రైస్ కేసర్ ఖీర్వేసవిలో మండే ఎండలు. ఎక్కువగా దాహం వేస్తుంటుంది. అలాగే ఆకలి వేస్తున్నట్టుంటుంది, తినలేము. దప్పిక పెరిగిపోతుంటుంది, తాగలేము. నీరసం.... నీ...రసం. కొంచెం రిఫ్రెష్ బటన్ నొక్కి మనసును, శరీరాన్ని జిల్‌జిల్‌మనిపించేలా ఏదైనా తిని, తాగాలనిపిస్తుంది. అప్పుడు మీకు కావాలి కోల్డ్ రొమాన్స్ సలాడ్. మీ నోటికి అందాలి మామిడి జ్యూస్. ప్లేట్‌లో కేసర్ ఖీర్. కేసర్ ఖీర్
స్ట్రాబెర్రీ బిస్కెట్ పుడ్డింగ్-కిడ్స్ సమ్మర్ స్పెషల్వేసవి సెలవుల్లో పిల్లలు ఇంట్లోనే గడుపుతారు కాబట్టి వారికి రోజూ ఏదోఒకరకమైన స్నాక్స్ చేసిస్తుంటారు. అయితే పిల్లలు ఎప్పుడు తిన్నవే తినాలా అంటూ మారం చేస్తుంటారు. వాటిని తినకుండా దూరం పెట్టేస్తుంటారు. అలాంటి వారికోసం సింపుల్ గా ఇంట్లోనే చిటికెలో తయారు చేసే వంటకం స్ట్రాబెర్రీ బిస్కెట్ పుడ్డింగ్. ఎలాగూ ఇంట్లో బిస్కెట్స్ వుంటాయి కాబట్టి ఒక
సమ్మర్ స్పెషల్-గోవాన్ ఫిష్ కర్రీకావలసిన పదార్థాలుచేపముక్కలు: 4పెరుగు: 2tspపుచ్చవిత్తనాల ముద్ద: 2tbspజీలక్రర: 2tspధనియాలపొడి: 1tspకారం: 1tspపసుపు: 1tspఅల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tbspగరం మసాలా: 1tspపంచదార: 1tspనూనె: 6tspనెయ్యి: 2tspపలావు ఆకులు: 2ఉప్పు: తగినంతతయారు చేసే విధానం:1. ముందుగా చేపముక్కల్ని పసుపు, ఉప్పుతో శుభ్రంగా కడగి పక్కన పెట్టుకోవాలి.2. తర్వాత వెడట్పాటి పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత అందులో ఒక్కో
కూల్ సమ్మర్-మ్యాంగో ఖీర్[an error occurred while processing this directive]
కావలసిన పదార్థాలుపాలు: 1cupబియ్యం: 1tspపంచదార: 1tspమామిడిపండ్లు: 2ఏలకులపొడి: 1tspబాదంపప్పు: 1/2tspకుంకుమపువ్వు: కొద్దిగారోజ్ వాటర్: 1tspమామిడిపండు గుజ్జు: 2tbspజీడిపప్పు పలుకులు (వేయించినవి): 1/2tspతయారు చేయు విధానం: 1. ముందుగా పాలు, బియ్యం, పంచదార కలిపి మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. 2. తర్వాత ముందుగా తీసుకొన్న రెండు మామిడిపండ్ల పై తొక్క తీసి, తురమాలి.
ట్రోపికల్ బ్రీజ్ ప్రోటీన్ మిల్క్ షేక్వేసవిలో చల్లచల్లగా ఏదైనా తాగాలని అనిపించడం సహజం. ఇక ఆహార ప్రియులకు అయితే తాగడం వరకు ఓ.కే.. అదే కాస్త వెరైటీ రుచి వుంటే ఇంకా బాగుంటుంది అని అనుకుంటారు. అటువంటి వారి కోసమే ఈ కొత్త రకం జ్యూసులు. వీటి పేరు కూడా కొత్తదే. ఒకసారి తాగితే చాలు మళీమళ్లీ తాగాలనిపించే రుచి దాని సొంతం.
