For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి స్పెషల్ : గోధుమ రవ్వ పాయసం

By Staff
|

గోధుమల నుండి తయారుచేసేది గోధుమ రవ్వ,. గోధుమ రవ్వను వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తుంటారు. ఆరోగ్యం మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే వారు గోధుమ రవ్వను వారి రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకుంటారు. గోధుమ రవ్వతో తయారుచేసే స్వీట్ రిసిపి చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా నవరాత్రుల్లో ఖీర్ రిసిపిని తయారుచేస్తారు.

సేమియాతో తయారుచేసే పాయసం కంటే గోధుమ రవ్వతో తయారుచేసే ఖీర్ చాలా టేస్టీగా ఉంటుంది, సేమియాకు బదులుగా గోదుమ రవ్వను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి నవరాత్రి స్పెషల్ గా గోధుమ రవ్వ పాయసం ట్రై చేసి చూడండి..

కావల్సిన పదార్థాలు:

పాలు - 500 mL

గోధుమ రవ్వ - 200 g

నెయ్యి - 2 teaspoons

పంచదార - 1 Cup

జీడిపప్పు - 8 to 10

ఎండు ద్రాక్ష - 8 to 10

యాలకల పొడి - 1/4th teaspoon

తయారుచేయు విధానం:

Navratri Special: Dalia Kheer | Godhuma Rava Payasam | Broken Wheat Kheer

1. అరలీటర్ పాలను గిన్నెలో పోసి, సగం అయ్యే వరకూ మరిగించాలి.
Navratri Special: Dalia Kheer | Godhuma Rava Payasam | Broken Wheat Kheer
2. అంతలోపు, పాన్ లో కొద్డిగా నెయ్యి వేసి, జీడిపప్పు, ద్రాక్ష ను బ్రౌన్ కలర్లోకి మారే వరకు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లో తీసిపెట్టుకోవాలి.
Navratri Special: Dalia Kheer | Godhuma Rava Payasam | Broken Wheat Kheer
3. ఇప్పుడు అదే పాన్ లో గోధుమ రవ్వ వేసి 5 నిముషాలు పచ్చివాసన పోయే వరకూ వేగించుకోవాలి.
Navratri Special: Dalia Kheer | Godhuma Rava Payasam | Broken Wheat Kheer
4. ఇప్పుడు మరుగుతున్న పాలలో గోధుమ రవ్వ వేసి , ఉండలు కట్టకుండా స్పూన్ తో మిక్స్ చేస్తూ కలియబెడుతుండాలి.
Navratri Special: Dalia Kheer | Godhuma Rava Payasam | Broken Wheat Kheer

5. రవ్వ మెత్తగా ఉడికుతున్నప్పుడు యాలకలపొడి, పంచదార, జీడిపప్పు, ఎండు ద్రాక్ష్, వేసి మర రెండు నిముషాలు ఉడికించుకోవాలి.
Navratri Special: Dalia Kheer | Godhuma Rava Payasam | Broken Wheat Kheer

6.గోధుమ రవ్వ పాయసం రెడీ. దీన్ని పండుగా స్పెషల్ గా అంధివ్వాలి.

English summary

Navratri Special: Dalia Kheer | Godhuma Rava Payasam | Broken Wheat Kheer

Broken wheat or samba rava is obtained by crushing the whole wheat grains into smaller pieces. Many varieties of dishes are prepared using broken wheat. So, for all you health conscious people out there, we've this this nutritious broken wheat kheer recipe that you can prepare this Navratri.
Desktop Bottom Promotion