For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

ఫిష్ డిష్‌ తినండి... ఖుష్ అవ్వండి...

సాధారణంగా మన శరీరానికి చాలా రకలా విటమిన్లు, ప్రోటీనులు అవసరం. వీటితో పాటు మన శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా అవసరం అవుతుంది. మనశరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సీ ఫుడ్ ను మన డైలీ డైయట్ లిస్ట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. సీఫుడ్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో వివిధ రకాలైన విటమిన్లు, ప్రోటీనులు మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి.

ఫిష్ లో మంచి క్రొవ్వులను (ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్)కలిగి ఉంటుంది. అందుకే హార్ట్ పేషంట్స్ ను చాలా మంచిది. కార్డియో వ్యాస్కులార్ డిసీజ్(గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను)నివారించడానికి ఫిష్ తినడం చాలా అవసరం. చేపల తినడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడానికి తగ్గిస్తుంది. చేపల్లో కూడా చాలా రకాలు న్నాయి. సాల్మన్, మకెరెల్, తున, స్వోర్డ్ ఫిష్, వీక్ ఫిష్, సార్డిన్స్, మొదలగునవి. వీటిని వండినప్పుడు చాలా రుచికరంగా ఉంటాయి. కాబట్టి ఫిష్ రుచులను కొంచెం వెరైటీగా చూడాలనుకొనే వారి కోసం బోల్డ్ స్కై.కామ్ అందిస్తొంది 12 ఫిష్ వెరైటీలను. మరికెందుకు ఆలస్యం ఒక్కో సండే ఒక్కో వెరైటీ టేస్ట్ తో ఫిష్ డిష్‌ తినండి... ఖుష్ అవ్వండి...

ఆంధ్రాస్టైల్ ఫిష్ రిసిపి

ఆంధ్రాస్టైల్ ఫిష్ రిసిపి

చేపలంటే చాలా మంది ఇష్టం. చేపలను తినడం వల్ల ఆరోగ్యమే కాదు, అందం కూడా. నునుపైన చర్మ సౌందర్యం మీ సొంత అవుతుంది. తీరప్రాంతాల్లో నివసించే వారిని గమనించినట్లైతే వారి చర్మ మిళమిళ మెరుస్తుంటుంది. చేపల్లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అద్భుతమైన ఫిష్ వెరైటీ వంటకాల్లో ఆంధ్రా ఫిష్ కూడా ఒకటి. ఆంధ్రా ఫిష్ టేస్ట్ సూపర్బ్ గా ఉంటుంది. ఈ ఆంధ్రా స్టైల్ ఫిష్ వంటకాన్ని వండటానికి ఎక్కువ మసాలాలు అవసరం లేదు. అతి తక్కువ పదార్థాలను ఉపయోగించి, తక్కువ సమయంలో సులభంగా చేసుకొనే టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ.

Read MoreRead More

హైదరాబాదీ ఫిష్ మసాలా బిర్యానీ

హైదరాబాదీ ఫిష్ మసాలా బిర్యానీ

ఫిష్‌తో చేసిన ఐటమ్స్ తినడానికేం...? చేప ఈదినంత వీజీగా రెండు చేతులా ఎడాపెడా ఆరగించవచ్చు. కాకపోతే కాస్త ముల్లూ గిల్లూ చూసుకోవాలంతే. హైదరాబాదీ చేపల బిర్యాని చాలా టేస్టీ గా ఉంటుంది. హైదరాబాదీ బిర్యానీని రకరకాలుగా వండుతారు. వాటిలో ఈ ఫిష్ బిర్యానీ కూడా ఒకటి. ఏ సినిమాలోనైనా సరే... ఏ కథలోనైనా సరే... ఎవరికోసమైనా ఏదైనా ప్రత్యేకంగా వండారంటే అది తప్పకుండా చేపల పులుసే అయ్యుంటుంది. అనగా అర్థమేమి...? ఐటమ్స్ అన్నిటా చేపల ఐటమ్స్ వేరయా అని తాత్పర్యం. మన ‘ఫ్యామిలీ'లో మీరు వెరీ వెరీ స్పెషల్. మీ కోసం మేం రెడీ చేసిన ఫిష్ బిర్యానీ ఇది. ఈ స్పెషల్ ఫిష్ డిష్‌ తినండి... ఖుష్ అవ్వండి...