మధుమేహగ్రస్తులూ తినగలిగే జీరా చికెన్ ఫ్రైకావలసిన పదార్థాలు:చికెన్: 1/2kgఉల్లిపాయలు: 2-3(సన్నగా తరిగి పెట్టుకోవాలి)జీలకర్ర: 3tspఎండుకొబ్బరి తురుము: 1tbspవెల్లుల్లి రెబ్బలు: 4-6మిరియాలు: 1/4tspలవంగాలు: 2-3చెక్క: చిన్న ముక్కపసుపు: 1/4tspకారం: 2tspధనియా పొడి: 1tspఉప్పు: రుచికి తగినంతనూనె: కొద్దిగా(పాన్ మాడకుండా)కొత్తిమీర తురుము: కొద్దిగాతయారు చేయు విధానం:1. ముందుగా చికెన్ శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. 2. తర్వాత మిక్సీ జార్ లో కొబ్బరి తురుము, జీలకర్ర,
తింటే సొరకాయ దోసె తినాలి...కావలసిన పదార్థాలు:సొరకాయ: 1బియ్యంపిండి: 1/2kg(బియ్యం నానబెట్టి బాగా నానాక కాస్త ఆరబెట్టి, కొట్టిన పిండి)ఉప్పు: రుచికి తగినంతపసుపు: 1/2tspపచ్చికారం: 1tspపచ్చిమిర్చి: 3-4(సన్నగా తరిగినవి)అల్లం: చిన్నముక్క(సన్నగా తరిగినది)నూనె: తగినంతకరివేపాకు: రెండు రెమ్మలుతయారు చేయు విధానం:1. ముందుగా బియ్యం పిండి రెడీ చేసుకోవాలి. లేదా మామూలుగా దోసె పిండిని రెడీ చేసుకోవాలి.2. సొరకాయ శుభ్రంగా కడిగి చెక్కు తీయకుండానే తురుముకోవాలి.
పిల్లలకే కాదు పెద్దలకూ ఇష్టమే యాపిల్ బర్ఫీబర్ఫీ అనగానే సాధారణంగా కోకనట్, ఖర్జూరం బర్ఫీ, కాజు బర్ఫీ, చాక్లెట్ బర్ఫీ, మ్యాంగో బర్ఫీ, ఇలా రకరకాల బర్ఫీలు ఎక్కువగా చేస్తుంటాం. అయితే కొంచె వెరైటీగా యాపిల్ తురుము, కోవా కలపి చేసే ఈ బర్ఫీ డిఫెరెంట్ టేస్ట్ తో పిల్లలకి చాలా నచ్చుతుంది. తీపి పదార్థలంటే మీ పిల్లలకు చాలా ఇష్టమా? అయితే
రైస్ స్పెషల్ - ఆనియన్ బిర్యానీరోజూ వండే అన్నమేగా...రోజూ ఉండే కూరలేగా... రోజూ అనే మాటలే ఇవి. కానీ... ఏదైనా స్పెషల్ చేయాలంటే బోలెడన్ని పనులు. అయితే ఏదైనా కొత్త రుచులు చేయాలంటే ప్రయోగం మొదలు పెట్టాల్సిందే. పెద్ద పెద్ద వంటకాలే కాకుండా..సులభంగా చిటికెలో చేసే వంటకాలు కూడా ఉన్నాయి. కిచెన్‌లోని దినుసులతోనే రోజూ తినే అన్నంతోనే ఓ వెరైటి వంటకం మీకోసం........కావలసినవి:బాస్మతి
చాక్లెట్ ఐస్క్రీమ్సాయంత్రమైతే సూర్యుడు బ్రేక్‌డౌన్ అవుతాడు. చల్లచల్లగా నోటికి చాక్లెట్ ఐస్‌క్రీమ్ చిక్కితే పుంజుకొని పక్క దేశాలకు పయనమవుతాడు. చంద్రుడు వెనిల్లా తిని వెన్నెల కాయడానికి తరలివస్తాడు. ఏ కాలానికైనా ఐస్‌క్రీమ్ బాగుంటుంది. ఎండాకాలంలో మాత్రం దానికి గోల్డెన్ కప్ అందుతుంది.బజారులో దొరికేది ఎందుకు? ఇంట్లో ట్రై చేసి, ఎంజాయ్ చేయండి....కావలసినవి:హోల్‌మిల్క్: అరలీటరుక్రీమ్ (30 శాతం ఫ్యాట్ ఉన్నది):
