బోల్డ్ స్కై » తెలుగు » వంటకాలు
Egg Nestఎగ్‌ వైట్ నెస్ట్...

కావలసిన పదార్థాలు: గుడ్లు: 3 పచ్చిబఠానీలు: 100grm అల్లంవెల్లుల్లి ముద్ద: 1tspఆవాలు: 1/2tspఉల్లిపాయలు: 1కొత్తిమీర: 1cupపచ్చిమిరపకాయలు: 4పసుపు: చిటికెడుఉప్పు: రుచికి తగినంతనూనె : కావలసినంతతయారు చేయు విధానం:1. ముందుగా గుడ్లని ఉడికించుకోవాలి. ఉడికిన గుడ్లని నిలువుగా కోసి మధ్యలో పచ్చసొన తీసేయాలి. తరువాత బఠానీలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. 2. స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి
Almond Halwaవేడి వేడిగానూ చల్లగానూ ఆల్మోండా హాల్వా

కావలసిన పదార్థాలు:ఆల్మోండాలు - ఒక కప్పుపంచదార - రెండున్నర కప్పులునేయి - 2 కప్పులుకేసరి (పసుపు) - 1 పించ్తయారు చేసే విధానం:వేడి చేసిన నీళ్లలో గత రాత్రే ఒక కప్పు ఆల్మోండాలను నానబెట్టాలిఉదయం పూట ఆల్మోండాల చర్మం తీసేయాలిమెత్తగా అయ్యే వరకు ఆల్మోండాలను మిక్సర్‌లో ల్దా ఫుడ్ ప్రాసెసర్‌లో వేసి గ్రైండ్ చేయాలికళాయిలో ఒక కప్పు
Pasta Tickiesపాస్టా టిక్కీస్‌ ఎలా చేయాలి?

కావలసినవి:టిక్కీ మిశ్రమంకోసం: మీడియంసైజు బంగాళాదుంపలు: ఆరు, నిమ్మరసం: 2 టీస్పూన్లు, బ్రెడ్‌పొడి: అరకప్పు, కార్న్‌ఫ్లోర్‌: టేబుల్‌స్పూను, నూనె: సరిపడా, ఉప్పు: సరిపడా, మిరియాలపొడి: అరటీస్పూనుస్టఫింగ్‌కోసం: పాస్టా: పావుకప్పు(ఉడికించి నీళ్లు వంపి పక్కన ఉంచాలి), క్యాప్సికమ్‌ ముక్కలు: 2 టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి తురుము: అరటీస్పూను, వెన్న: టీస్పూను, చాట్‌మసాలా: టీస్పూను, నిమ్మరసం: టీస్పూను, కొత్తిమీర తురుము: టీస్పూను, చిజ్‌తురుము:
Chicken Macaroniనోరూరించే చికెన్ మెకరోనీ[an error occurred while processing this directive]

కావాల్సినవి:ఉడికించిన పాస్టా రెండున్నర కప్పులు, బొన్‌లెస్ చికెన్ అరకప్పు, వెల్లుల్లి తురుము టీ స్పూన్, టొమాటో గుజ్జు 2 కప్పులు, మిరియాల పొడి అరటీ స్పూను, జాజికాయ పొడి అర టీ స్పూను, కారం అర టీస్పూను, యాలకుల పొడి అర టీస్పూను, యాలకులు మూడు, గరం మసాలా టేబుల్ స్పూను, క్యాప్సికమ్ ఒకటి, నూనె రెండు
Hot and Spicy Dum Alooహాట్ అండ్ స్పైసీ దమ్‌ ఆలూ

కావలసిన పదార్ధాలు:ఆలూ : 1/2 kgఅల్లం : 1 tspనూనె: తగినంతనెయ్యి: 1cupఉల్లిపాయ: 1 టొమాటో గుజ్జు: 1/2cupపెరుగు: 1cupపచ్చిమిర్చి: 3జీలకర్ర: 1tspగరంమసాలా: 1tspఉప్పు: తగినంతమసాలా దినుసులు:లవంగాలు: 4బిర్యానీ ఆకులు: 4మిరియాలు: 6ఇలాచీ: 4దాల్చిన చెక్క: 1మసాలా ముద్దకు:ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగి)మిరియాలు: 6గసాలు: 1tspధనియాలు: 1tbspజీలకర్ర : 1tspఎండు మిర్చి: 2పసుపు : చిటికెడుజాజికాయపొడి: 1
Drumstick-Mutton Gravyమునక్కాయ మటన్ గ్రేవీ

