For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మసాలా శెనగల వేపుడు : ఉగాది స్పెషల్

|

శెనగల వేపుడు టెప్ట్ చేస్తూ, నోట్లో నీళ్ళూరిస్తుంటాయి. ఈ సైడ్ డిష్ ను ఉగాది స్పెషల్ గా కూడా తయారుచేసుకుంటారు . ఈ స్పెషల్ రిసిపి ఆరోగ్యం మరియు చాలా త్వరగా కూడా తయారవుతుంది. కాబట్టి, ఫెస్టీవ్ సీజన్ మసాలా శెనగలను టేస్ట్ ఎంజాయ్ చేయవచ్చు.

శెనగల వేపుడును ముందుగా నీటిలో నానబెట్టి, తర్వాత పోపుదినుసులతో తయారుచేస్తారు. ఇందులో కొత్తిమీర పేస్ట్ ను వేసిన తర్వాత అద్భుతమైన ఫ్లేవర్ తో పాటు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది.

Chana Usal Recipe For Ugadi

శెనగల మొలకలు: 1 cup (ఉడికించినవి)
వెల్లుల్లి రెబ్బలు: 5(ముక్కలు)
కరివేపాకు: 5-6
జీలకర్ర: 1tbsp(పొడి)
నిమ్మరసం: 2tbsp
గరం మసాలా పొడి: ½ tsp
ఉప్పు కొబ్బరి ½ cup(తురిమినది)
కొత్తిమీర తరుగు: 2tbsp
పచ్చిమిర్చి: 3(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1 (chopped)
నూనె: 2tbsp
నీరు: 2cups

తయారుచేయు విధానం:
1. ముందుగా కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు మరియు పచ్చిమిర్చి మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2. పాన్ లో నూనె వేసి బేడి చేయాలి. తర్వాత అందులో జీలకర్ర పొడి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత పోపులో ముందుగా ప్రిపేర్ చేసుకొన్న పేస్ట్ వేసి మరో రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో నీళ్ళు పోసి బాయిల్ చేయాలి.
5. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించుపెట్టికొన్న శెనగలు, ఉప్పు, గరం మసాలా, నిమ్మరసం, వేసి 8-10నిముషాలు ఫ్రై చేసుకోవాలి
6. ఫ్రై చేసుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేయాలి. అంతే శెనగల ఫ్రై రెడీ.

English summary

Chana Usal Recipe For Ugadi

Chana usal is a tempting and mouthwatering dish which you can prepare on this Ugadi. It is a healthy as well as a quick recipe to prepare this festive season.
Story first published: Friday, March 28, 2014, 18:06 [IST]
Desktop Bottom Promotion