Read more at:Read more at:

ఫిష్ బ్రింజాల్ కర్రీ

ఫిష్ బ్రింజాల్ కర్రీ

మాంసాహారులైయుండి, చేపలు తినని వారు ఉంటారు. అయితే చేపలు తినడ ఇష్టమే అయితే వాటి వాసన, సరిగా వండటం చేత కాకనో చేప వంటకాలకు దూరంగా ఉంటారు. చేపలంటే చాలా మందికి ఇష్టం. చేపలను తినడం వల్ల ఆరోగ్యమే కాదు, అందం కూడా. నునుపైన చర్మ సౌందర్యం మీ సొంత అవుతుంది. తీరప్రాంతాల్లో నివసించే వారిని గమనించినట్లైతే వారి చర్మ మిళమిళ మెరుస్తుంటుంది. చేపల్లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అద్భుతమైన ఫిష్ వెరైటీ వంటకాల్లో బ్రింజాల్ ఫిఫ్ కర్రీ కూడా ఒకటి.

Read more at:

గ్రిల్డ్ మసాలా ఫిష్ ఫిల్లెట్

గ్రిల్డ్ మసాలా ఫిష్ ఫిల్లెట్

సాధారణంగా ఫిష్ వంటలంటే చాలా మాసాహారులకు చాలా ఇష్టం. అందులోనూ ఫిష్ మసాలా అంటే నోట్లో నీళ్ళు ఊరాల్సిందే. ఎర్రగా ఉండే గ్రేవి, డీఫ్ ఫ్రై చేసిన ఫిష్ ఫిల్లెట్..ఇలా ఒకటేమిటి. వివిధ రుచులు. అయితే ఎప్పుడూ రొటీన్ గా తయారు చేసే ఫిష్ వంటకాలకు భిన్నంగా ఇండియన్ స్టైల్ లో తయారు చేసుకొని గ్రిల్డ్ ఫిష్ మసాలా చాలా అద్భుతమైన రుచిని అందిస్తుంది. అందులోనూ ఇండియన్ మసాలాలు వాడటంతో మరింత టేస్టీగా ఉంటుంది. గ్రిల్డ్ స్నాక్స్ అన్నీ కాంటినెంటల్ స్టైల్లో వండుతారు. అదే స్టైల్లో గ్రిల్డ్ మసాలా ఫిష్ అద్భుతమైన టేస్ట్ తో ఈవెనింగ్ స్నాక్ గా తయారు చేసుకోవచ్చు.

Read more at:Read more at:

మలబార్ ఫిష్ కర్రీ

మలబార్ ఫిష్ కర్రీ

ఫిష్‌తో చేసిన ఐటమ్స్ తినడానికేం...? చేప ఈదినంత వీజీగా రెండు చేతులా ఎడాపెడా ఆరగించవచ్చు. కాకపోతే కాస్త ముల్లూ గిల్లూ చూసుకోవాలంతే. ఫిష్ కర్రీ తయారు చేయడం చాలా సులభం. అది మలబార్ తీరంలో వండే ఫిష్ కర్రీలు, ఫ్రైలు చాలా వెరైటీ రుచులకు పర్యాటకులను అలరిస్తుంటుంది. అక్కడికి వెళ్ళ పర్యాటకుల ఇలాంటి రుచులును చాలా ఇష్టంగా తింటుంటారు. కేరళ స్పెషల్ కొబ్బరి నూనె. కొబ్బరి నూనెతో తయారు చేసి వారి స్టైల్ ఫిష్ వెరైటీలు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫిష్ కర్రీకి సౌత్ ఇండియన్ స్పైసీతో మ్యారినేట్ చేసి, ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల రుచి అద్భుతం. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది

Read more at:Read more at:

ఫిష్ తందూరి మసాలా

ఫిష్ తందూరి మసాలా

మాంసాహారులైయుండి, చేపలు తినని వారు ఉంటారు. అయితే చేపలు తినడ ఇష్టమే అయితే వాటి వాసన, సరిగా వండటం చేత కాకనో చేప వంటకాలకు దూరంగా ఉంటారు. ఫస్ట్ టైమ్ చేప వంటకాన్ని రుచి చూడాల్సి వచ్చినప్పుడు తందూరి మసాలా చాలా సులభం, మరియు టేస్టీ. ఈ వంటకానికి కావల్సి ముఖ్యమైనటువంటి పదార్థా తందూరి మసాలా పౌడర్. ఫిష్ తందూరి మసాలా పంజావీ రిసిపి. ట్రెడిషినల్ వంటకం. ముఖ్యంగా తందూరి ఫిష్ మసాలాను చేపముక్కలకు పట్టించి తయారు చేస్తారు. మరికొంత మంది తందూరి మసాలా పట్టించి తర్వాత మైక్రోవోవెన్ లో ఫ్రై చేసుకొని తర్వాత తందూరి మసాలా తయారు చేస్తారు.

Read more at:Read more at:

ఫిష్ ఫ్రైడ్ రైస్

ఫిష్ ఫ్రైడ్ రైస్

ఫిష్‌తో చేసిన ఐటమ్స్ తినడానికేం...? చేప ఈదినంత వీజీగా రెండు చేతులా ఎడాపెడా ఆరగించవచ్చు. కాకపోతే కాస్త ముల్లూ గిల్లూ చూసుకోవాలంతే. ఫిష్ కర్రీ తయారు చేయడం చాలా సులభం. ఫిష్ తో రకరకాల వంటలు కర్రీలు, ఫ్రైలు వండుతారు. అయితే ఫ్రైడ్ రైస్ కూడా ఒక వెరైటీయే.. చికెన్ పులావ్, ఫ్రైడ్ రైస్ లా మంచి రుచిని అందించే ఫిష్ ఫ్రైడ్ రైస్ చాలా అద్భుతమైన టేస్టును అందిస్తుంది.

Read more at:Read more at:

థాయ్ చిల్లీ ఫిష్

థాయ్ చిల్లీ ఫిష్

థాయ్ చిల్లీ ఫిష్ చాలా పాపులరైన సీఫుడ్. ఈ సైడ్ డిష్ ను ఉడికించిన అన్నం, న్యూడిల్స్, లేదా ఇండియన్ బ్రెడ్స్ మంచి కాంబినేషన్. ఈ థాయ్ చిల్లీ ఫిష్ కు ఎక్కువగా స్పైసీలను(మసాలా దినుసులను) ఉపయోగిస్తారు. ఈ థాయ్ ఫిష్ ను ఫ్రై చేసుకోవచ్చు లేదా గ్రిల్ చేసుకోవచ్చు. ఈ స్పైస్ థాయ్ చిల్లీ ఫిష్ ను ఫిష్ చిల్లీ సాస్ తో తయారు చేస్తారు. ఈ థాయ్ ఫిష్ చూడటానికి జ్యూసీగా ఉంటూ నాన్ వెజ్ ప్రియులకు నోరూరేలా చేస్తుంది. ఈ థాయ్ చిల్లీ ఫిష్ లో అధికంగా ప్రోటీనులు, న్యూట్రీషియన్స్ ఉంటాయి.

Read more at:Read more at:

ఆఛారి ఫిష్ టిక్కా

ఆఛారి ఫిష్ టిక్కా

చేపలంటే చాలా మంది ఇష్టం. చేపలను తినడం వల్ల ఆరోగ్యమే కాదు, అందం కూడా. నునుపైన చర్మ సౌందర్యం మీ సొంత అవుతుంది. తీరప్రాంతాల్లో నివసించే వారిని గమనించినట్లైతే వారి చర్మ మిళమిళ మెరుస్తుంటుంది. చేపల్లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అద్భుతమైన ఫిష్ వెరైటీ వంటకాల్లో ఫిష్ టిక్కా కూడా ఒకటి.