కావలసిన పదార్థాలు: మటన్: 1/2kgమునక్కాయలు: 3ఉల్లిపాయలు: 3అల్లంవెల్లుల్లి ముద్ద: 2tbspకారం: 2tspపసుపు: చిటికెడు కొబ్బరి: 1/2cupచెక్కా, లవంగాం: 1tspగరంమసాలా: 2tspకరివేపాకు: రెండు రెబ్బలుటమోటో: 1కొత్తిమీర: ఒక కట్ట ఉప్పు: తగినంతనూనె: సరిపడాతయారుచేయు విధానం: 1. మటన్‌ ని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి. కొద్దిగా కారం, ఉప్పు, గరంమసాలా కలిపి స్టౌ మీద పెట్టి రెండు విజిల్స్
Rainbow Chapatiవెయిట్ లెస్- రెయిన్‌ బో చపాతీ

బరువు తగ్గాలనుకొనేవారు క్యాలరీలు, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉన్న ఆహారం తింటూ కూడా బరువు తగ్గచ్చు. అందులో ఒక్క ప్రత్యేకమైన వంట రెయిన్ బో చపాతీ.....కావలసిన పదార్థాలు: గోధుమపిండి: 1cupసోయాపిండి: 1cupరాగిపిండి: 1/2cupశెనగపిండి: 1/2cupఅవిసలు: 2tspపాలకూర: 25 గ్రా, క్యారెట్ తురుము: 1tbspపచ్చిమిరపకాయ: 2 కొత్తిమీర: 1cupగరంమసాల: చిటికెడు ఉప్పు: రుచికి తగినంతనూనె: కావలసినంతమొలకెత్తిన గింజలు: 2tbspపెరుగు:
స్పైసీ కడై చికెన్ - చపాతి

కావలసిన పదార్థాలుచికెన్: 1kgఅల్లం వెల్లుల్లి పేస్టు: 2tsp కారం: ౩tspచికెన్ మసాల పౌడర్: 2tspపెరుగు: 1 cupనిమ్మ కాయ: 1 పూదీన: 1 కట్టకొత్తిమీర: 1 కట్ట మెంతి ఆకు: 1 cupఉప్పు: రుచికి తగినంతపసుపు: 1/2tspఉల్లి పాయలు: 2కర్రివేపాకు: రెండు రెమ్మలుఆవాలు,జీలకర్ర తగినంతతయారు చేసే విధానం 1. ముందుగా ఒక కడై తీసుకొని తగినంత నూనె
Tasty Mushroom Cutletరుచిమష్రూమ్‌ కట్లెట్స్‌

కావలసిన పదార్ధాలు:మష్రూమ్స్: 1/2kgసన్నగా తరిగిన ఉల్లిపాయ: 1cupనూనె: 2 tbspజీలకర్ర- 1tbspఅల్లం పేస్ట్‌: 2tspఆలుగడ్డ (ఉడకబెట్టి చిదిమినది): 1cupధనియాలపొడి: 2 tspఆమ్‌ చూర్‌ (ఎండబెట్టిన మామిడిపొడి): 2tspఉప్పు: రుచికి సరిపడాతరిగిన పచ్చి మిర్చి: 2tspగుడ్లు: 2 (బాగా గిలకొట్టినవి)మైదా: అరకప్పు బ్రెడ్‌ అంచులుతయారు చేయు విధానం:1. ముందుగా బాణలిలో నూనె వేసి అందులో జీలకర్ర, అల్లం పేస్ట్‌
Stuffed Capsicumస్టఫ్డ్‌ కాప్సికమ్‌

