For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
డైటింగ్ చేసే వారి కోసం స్పెషల్ చికెన్ వంటలు
ప్రస్తుత రోజుల్లో డైటింగ్ చేయడం అనేది అన్ని ప్రదేశాల్లో..అన్ని వయస్సుల వారు ఇష్టపడుతున్నారు. కొందరు ఆచరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి మరియు అందంగా ఉండటానికి, బరువు తగ్గించుకోవడానికి ఒక్కోరికి ఒక్కో కారణం ఉండవచ్చు. కానీ అన్నింటికి పరిష్కారం మార్గాంగా డైటింగ్ ను ఎంపిక చేసుకుంటున్నారు. ఆరోగ్యంగా అందంగా ఉండటం కోసం అధిక కేలరీలను మరియు కొలెస్ట్రాల్ ను కరిగించుకోవడం కోసం డైటింగ్ పేరుతో చాలా మంది తెలివి తక్కువగా తమకు ఇష్టమైన వంటకాలను కూడా తినడం మానేస్తున్నారు. ఇష్టమైనవే కాదు, కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలకు దూరం అవుతున్నారు.?అవునా కాదా?
కొన్ని ఆహారాలు అధిక క్యాలరీలను మరియు కొవ్వులను కలిగి ఉన్నా అవి ఎనర్జీ అంధివ్వడానికి, బరువు తగ్గించడానికి ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతాయి. అటువంటి ఆహారాల్లో చికెన్ ఒకటి. చికెన్ అంటే చాలా మందికి అమితమైన ఇష్టం. మరి మాంసాహారులు తమకు ఇష్టమైన చికెన్ వంటలను బోల్డ్ స్కై అంధిస్తోంది. ముఖ్యంగా డైటర్స్ కోసం ఈ రిసిపిలు డైటర్స్ కు బాగా ఉపయోగపడుతాయి. వీటిలో ఎక్స్టా ఆయిల్ లేదా ఫ్యాట్ ఉండవు. కాబట్టి, బరువు పెరుగుతామనే బెంగ లేకుండా ఈ బేక్డ్ చికెన్ రిసిపిలను తయారుచేసి హ్యాపీగా తినేయండి..
డైటింగ్ లో ఉండే వారి కొన్ని ప్రత్యేకమైన బేక్డ్ చికెన్ వంటకాలు...
హనీ మస్టర్డ్ చికెన్ ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా రుచిగా తినాలిపిస్తున్నప్పుడు, అత..." data-gal-src="telugu.boldsky.com/img/600x100/2013/09/18-1379488542-honeynmustardchickenimg1.jpg">
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
హనీ మస్టర్డ్ చికెన్హనీ మస్టర్డ్ చికెన్
ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా రుచిగా తినాలిపిస్తున్నప్పుడు, అతి తర్వగా తయారు చేసుకొని తిలగలిలే రుచికరమైనటువంటి చికెన్ స్పెషల్, హనీ మస్టర్డ్ చికెన్. తక్కువ పదార్థాలతో రుచికరంగా తక్కువ సమయంలో వండుకొని తినేయేవచ్చు. ఈ చికెన్ రిసిపిలో తేనె, ఆలివ్ ఆయిల్, ఆవాలు చేర్చడం వల్ల ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలనిస్తుంది. కాబట్టి హనీ మస్టర్డ్ చికెన్ ఎలా తయారు చేయాలో చూడండి... ఓ స్పెషల్ రుచిని ఆస్వాధించండి.
డైటర్స్ స్పెషల్ హెల్తీ చికెన్ కబాబ్...! ..." data-gal-src="telugu.boldsky.com/img/600x100/2013/09/18-1379488653-13-chicken-600img2.jpg">
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
డైటర్స్ స్పెషల్ హెల్తీ చికెన్ కబాబ్...!డైటర్స్ స్పెషల్ హెల్తీ చికెన్ కబాబ్...!
చికెన్ కబాబ్స్ రుచిలో అద్భుంతమైన టేస్ట్ ను ఇస్తాయి. కాబట్టి వాటి టేస్ట్ ను పొగడలేకుండా ఉండలేం. అయితే చికెన్ తో తయారు చేసే వంటకం హెల్తీగా వండటం తెలియదు. చికెన్ హెల్త్ బెనిఫిట్స్ పొందడానికి ఎక్కువగా సూప్స్, సలాడ్స్, సాండ్విచ్ లను ఆరగిస్తుంటారు. అయితే ఈ చికెన్ గ్రిల్డ్ కబాబ్ కూడా హెల్తీ స్నాక్ అని చెప్పవచ్చు. అయితే దీన్ని వండటానికి సరైన వస్తువులు ఉపయోగించినప్పుడే మంచి రుచి వస్తుంది.