Read more at:Read more at:

కేరళ స్టైల్ ఫిష్ ఫ్రై

కేరళ స్టైల్ ఫిష్ ఫ్రై

ఫిష్ ఫ్రై తయారు చేయడం చాలా సులభం. అది మలబార్ తీరంలో వండే ఫిష్ ఫ్రైలు చాలా వెరైటీ రుచులకు పర్యాటకులను అలరిస్తుంటుంది. అక్కడికి వెళ్ళ పర్యాటకుల ఇలాంటి రుచులును చాలా ఇష్టంగా తింటుంటారు. కేరళ స్పెషల్ కొబ్బరి నూనె. కొబ్బరి నూనెతో తయారు చేసి వారి స్టైల్ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫిష్ ఫ్రైకి సౌత్ ఇండియన్ స్పైసీతో మ్యారినేట్ చేసి, ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల రుచి అద్భుతం. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.

Read more at:Read more at:

మంగళూర్ ఫిష్ కర్రీ

మంగళూర్ ఫిష్ కర్రీ

ఫిష్‌తో చేసిన ఐటమ్స్ తినడానికేం...? చేప ఈదినంత వీజీగా రెండు చేతులా ఎడాపెడా ఆరగించవచ్చు. కాకపోతే కాస్త ముల్లూ గిల్లూ చూసుకోవాలంతే. ఫిష్ కర్రీ తయారు చేయడం చాలా సులభం. అది మంగళూర్ ఫిష్ కర్రీలు, ఫ్రైలు చాలా వెరైటీ రుచులతో ఉంటాయి. అక్కడికి వెళ్ళ పర్యాటకుల ఇలాంటి రుచులును చాలా ఇష్టంగా తింటుంటారు. మంగళూర్ స్పెషల్ కొబ్బరి పాలతో తయారు చేసే వారి వంటలు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫిష్ కర్రీకి సౌత్ ఇండియన్ స్పైసీ కలిపితే మరింత రుచికరంగా ఉండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.

Read more at:Read more at:

బట్టర్ ఫిష్ ఫ్రై -బెంగాల్ ఫేవరెట్

బట్టర్ ఫిష్ ఫ్రై -బెంగాల్ ఫేవరెట్

బట్టర్ ఫిష్ ఫ్రై పాపులర్ బెంగాల్ రిసిపి. చాలా సింపుల్ గా చేయదగినటువంటి వంటకం. చాలా సింపుల్ గా ఫిష్ ఫిల్లెట్ ను బట్టర్ తో మ్యారినేట్ చేసి ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ ఫిష్ ఫ్రై రిసిపితో గ్రేవీ కూడా తయారు చేసుకోవచ్చు. డ్రై ఫిష్ బటర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది బెంగాల్ లో చాలా పాపులర్ అయిన ఫేవరెట్ వంటకం. పెళ్ళి రోజు లేదా బర్త్ డే పార్టీలకు ఓ మంచి టేస్ట్ ఉన్న ఈ బెంగాల్ ఫేవరెంట్ ఫిష్ ఫ్రై మనం కూడా చేసుకోవచ్చు. వండే పదార్థాలు కొంచెం ఎక్కువైన రుచి అద్భుతంగా ఉంటుంది

Read more at:Read more at:

English summary

12 Mouthwatering Fish Recipes To Try | నోరూరించే 12 ఫిష్ వెరైటీలు...

Our body needs omega-3 fatty acids for a healthy growth so, fish and other seafoods must be included in our diet. Fish is a healthy seafood that is rich in many vitamins, proteins and minerals.
Story first published: Monday, February 11, 2013, 17:31 [IST]
Desktop Bottom Promotion