కావలసిన పదార్ధాలు: కాప్సికమ్‌: 6ఉడకబెట్టిన ఆలూ: 2ఉడకబెట్టిన పచ్చి బఠాణి: 1/2cupఉల్లిపాయ: 2(సన్నగా తరిగినది)పసుపు: 1/4tspకారం: తగినంతగరం మసాలా: 2tspఆమ్‌చూర్‌: 1tspఉప్పు: రుచికి తగినంతనూనె: కావలసినంతతయారు చేసే విధానం:1. క్యాప్సికమ్‌ ను శుభ్రంగా కడిగి మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. తర్వాత అందులో నీటిని వంచేసి చల్లారనివ్వాలి.2. ఉడకబెట్టి ఉంచుకున్న ఆలుగడ్డను చిదమాలి. బాణలిలో రెండు టీ స్పూన్ల
Moong Dal-Vegetable Khichdiపెసరపప్పు-వెజిటేబుల్‌ ఖిచిడీ

కావలసిన పదార్ధాలు:బియ్యం: 2cupకారెట్‌: 2 బీన్స్‌: 10కాబేజీ తురుము: 1cupపెసరపప్పు: 1cupబఠాణీ: 1/2cupదాల్చిన చెక్క: చిన్న ముక్క, ఉప్పు: రుచికి తగినంతలవంగాలు: 5 పచ్చిమిర్చి: 3 నూనె: 1/3cupజీలకర్ర: 1tsp, ఆవాలు: 1tspఉల్లిపాయలు: 3పసుపు: చిటికెడు అల్లం, వెల్లుల్లి పేస్ట్‌: 2tspగరం మసాల: 1tspతయారు చేసే విధానం:1. బియ్యం, పెసరపప్పు కలిపి క గంటసేపు నానబెట్టాలి. ఉల్లిపాయలు,
Mango Cakeస్వీట్ మ్యాంగో కేక్

కావలసిన పదార్ధాలు:మైదా పిండి: 2 cupsమామిడిపండు ముక్కలు: 1cupపంచదార: 1cupనీళ్ళు: 1/4cupబేకింగ్ పౌడర్: 1tspవెనిల్లా ఎసెన్స్: 1tspపెరుగు: 2tbspవాల్ నట్స్: 1/2cupతయారు చేయు విధానము:1. మైదా పిండిన ఆయిల్ లేకుండానే రెండు నిమిషాలు పాటు, పచ్చివాసన పోయే వరకూ వేయించాలి.2. ఒక బౌల్ లో కొద్దిగా నీళ్ళలో పంచదార వేయాలి. బాగా కరిగిన తర్వాత అందులో బేకింగ్
Chocolate Sandwichచాక్లెట్ సాండ్ విచ్

కావలసిన పదార్థాలు:బ్రెడ్ స్లైసులు – 6చాక్లెట్ బార్ – 4వెన్న – 1/2 కప్పుడ్రైఫ్రూట్స్ – 1/4 కప్పు తయారు చేయు విధానము:1. బ్రెడ్ స్లైసుల అంచులు కట్ చేసి పెట్టుకోవాలి. 2. కాజు, బాదాం, అక్రోట్ లాంటి డ్రై‌ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకోవాలి. 3. ప్యాన్‌ లో చాక్లెట్ బార్ ని ముక్కలు చేసి
Potato-Green Peas Pulaoపొటాటో పీస్ పులావ్

కావలసినవి: చిన్న బంగాళదుంపలు: 1/2kgబియ్యం: 300grmsఉల్లిపాయ: 1 పచ్చిమిర్చి: 6పచ్చిబఠాణీలు: 100grmsపుదీనా: చిన్న కట్ట, అల్లం వెల్లుల్లిముద్ద: 2tspఏలకులు: 4లవంగాలు: 6దాల్చినచెక్క: అంగుళం ముక్క, షాజీరా: 1tspనూనె: 3 tspనెయ్యి: 2tspఉప్పు: రుచికి సరిపడాతయారు చేయు విధానము: 1. బియ్యం కడిగి పది నిముషాలు నాననివ్వాలి.2. గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేయాలి. అందులో నిలువుగా
Potato Semya Kachoriపొటాటోసేమ్యా కచోరీ

కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు: 3మైదా: 2బేకింగ్ పౌడర్: 1/4tspవంటసోడా: చిటికెడునెయ్యి లేదా డాల్డా: 2tspఉడికించిన సేమ్యా: 1/2cupక్యారట్: 1క్యాప్సికమ్: 1ఉల్లిపాయ: 1అజినమోటో: చిటికెడుమిరియాలపొడి: 4tspఉప్పు: రుచికి తగినంతనూనె: వేయించడానికి సరిపడాతయారు చేయు విధానము: 1. మొదటగా మైదాలో నెయ్యి లేదా డాల్డా వేసి కలిపి సోడా, బేకింగ్ పౌడర్, తగినంత ఉప్పు, ఉడికించిన బంగాళదుంప వేసి చపాతీ
Aloo Masala Pohaటేస్టీ ఆలూ మసాలా పోహా