లెమన్ రోస్ట్ చికెన్ మాంసాహార ప్రియులకు చికెన్ వంటలు చాలా ప్రత్యేకత. చికెన్ త..." data-gal-src="telugu.boldsky.com/img/600x100/2013/09/18-1379488690-26-24-recipeimg3.jpg">
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
లెమన్ రోస్ట్ చికెన్లెమన్ రోస్ట్ చికెన్
మాంసాహార ప్రియులకు చికెన్ వంటలు చాలా ప్రత్యేకత. చికెన్ తో తయారు చేసే వంటలు స్నాక్స్ గాను లేదా భోజనానికి సైడ్ డిష్ గాను వండుతారు. చికెన్ తో ఏ వంట చేసిన అద్భుతమైన రుచి, వాసనతో నోరూరించాల్సిందే. బంగాళదుంప మరో ఫేమస్ వెజిటేబుల్. శాకాహార ప్రియులు ఎక్కువగా ఇష్టపడేది బంగాళదుంప, వీటితో గ్రేవీ, ఫ్రై, చిప్స్ ఇలా బంగాళదుంపతో చాల వెరైటీలు తయారు చేస్తారు.
ఇండియన్ స్టైల్ స్పైసీ చికెన్ వింగ్స్ ఫాస్ట..." data-gal-src="telugu.boldsky.com/img/600x100/2013/09/18-1379488724-25-chicken-wings-img4.jpg">
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
ఇండియన్ స్టైల్ స్పైసీ చికెన్ వింగ్స్ఇండియన్ స్టైల్ స్పైసీ చికెన్ వింగ్స్
ఫాస్ట్ ఫుడ్ టర్లు లేదా ఫుడ్ జాయిట్స్ లో చికెన్ వింగ్స్ తిని బోరుకొడుతోందా?మరి మనమే ఇంట్లో తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది. కొన్ని మసాలా దినుసులు మరియు తేనె, మస్టర్డ్ ఉపయోగించి ఇక రెస్టారెంట్ చికెన్ వింగ్స్ మనమే తయారు చేసుకోవచ్చు. ఈ చికెన్ వింగ్స్ ఓవెన్ లేదా డైరెక్ట్ పాన్ లో కూడా ఫ్రైచేసుకోవచ్చు.
రుచికరమైన మంగోలియన్ చికెన్ చైనా ఫుడ్ ను ఇంట్లో తయారు చేసుకోవాల..." data-gal-src="telugu.boldsky.com/img/600x100/2013/09/18-1379488754-05-mongolianchcikenimg5.jpg">
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
రుచికరమైన మంగోలియన్ చికెన్రుచికరమైన మంగోలియన్ చికెన్
చైనా ఫుడ్ ను ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటున్నారా?మరి ఇంకెందుకు ఆలస్యం స్వీట్ అండ్ స్పైసీ మంగోలియన్ చికెన్ రిసిపిని ఇంట్లో తప్పక ట్రై చేయండి. మంగోలియన్ చికెన్ రిసిపి ఫర్ ఫెక్ట్ ఏసియన్ రిసిపి. ఎందుకంటే ఇది ఫర్ ఫెక్ట్ రుచి కారం, తీపి, మరియు పుల్లగా ఉంటుంది కాబట్టి. ఈ రిసిపిని ఒరిజినల్ గా బీఫ్ తో తయారు చేస్తారు. కానీ ఇక్కడ చికెన్ ఉపయోగించి చికెన్ లవర్స్ కోసం ఓ కొత్త వంటకాన్ని మీకు అందిస్తున్నాం.
లెమన్ జింజర్ గ్రిల్డ్ చికెన్ చికెన్ స్పెషల్ వంటకాల్లో గ్రి..." data-gal-src="telugu.boldsky.com/img/600x100/2013/09/18-1379488784-27-grilled-chickenimg6.jpg">
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
లెమన్ జింజర్ గ్రిల్డ్ చికెన్లెమన్ జింజర్ గ్రిల్డ్ చికెన్
చికెన్ స్పెషల్ వంటకాల్లో గ్రిల్డ్ చికెన్ చాలా ఫేమస్. ఆల్ టైమ్ హిట్ డిన్నర్. అందులో నిమ్మరసం, అల్లం పేస్ట్ తో తయారు చేసే ఈ గ్రిల్డ్ చికెన్ మరింత టేస్ట్ గా ఉంటుంది. ఈ హెల్తీ చికెన్ వంటకానికి పది మసాలా దినుసులు కూడా పట్టవు. అతి తక్కువ పదార్థలతో తయారయ్యే ఈ చికెన్.
