెరుగుతాయి. మీరు మీ భాగస్వామి వయసులో ఉన్నపుడే పిల్లలకు ప్రణాళిక వేసుకోవడం మంచిది అనడానికి ఇదొక కారణం.

సమస్య #8

సమస్య #8

చివరిదే కానీ ఇది చివర కాదు: మీరు మీ మధ్యస్థ వయసులో గర్భాన్ని వాయిదా వేస్తే, సంతానం కూడా ఒక కఠినమైన పని అవుతుంది.

English summary

What Happens If You Postpone Pregnancy?

Delaying parenthood can raise several health risks. It is neither good for the mother nor the unborn baby. This post deals with 7 problems that could arise in case of a late pregnancy. Read more at: http://www.boldsky.com/pregnancy-parenting/basics/2017/what-happens-if-you-postpone-pregnancy-112753.html
Story first published: Friday, April 28, 2017, 11:43 [IST]
Desktop Bottom Promotion