కావలసిన పదార్ధాలు:అటుకులు: 2cups ఉల్లిపాయ: 1పచ్చిమిర్చి: 3ఆలూ: 1కారట్: 1టొమాటో: 1అల్లంవెల్లుల్లి ముద్ద : 1tspగరం మసాల పొడి : 1tspకరివేపాకు: ఒక రెమ్మ కొత్తిమీర: అర కట్ట పల్లీలు,జీడిపప్పు: కొంచెంనూనె, ఉప్పు: కావలసినంతపసుపు: 1/2 tspనిమ్మకాయ: 1తయారు చేయు విధానం:1. ముందుగా అటుకులు కడిగి నీరు వంపేసి పెట్టుకోవాలి.2. నూనె వేడిచేసి
Sweet Coconut Shiraస్వీట్ కొబ్బరి షీరా

కావలసిన పదార్ధాలు:బొంబాయి రవ్వ: 1 cupకొబ్బరి తురుము: 2tbspలేత కొబ్బరి: 1/2 cupనెయ్యి: 3 tbspపాలు: 2 cupsకోవా: 1/4 cupచక్కెర: తగినంతతయారు చేయు విధానం: 1. రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యి పాన్లో వేసి కరిగి వేడి అయిన తరువాత రవ్వను వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. 2. తర్వాత అందులో కొబ్బరి
Chiroti Sweet Puriచిరోటి స్వీట్ పూరి

కావలసిన పదార్థాలు: మైదా: 1cupచెక్కర: 1cupనెయ్యి: 4tbspబియ్యప్పిండి: 2tbspఉప్పు: చిటికెడునూనె: వేయించడానికి సరిపడానీరు: పిండి కలపడానికి తయారు చేయు విధానము:1. ఒక గిన్నె లో మైదా వేసుకోవాలి. అందులోకి చిటికెడు ఉప్పు వేయాలి. 2. తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి. తర్వాత పిండిని బాగా కలిపి కొద్దిగా నీరు పోసి, పూరి పిండిలా కలపాలి.3.
Ladies Finger Fryబెండకాయ పప్పుల పొడి వేపుడు

కావలసిన పదార్థాలు: బెండకాయముక్కలు: 1cupపసుపు: 1/2tsp కరివేపాకు: రెండు రెమ్మలుఉప్పు, కారం: తగినంతవేయించిన పల్లీలు (వేరుశనగపప్పు): 3tspపుట్నాలపప్పు (వేయించిన శనగపప్పు): 2tspఎండుకొబ్బరి: చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు: 2నూనె: కావలసినంతపోపుకోసం: ఆవాలు: 1/2tspశనగపప్పు:అర టీ స్పూనుఎండుమిర్చి: 4,మినప్పప్పు: 1/2tspతయారు చేయు విధానము: 1. వేయించిన పల్లీలు, పుట్నాలపప్పు, వెల్లుల్లి, ఎండుకొబ్బరి... వీటిని పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
Egg Uthappamఇన్ స్టెంట్ ఎగ్ ఊతప్పం

కావలసిన పదార్ధాలు:బొంబాయిరవ్వ: 1cupబియ్యంపిండి: 2cupsపెరుగు: 1cupఉల్లిపాయ: 1పచ్చిమిర్చి: 3కారట్: 1టమాట: 1కరివేపాకు: 1 రెమ్మ కొత్తిమీర: 1/2cupఅల్లం: చిన్న ముక్క ఎగ్స్: 2ఉప్పు: తగినంత మిరియాలపొడి: 1tspవంటసోడా: 1/2tspనూనె: తగినంతతయారు చేయు విధానం:1. ముందుగా రవ్వ, బియ్యంపిండి ఒక బౌల్ లోకి తీసుకుని పెరుగు, ఉప్పు వంటసోడా వేసి తగినన్ని నీళ్ళతో జారుగా
More: 1  2  3  4  5  6  7  8  9  10  11  12  13  14  15  16  17  18  19  
Connect with