బోన్ లెస్ చికెన్: 300grms
పచ్చిబఠానీ: 1/2cup
బంగాళదుంపలు: 2
గరం మసాలా: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
కోడిగుడ్డు : 1
తయారు చేయు విధానం:
1. చికెన్ కు అల్లం వెల్లులి పేస్ట్ పట్టించి పక్కన పెట్టాలి.
2. తర్వాత స్టౌ పై పాన్ పెట్టి చికెన్ ను మిగతా పదార్థాలతో (కోడిగుడ్డు మినహా) కలిపి ఉడికించి, చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేయాలి.
3. ఇప్పుడు ప్లేట్ లో చాకోబార్ షేప్ లో చికెన్ మిశ్రమాన్ని సర్ది దానికి ఐస్ క్రీమ్ పుల్లను గుచ్చాలి.
4. తర్వాత ఒక పాత్రలో కోడిగుడ్డును గిలక్కొట్టి పక్కన ఉంచాలి. పెనం మీద నూనె వేసి చికెన్ స్టిక్ బార్‌ని కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి రెండు వైపులా డీప్ ఫ్రై చేయాలి. అంతే చికెన్ స్టిక్ రెడీ. వీటిని టొమాటో సాస్ తో వేడివేడిగా సర్వ్ చేయాలి.