For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రంజాన్ స్పెషల్ : కాశ్మీర్ రోగన్ జోష్: తెలుగు వంటలు

|

రోగాన్ జోష్ బెస్ట్ కాశ్మీర్ కుషన్ . ఈ రోగాన్ జోష్ యొక్క ఒరిజినల్ వంటను పర్సియా నుండి పరిచయం చేయబడినది. ఈ నోరూరించే రోగాన్ జోష్ డిష్ తయారుచేయడానికి చాలా సులభం మరియు ఇది ఒక స్పెషల్ మటన్ డిస్ . ఇలాంటి డిష్ ను ఇంటికి వచ్చిన అతిథులకోసం తయారుచేస్తే చాలా వరైటీగా ఉంటుంది.

READ MORE: హాట్ అండ్ స్పైసీ చికెన్ రోగన్ రిసిపి: మొఘులాయ్ స్పెషల్

ఈ కర్రీలో జోడించే పెరుగు వల్ల ఈ డిష్ కు క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. అంతే కాదు మటన్ చాలా మెత్తగా ఉడకడంతో పాటు, టేస్ట్ గా ఉంటుంది. ఇది హెల్తీ కూడా . ముఖ్యంగా రంజాన్ కు ఇలాంటి డిష్ లను ప్రత్యేకంగా తయారుచేసుకోవచ్చు . మరి దీన్ని ఎలా తయారుచేయాలి. ఏం ఏం కావాలో ఒక సారి చూద్దాం...

కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

పెరుగు: 1/2ltr

మీట్(మాంసం): 1kg

కారం: 1tsp

కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

గ్రీన్ యాలకలు: కొన్ని

బ్లాక్ యాలకలు: 3

దాల్చిన చెక్క: ఒకటి పెద్దది

కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

లవంగాలు: 6

బ్లాక్ పెప్పర్: 1tsp

జీలకర్ర: 1tsp

కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

బిర్యానీ ఆకు: 1 లేదా 2

సోంపు: 1tbsp

ఉల్లిపాయలు: 3(సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)

కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

నూనె:సరిపడా

ఇంగువ: 1/4tsp

ఉప్పు: రుచికి సరిపడా

 కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

వెల్లుల్లి: 8-10

పసుపు: 1/2tsp

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, యాలకలు, బ్లాక్ యాలకలు, లవంగాలు, సోంపు, వేసి ఫ్రై చేయాలి.

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

2. పోపు వేగిన తర్వాత అందులో మాంసాన్ని వేసి ఫ్రై చేయాలి. మటన్ వేగుతున్నప్పుడే అందులో కొద్దిగా ఉప్పు, ఇంగువ, వెల్లుల్లి పేస్ట్ మరియు కారం వేసి ఫ్రై చేయాలి.

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

3. ఈ మొత్తం మిశ్రమాన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి . తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. మసాల మొత్తం మటన్ కు పట్టే వరకూ ఫ్రై చేయాలి.

4. ఇప్పుడు పెరుగును బీట్ చేసి ఉడుకుతున్న మటన్ గ్రేవీలో వేసి, మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

5. పెరుగు వేసిన తర్వాత మటన్ ను మీడియం మంట మీద బాగా ఉండికించుకోవాలి.

6. మటన్ పూర్తిగా ఉడికిన తర్వాత అందులో పుదీనా ఆకులు వేసి గార్నిష్ చేయాలి. అంతే కాశ్మీరి రోగాన్ రోష్ రెడీ. దీన్ని బాస్మతి రైస్ లేదా బటర్ నాన్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Ramazan Special: Kashmiri Rogan Josh: Telugu Vantalu

Rogan josh is among the best Kashmiri cuisines. The dish is originated from Persia. This mouth watering dish is easy to prepare and is a special mutton dish. You can make your guests happy within no time with this yummy mutton dish.
Story first published: Thursday, June 18, 2015, 16:26 [IST]
Desktop Bottom Promotion