బీట్‌రూట్ దోసె-హెల్తీ బ్రేక్ ఫాస్ట్కావలసిన పదార్థాలు: ఉప్పుడు బియ్యం: 3cupఉద్దిపప్పు: 1cupజీలకర్ర: 1tspఅల్లం: అంగుళం ముక్క, పచ్చిమిర్చి: 2-3ఎండుమిర్చి: 4 టమోటాలు: 3 కొత్తిమీర: 2tbspక్యారెట్ ముక్కలు: 1/2cupబీట్ రూట్ ముక్కలు: 1cupఉప్పు: రుచికి తగినంత నూనె: సరిపడాతయారు చేయు విధానం: 1. ముందుగా ఉప్పుడు బియ్యం, ఉద్దిపప్పు 3 గంటల పాటు నానబెట్టాలి. 2. మూడు గంటల తర్వాత మిక్సీలో
చికెన్ మఖానీ...!కావలసిన పదార్థాలు: చికెన్ ముక్కలు: 1/2kgకాశ్మీరీ చిల్లీపౌడర్: 2tbspఉప్పు: రుచికి తగినంతనిమ్మరసం: ఒక కాయది పెరుగు: 1cupఉల్లిపాయలు: 3-4అల్లం పేస్టు: 2tspవెల్లుల్లి పేస్టు: 2tspగరం మసాలాపౌడర్: 1tspఆవనూనె: 2tsp వెన్న: 2tspటొమాటో ప్యూరీ: 1cupపచ్చిమిర్చి: 4-6 పసుపు: 1/4tspఫ్రెష్ క్రీమ్: 50mlమిరప్పొడి: 1tspజీడిపప్పు: 10-15బాదంపప్పు: 10-15 పంచదార: 1tspనూనె: తగినంతకొత్తిమీర: కట్టతయారు చేయు విధానం:1. ముందుగా చికెన్
రుచికరమైన ఉప్మా ఇడ్లీఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయ్యందే, వంట్లో చురుకుదనం ఉండదు, ఏ పని చేయాలనిపించదు. బ్రేక్ ఫాస్ట్ తోనే మిగిలిన కార్యక్రమాలన్నీ మొదలవుతాయి. అయితే ప్రతి రోజు ఏదో రకంగా బ్రేక్ ఫాస్ట్ చేస్తుంటా. ఇడ్లీ, దోశ, పెసరట్లు, పెరుగన్నం, ఉప్మా, పులిహోరా...ఇలా రకరకాలుగా. అయితే వీటితో రోజూ చేసుకునేదానికంటే కొంచెం భిన్నంగా తయారు చేసుకొన్నట్లైతే బోరు కొట్టకుండా
స్వీట్ సఫ్రాన్ రైస్కావలసిన పదార్థాలు: ముప్పావు కప్పు బియ్యం: 1cupఅర టీస్పూను కుంకుమపువ్వు(సఫ్రాన్): 1tspరెండు టేబుల్ స్పూన్లు వేడి పాలు: 2tbspవెన్న: 50grmsచల్లటి పాలు: 1glass యాలకలు: 4దాల్చినచెక్క: 1పంచదార: 4tbsp మీగడ: 2tbsp వాల్‌నట్ ముక్కలు: 2tbsp ఎండు ద్రాక్ష: 1/2cupతయారు చేయు విధానం: 1. ముందుగా పాలలో కుంకుమపువ్వు నానపెట్టాలి. బియ్యాన్ని ఐదు నిమిషాల పాటు ఉడికించి
సోయా పాలక్ పరోటా...కావలసిన పదార్ధాలు:సోయా పిండి: 1/2kgపాలకూర: 4కట్టలుపచ్చిమిర్చి: రుచికి సరిపడాఅల్లం: 2tspదనియాల పొడి: 1/2tspగరం మసాలా: 1/2tspనిమ్మరసం: 1tspఉప్పు: రుచికి సరిపడానూనె: వేయించడానికి తయారు చేయు పద్దతి:1. ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేయాలి. పచ్చిమిర్చి కూడా సన్నని ముక్కలుగా కోయాలి. వీటన్నింటిని సోయాపిండిలో వేసి కలిపి చపాతి ముద్దలా చేసుకోవాలి.2. ఇప్పుడు ఈ ముద్దపై