అచ్చమైన పెరటి ఔషధం పుదీనా, ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే పుదీనా వేసవితాపంతో వేడెక్కిన శరీరంలో వేడిని తగ్గించి, చల్లదనాన్ని ఇస్తుంది. ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే,మజ్జిగలో పుదీనా ఆకులను కలిపి తాగాలి.
వేసవిలో ఎండలు...నడినెత్తిన మండే సూర్యుడు ప్రతాపం చూపించాడంటే రోడ్లన్నీ కర్ఫ్యూ విధించినట్టే. ఒంట్లో సత్తువంతా స్ట్రా వేసుకొని ఎవరో పీల్చేసినట్టే..శ్రమతో కూడిన చుమటులు కమ్మేసినట్టే..ఎండనపిడి ఇంటికి రాగానే చల్లచల్లగా ఓ లస్సీ అందిస్తే
కావలసిన పదార్థాలు:పాలకూర: 5కట్టలుపెసరపప్పు: 1cupబియ్యం: 1cupఉల్లిపాయలు: 3టమోటలు: 3పచ్చిమిర్చి: 6-8చాట్ మసాలా: 1tspఇంగువ: చిటికెడుకొత్తిమీర తురుము: 1cupకరివేపాకు: రెండు రెమ్మలుఉప్పు: రుచికి తగినంతవెన్న: కొద్దిగా తయారు చేయు విధానం: 1. ముందుగా బియ్యం,
కావలసిన పదార్థాలు:సిమ్లా యాపిల్ ముక్కలు: 4cupsతేనె: 1/2cupపంచదార: 4cupsనిమ్మరసం: 2tspఎండు ద్రాక్ష: 1/2cupవెనీలా ఎసెన్స్: 2tspగోరువెచ్చని నీళ్లు: 4cupsగింజలు తీసిన ఖర్జూరాలు: 1cupఅరటిపండు ముక్కలు: 1cup(సన్నగా పొడవుగా కట్ చేసినవి)ఉప్పు: చిటికెడు తయారుచేసే
కావలసిన పదార్థాలుమైదా: 1/2kgడాల్డా లేదా నెయ్యి: 50grmsఉప్పు: చిటికెడుకాజు, బాదం, కిస్‌మిస్, పిస్తా: 1/2cup(అన్నీ కలిపి)కోవా: 1/2cupఏలకుల పొడి: 1/2tspలెమన్ ఎల్లో కలర్: మూడు చుక్కలుపంచదార: 1/2kg నూనె: వేయించడానికి తగినంతతయారు చేయు
సాయంత్రంలో రకరకాల స్నాక్స్ తింటుంటారు. పానీ పూరి, బేల్ పూరి, దహీ వడ, ఇలాంటి అల్పాహారాలు బయట నిరాఢంబరంగా అమ్ముతుంటారు. భేల్ పూరి చాలా ప్రసిద్ది చెందినట్టువంటి చాట్..బేల్ పూరిని సాధారణంగా బొరుగులతో
వేసవిలో మండే ఎండలు. ఎక్కువగా దాహం వేస్తుంటుంది. అలాగే ఆకలి వేస్తున్నట్టుంటుంది, తినలేము. దప్పిక పెరిగిపోతుంటుంది, తాగలేము. నీరసం.... నీ...రసం. కొంచెం రిఫ్రెష్ బటన్ నొక్కి మనసును, శరీరాన్ని జిల్‌జిల్‌మనిపించేలా ఏదైనా తిని,
వేసవి సెలవుల్లో పిల్లలు ఇంట్లోనే గడుపుతారు కాబట్టి వారికి రోజూ ఏదోఒకరకమైన స్నాక్స్ చేసిస్తుంటారు. అయితే పిల్లలు ఎప్పుడు తిన్నవే తినాలా అంటూ మారం చేస్తుంటారు. వాటిని తినకుండా దూరం పెట్టేస్తుంటారు. అలాంటి
కావలసిన పదార్థాలుపాలు: 1cupబియ్యం: 1tspపంచదార: 1tspమామిడిపండ్లు: 2ఏలకులపొడి: 1tspబాదంపప్పు: 1/2tspకుంకుమపువ్వు: కొద్దిగారోజ్ వాటర్: 1tspమామిడిపండు గుజ్జు: 2tbspజీడిపప్పు పలుకులు (వేయించినవి): 1/2tspతయారు చేయు విధానం: 1. ముందుగా పాలు, బియ్యం, పంచదార కలిపి
వేసవిలో చల్లచల్లగా ఏదైనా తాగాలని అనిపించడం సహజం. ఇక ఆహార ప్రియులకు అయితే తాగడం వరకు ఓ.కే.. అదే కాస్త వెరైటీ రుచి వుంటే ఇంకా బాగుంటుంది అని అనుకుంటారు. అటువంటి వారి
కావలసిన పదార్థాలు:సొరకాయ: 1బియ్యంపిండి: 1/2kg(బియ్యం నానబెట్టి బాగా నానాక కాస్త ఆరబెట్టి, కొట్టిన పిండి)ఉప్పు: రుచికి తగినంతపసుపు: 1/2tspపచ్చికారం: 1tspపచ్చిమిర్చి: 3-4(సన్నగా తరిగినవి)అల్లం: చిన్నముక్క(సన్నగా తరిగినది)నూనె: తగినంతకరివేపాకు: రెండు రెమ్మలుతయారు చేయు విధానం:1.