వరాత్రి రోజున శివుడికి అభిషేకాలు నిర్వహించి, శివనామస్మరణతో జాగరణ చేస్తే శివ సాన్నిధ్యం పొందుతారని ప్రతీతి. అర్చన, ఉపవాసం, జాగరణ కలిస్తే శివరాత్రి. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రంతా జాగారం చెయ్యడం కష్టం కనుకనే, భక్తుల మనసెరిగిన పరమశివుడు పండ్లను ప్రసాదించాడనుకోవాలి. శివరాత్రి కల్లా ప్రకృతి అనేక రకాలైన ఫలహారాలను విరబూసి, కాయలు కాచి ప్రసాదిస్తయి. భక్తితో వాటిని కళ్లకు అద్దుకోండి. భగంతుడికి కృతజ్ఞత తెలుపుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని శ్రద్ధతో జరుపుకోండి.
కావలసిన పదార్థాలు:
పుచ్చకాయ తురుము: 1cup
పంచదార: 1/4cup
నెయ్యి: 2tsp
ఫుడ్ కలర్: చిటికెడు
జీడిపప్పు : 8-10
ద్రాక్ష 1cup
తయారు చేయు విధానం:
1.పాన్ లో నెయ్యి వేసి కాగిన తరువాత అందులో పుచ్చకాయ తురుము వేసి దోరగా వేయించాలి.
2. తరువాత అందులో పంచదార వేసి బాగా కలిపి పదినిముషాల సేపు ఉడికించాలి.
3. అప్పుడు అది హల్వాలా తయారవుతుంది. చిన్నకప్పులో కొద్దిగా నీరు పోసి అందులో ఫుడ్ కలర్ వేసి కరిగించి దానిని హల్వాలో వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్లెంలో పోసి జీడిపప్పు, ద్రాక్షలతో గార్నిష్ చేయాలి. అంతే పండుగ ఫలహారం రెడీ..