For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంతృప్తికరమైన భోజనానికి 6 సులభమైన రైస్ వంటలు

|

మన ఇండియాలో రైస్ తప్పనిసరి ఆహారం. మన ఇండియాలో నివసించే ప్రజలు రోజులో తీసుకొనే ఆహారంలో తప్పనిసరిగా ఒక్కసారైనా బియ్యంతో వండిన అన్నంను తీసుకుంటారు . ప్లెయిన్ రైస్ కాకుండా రైస్ ను వివిధ రకాలుగా వివిధ రకాల టేస్ట్ త తాయరుచేస్తారు. అందులో ముఖ్యంగా రైస్ రిసిపిలను చాలా తక్కువ సమయంలో తయారుచేసేసుకోవచ్చు. చాలా వరకూ మన ఇండియన్ హౌస్ లలో తయారుచేసే రైస్ లో చిరుదాన్యాలు, లేదా పప్పులు మరియు వెజిటేబుల్స్ ను ఉపయోగించి చాలా డిఫరెంట్ గా తయారుచేస్తారు. ఇలా తయారుచేసే వెజిటేబుల్ రిసిపిలు ఆరోగ్యం మరియు అన్ని వేళల్లో తీసుకొనే ఒక స్పెషల్ ట్రెడిషినల్ డిష్ .

ముఖ్యంగా గుర్తుంచుకోవల్సింది, ఈ వంటల్లో ఏఒక్కటి తయారుచేయాలన్నా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటిని ప్రెజర్ కుక్కర్ లో ఎక్కువగా ఉడికించకూడదు. ఆవిరిమీద తయారుచేసుకొనే పదార్థాలు. కుక్కర్ లో పెట్టే అయ్యేట్లైతే రెండు మూడు విజిల్స్ కంటే ఎక్కువగా ఉడికించకూడదు. అలాంటి స్పెషల్ రైస్ వంటల్లో 6 హెల్తీ వెజిటేరియన్ రైస్ రిసిపిలు మీకోసం ఈ క్రింది విధంగా...

6 Easy Rice Recipes For Lunch

గోబీ రైస్ రిసిపి:
కాలీఫ్లవర్ త తయారుచేసే రైస్ రిసిపినే గోబీ రిసిపి అని ఇండియాలో పిలుస్తారు. ఇది చాలా త్వరగా తయారుచేసుకోగల ఒక సులభమైన రిసిపి. దీన్ని తయారుచేయడం చాలా సులభం. దీన్ని చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు. మీకు అవసరం అయితే, మీరు అందులో బంగాళదుంపలు, మరియు ఇతర వెజిటేబుల్స్ ను జోడిస్తే చాలా టేస్ట్ గా మరియు హెల్తీగా ఉంటుంది.

స్పైసీ మష్రుమ్ రైస్:
స్పైసీ మష్రుమ్ రైస్ ఇండియన్ డిష్. అది మష్రుమ్ మరియు రైస్ తో తయారుచేయడం వల్ల స్పైసీగా మరియు సాఫ్ట్ గా ఉంటుంది. ఈ వంటలో మష్రుమ్ ఫ్రైడ్ రైస్ కు కొన్ని మసాలాలు దట్టించి తయారుచేయడం వల్ల మష్రుమ్ రైస్ కు ఫర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ రిసిపిలో ఒక బెస్ట్ పార్ట్ ఏటంటే, ఈ వంటను తయారుచేయడానికి ఎక్కువ సమయం తీసుకోదు.

ఆనియన్ రైస్:
ఆనియన్ రైస్ చాలా హెల్తీ మరియు న్యూట్రీషియన్ ఫుడ్. ఇందులో చాలా తక్కువగా క్యాలరీలు ఉన్నాయి. మీరు ఏదైనా చాలా త్వరగా, సులభంగా తయారుచేయాలనుకుంటే, ఈ వంట చాలా ఫర్ఫెక్ట్ వంట. ఈ వంటను ఆనియన్స్ తో తయారుచేయడం వల్ల ఆనియన్ ఫ్రైడ్ రైస్ అని పిలుస్తారు. ఇలాంటి వంటలను ఇంట్లో తయారుచేసుకోవడానికి చాలా సులభం.

జీరారైస్
జీరా రైస్ రిసిపి మంచి ఫ్లేవర్ తో నూరోరిస్తుంటుంది. దీన్ని మైక్రోవోవెన్ లో వండినా కూడా ప్లేవర్ లో ఎటువంటి మార్పు ఉండదు. ప్లెయిన్ రైస్ కు జీలకరను జోడించి తయారుచేయడమే దీని ప్రత్యేకత. అయితే, ఈ మైక్రోవోవెన్ రిసిపి నెయ్యిని తగ్గించేస్తుంది. మీరు చాలా అలసటగా ఉన్నప్పుడు, ఇలా సింపుల్ రిసిపిని ప్రయత్నించవచ్చు.

వెజిటేబుల్ కిచిడి
మీ పిల్లలు వెజిటేబుల్స్ తినడానికి ఇష్టం పడుతుంటారా? ఇక వేల వారి తినడం ఇష్టం లేకపోతే, అలాంటి వారికి ఇది ఒక స్పెషల్ ఈజీ రిసిపి. వారికోసం చాలా స్పెషల్ గా దీన్ని తయారుచేయవచ్చు. ఈ వంటలో ముందు ముందు వారికి శక్తినిచ్చే, ఆరోగ్యానికి సహాయపడే రైస్, లెంటిల్స్ ను కూడా జోడించి హెల్త్ డిష్ ను వారికి అందివ్వొచ్చు.

డ్రై ఫ్రూట్ పులావ్:
డ్రైఫ్రూట్ తో తయారుచేసే వంటే అయినా ఇందులో కొన్ని స్పెషల్ ఇండియన్ మసాలాలను జోడిస్తుంది . అయితే ఎక్కువగా జోడించకూడదు.అలా జోడిస్తే డ్రైఫ్రూట్స్ యొక్క రుచి తగ్గిపోతుంది. కాబట్టి, చాలా కొద్దిగా మాత్రమే మసాలాలను జోడించాలి.

English summary

6 Easy Rice Recipes For Lunch

Rice is a staple food across India. Almost all Indians thrive on rice at least one meal in the day. These vegetarian rice recipes which Boldsky shares with you is easy and above all can be prepared in just about 20 minutes.
Story first published: Thursday, January 8, 2015, 14:10 [IST]
Desktop Bottom Promotion