For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు పుచ్చకాయ తినడం వల్ల లాభాలే...లాభాలు..!!

|

వేసవికాలంలోపుచ్చకాయ చాల విరివిగా దొరుకుతుంది. పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అందుకే గర్భిణీ స్త్రీలు దీన్న ిఎక్కువగా తీసుకోవచ్చు . అంతే కాదు పుచ్చకాయలో విటమిన్ సి, విటిమన్ బి కాంప్లెక్స్, మరియు విటమిన్ ఎ లు కూడా అదికంగా ఉన్నాయి. వీటితో పాటు పొటాషియం మరియు మెగ్నీషియం కూడా అధికం ఉన్నాయి కాబట్టి, ఇవి హార్ట్ కు మరియు స్టొమక్ కు ఇవి చాల గ్రేట్ గా సహాయపడుతాయి.

Why You Need More Watermelon in Your Pregnancy Diet

గర్భధారణ సమయంలో గర్భిణీలు పుచ్చకాయను తినడం వల్ల ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది, కాళ్ళు, చేతుల వాపులను నివారిస్తుంది. మరియు మార్నింగ్ సిక్ నెస్ ను ఎదుర్కొంటుంది. మరియు గర్భధారణ సమయంలో మరిన్ని ప్రయోజనాలను కూడా అందిస్తుంది:

గర్భిణి స్త్రీలు, మితంగా తీసుకోవచ్చు . ఎక్కువ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచుతుంది.

మరి గర్భిణీ స్త్రీలకు పుచ్చకాయ తినడం వల్ల పొందే మరికొన్ని ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం....

హార్ట్ బర్న్ నివారిస్తుంది:

హార్ట్ బర్న్ నివారిస్తుంది:

సహజంగా గర్భిణీలు హార్ట్ బర్న్ , ఎసిడిటి వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. ీ సమస్యలను నివారించడంలో ఫుడ్ పైప్ ఆహారాలను నిల్వచేరకుండా చేయడంలో వాటర్ మెలోన్ గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో హార్ట్ బర్న్ నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

వాపు తగ్గిస్తుంది:

వాపు తగ్గిస్తుంది:

గర్భిణీల శరీరంలో సహజంగా వచ్చే కాళ్లు, పాదాలు, చేతుల వాపులను తగ్గించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. వాటర్ మెలోన్ లో ఉండే హై వాటర్ కంటెంట్ వీన్స్ మరియు మజిల్స్ లో బ్లాకేజ్ ను తగ్గిస్తుంది.దాంతో ఎడిమా సమస్య తగ్గుతుంది.

మార్నింగ్ సిక్ నెస్ నివారిస్తుంది :

మార్నింగ్ సిక్ నెస్ నివారిస్తుంది :

వాటన్ మెలోన్ జ్యూస్ ను ఒక గ్లాసు తాగడం వల్ల ఇది, మార్నింగ్ సిక్ నెస్ ను గ్రేట్ గా నివారిస్తుంది. . ఇది రోజంతా శరీరంను చల్లగా మరియు రిఫ్రెషింగ్ గా ఉంచుతుంది. వాటర్ మెలోన్ లో ఉండే ఎనర్జీ మరియు న్యూట్రీషినల్ విలువలు పెరుగుతాయి. దాంతో మార్నింగ్ సిక్ నెస్ తగ్గుతుంది.

డీహైడ్రేషన్ తగ్గిస్తుంది:

డీహైడ్రేషన్ తగ్గిస్తుంది:

డీహైడ్రేషన్ కారణంగా ప్రీమెచ్యుర్ బర్త్ తగ్గుతుంది. గర్భిణీలు ఎక్కువగా నీరు తాగాల్సి ఉంటుంది. అదే విధంగా డీహైడ్రేషన్ తగ్గించడంలో వాటర్ మెలోన్ గ్రేట్ గా సహాయపడుతుంది. వాటర్ మెలోన్ లో 90శాతం నీరు ఉంటుంది. కాబట్టి, గర్భిణీలు వాటర్ మెలోన్ తినడం మంచిది.

మజిల్ క్రాంప్స్ :

మజిల్ క్రాంప్స్ :

గర్భిణీ మహిళ్లో సాధారణంగా వచ్చే మరో సమస్య మజిల్ క్రాంప్స్,.బరువు పెరగడం, హార్మోనుల్లో మార్పులు కారనంగా మజిల్స్ మరియు బోన్స్ లో మార్పు జరుగుతుంది. . కాబట్టి, ఇలాంటి సమయంలో వాటర్ మెలోన్ తినడం వల్ల మజిల్ క్రాంప్స్ నుండి ఉపశమనం కలుగుతుంది.

పిగ్మెంటేషన్ నివారిస్తుంది:

పిగ్మెంటేషన్ నివారిస్తుంది:

గర్భిణీల్లో పిగ్మెంటేషన్ ఒకటి. పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించుకోవడంలో వాటర్ మెలోన్ గ్రేట్ గా సహాయపడుతుంది. వాటర్ మెలోన్ సులభంగా జీర్ణమవుతుంది. బౌల్ మూమెంట్ స్మూత్ చేస్తుంది. స్కిన్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది. చర్మంలో మెరుపు తీసుకొస్తుంది.

డ్యూరియాటిక్ మరియు డిటాక్సిఫైయింగ్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటుంది :

డ్యూరియాటిక్ మరియు డిటాక్సిఫైయింగ్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటుంది :

వాటర్ మెలోన్ లో ఎక్కువ నీరు ఉండటం తో పాటు డ్యూరియాటిక్ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో హానికరమైన టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది. ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. లివర్ ను శుబ్రం చేస్తుంది. రక్తంలో యూరిక్ యాసిడ్స్ ను తగ్గిస్తుంది.

ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది:

ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది:

వాటర్ మెలోన్ లో ఉండే మినిరల్స్ , పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, బి1 మరియు బి6 లు ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. ఈ న్యూట్రీషియన్స్ నేచురలీ ఎనర్జీ బూస్టర్స్ . అందుకే ఇవి శరీరానికి నేచురల్ ఎనర్జీని అందిస్తాయి. ఇది బేబీ కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాధినిరోధకతను పెంచుతుంది. నెర్వెస్ సిస్టమ్ మెరుగుపరుస్తుంది.

 ప్రీక్లాప్సియా నివారిస్తుంది:

ప్రీక్లాప్సియా నివారిస్తుంది:

వాటర్ మెలోన్ లో లైకోపిన్ లెవల్స్ అధికంగా ఉంటాయి . గర్భిణీల్లో ఇది ప్రీక్లాప్సియాను ినవారిస్తుంది. ఇది తల్లి బిడ్డకు చాలా ప్రమాధక స్థితి. కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు ఎక్సెస్ వాటర్ మెలోన్ తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అతి ఎప్పుడూ పనికి రాదు. ఆరోగ్యానికి ఎంత మంచిది అయినప్పటికీ అతిగా తింటే దుష్ప్రభావాలు తప్పవు.

English summary

Why You Need More Watermelon in Your Pregnancy Diet

Why You Need More Watermelon in Your Pregnancy Diet,Are you ready to welcome the little bundle of joy into your family? You must have shared the good news with all of your family members and they are giving you lots of advises, right? The most important thing you should remember while you’re pregnant is that whatever you do or whatever you eat, you should consult your doctor
Desktop Bottom Promotion