చికెన్ చిల్ల..." data-gal-src="telugu.boldsky.com/img/600x100/2013/09/18-1379488814-20-chickentoast-600img7.jpg">
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
చికెన్ చిల్లీ టోస్ట్ - ఫర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ రిసిపిచికెన్ చిల్లీ టోస్ట్ - ఫర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి
సాధారణంగా ప్లేయిన్ టోస్ట్ బట్టర్, లేదా జామ్ వంటి కాంబినేషన్ లో బయట తింటుంటాం. అలాగే ఇంట్లో కూడా తయారు చేసి తింటుంటాం. అయితే ప్లెయిన్ టోస్ట్ తిని, తిని బోర్ గా అనిపిస్తుంటే మాత్రం బ్రేక్ ఫాస్ట్ రిసిపీగా ఈ వెరైటీ చికెన్ చీజ్ చిల్లీ టోస్ట్ ను తయారు చేసుకోవచ్చు.
ఈజీ అండ్ టేస్టీ చికెన్ భున చికెన్ భున కారంగా ఉండేటటువంటి నాన్ ..." data-gal-src="telugu.boldsky.com/img/600x100/2013/09/18-1379488850-09-chicken-bhunaimg8.jpg">
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
ఈజీ అండ్ టేస్టీ చికెన్ భునఈజీ అండ్ టేస్టీ చికెన్ భున
చికెన్ భున కారంగా ఉండేటటువంటి నాన్ వెజిటేరియన్ నార్త్ ఇండియన్ రిసిపి. ఈ చికెన్ భున తయారు చేయడం చాలా సులభం మరియు రుచికరం కూడా. ఈ చికెన్ భున తయారు చేయడానికి కొన్ని మసాల దినుసుల ఉపయోగించి మ్యారినేషన్ చేసి ఉడికించడమే ఈ వంటకం యొక్క ప్రత్యేకత. చికెన్ మసాలా పేస్ట్ తో మ్యారినేట్ చేసి నిదానంగా ఉండికించడం వల్ల అద్భుతమైన..నోరూరించే ఫ్లేవర్ కలిగిఉంటుంది. ఈ చికెన్ భునాను సమ్మర్ స్పెషల్ గా వెరైటీగా వండుకోవచ్చు.
క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ లెగ్స్ ఈ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ ల..." data-gal-src="telugu.boldsky.com/img/600x100/2013/09/18-1379488880-18-friedchickenimg9.jpg">
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ లెగ్స్క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ లెగ్స్
ఈ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ లెగ్స్ టేస్ట్ మాత్రమే కాదు, ఎనర్జీని కూడా అంధిస్తాయి. ఈ రిసిపిని తయారు చేయడం చాలా సులభం. రోజంతా పనితో మీరు బిజీగా ఉన్నా సరే, ఈ క్రిస్పీ చికెన్ లెగ్స్ ను సాయంత్రం అరగంటలో తయారు చేసి, రంజాన్ ఉపవాసాన్ని బ్రేక్ చేసేయవచ్చు. మరి మీరు ఈ క్రిస్పీ చికెన్ లెగ్స్ ను టేస్ట్ చేయాలంటే, వెంటనే ట్రై చేయండి..టేస్ట్ చేయండి..ఎంజాయ్ చేయండి..
హరియాలీ చికెన్ కబాబ్ హరియాలి చికెన్ కబాబ్ ట్రెడిషినల్ స్టాటర్ డిష్. ఇది రం..." data-gal-src="telugu.boldsky.com/img/600x100/2013/09/18-1379488917-20-mangoskewersimg10.jpg">
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
డైటర్స్ కోసం స్పెషల్ చికెన్ వంటలు
హరియాలీ చికెన్ కబాబ్హరియాలీ చికెన్ కబాబ్
హరియాలి చికెన్ కబాబ్ ట్రెడిషినల్ స్టాటర్ డిష్. ఇది రంజాన్ కు చాలా ఫర్ ఫెక్ట్ రిసిపి. ఈ గ్రీన్ అండ్ స్పైసీ హరియాలి చికెన్ కబాబ్స్ పంజాబీ రెస్టారెంట్స్ మరియు డాబాల్లో ఎక్కువగా తయారు చేస్తుంటారు. మరి ఈ అద్భుతమైన కబాబ్ రిసిపిలను ఇంట్లో ఎలా తయారు చేస్తారు?
English summary
10 Baked Chicken Recipes For Dieters
Story first published: Wednesday, September 18, 2013, 12:53 [IST]
Desktop Bottom Promotion