Just In
- 3 hrs ago చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- 4 hrs ago Shani Purvabhadra Nakshatra Transit: శని పూర్వాభాద్ర నక్షత్ర సంచారం: ఏప్రిల్ నుండి ఈ 3 రాశుల జీవితాలు మారుతాయి
- 8 hrs ago చరిత్రలో తొలిసారిగా సౌదీ అరేబియా మిస్ యూనివర్స్ పోటీలో మెరవనున్న మోడల్ రూమి అల్ఖహ్తానీ?ఈ అందగత్తె ఎవరో తెలుసా
- 9 hrs ago భారతదేశంలో పురాతన కాలం నుండి సత్తా చాటుతున్నఅత్యంత శక్తివంతమైన 7 రాజకీయ కుటుంబాలు..!
మామిడి పులావ్-సమ్మర్ స్పెషల్
సమ్మర్ స్పెషల్ అంటేనే మామిడికాయల సీజన్ చాలా మందికి మామిడి పండ్లన్నా..కాయలన్నా చాలా ఇష్టం అంతే కాదు. పచ్చి మామిడియాలతో ఊరగాలు పెడతారు. సంవత్సరమంతాయు ఆ రుచిని ఆశ్వాదిస్తుంటారు. ఒక్క ఊరగాయలు మాత్రమే కాదు. మామిడి పులిహోర, మామిడితో జ్యూసుల, మామిడి లస్కీ, వివిధ గార్నిష్ లలో మామిడి పండును ఉపయోగిస్తుంటారు.
పచ్చిమామిడిని వివిధ రకాల కర్రీల్లో కూడా చేర్చి వండుతుంటారు. వీటిటేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మామిడి తురుముతో పులవావ్ చేస్తే తియ్యతియ్యని పుల్లపుల్లని టేస్ట్ తో నోరూరిస్తుంటుంది. మరి మామిడి పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం...
బాస్మతి
రైస్:
2cups(శుభ్రం
చేసి
నీటిలో
నానబెట్టుకోవాలి)
పచ్చిమామిడి:
1
(
చిన్న
ముక్కలుగా
కట్
చేసుకోవాలి
లేదా
తురుముకోవాలి)
జీలకర్ర:
1/2
tsp
పచ్చిమిర్చి:
2
(slit)
చెక్క:
చిన్న
ముక్క
యాలకులు:
4
లవంగాలు:
4
మిరియాలు:
6
నెయ్యి:
1tbsp
పసుపు:
1/2
tsp
జీలకర్ర:
1tsp
అల్లం:
1చిన్న
ముక్క(తురుము
కోవాలి)
ఉప్పు:
రుచికి
సరిపడా
తయారు
చేయు
విధానం:
1.
ముందుగా
ప్రెజర్
కుక్కర్
లో
నెయ్యి
వేసి
వేడయ్యాక
అందులో
జీలకర్ర
మరియు
పచ్చిమిర్చి
ముక్కలు,
చెక్క,
యాలకులు,
లవంగాలు,
మిరియాలు
వేసి
రెండు
నిముషాలు
లైట్
గా
వేగించుకోవాలి.
2.
ఒక
నిముషం
తర్వాత
అల్లం
తురుము
వేసి
మరో
నిముషం
వేగించాలి.
3.
ఇప్పుడు
అందులోనే
పచ్చిమామిడి
తురుము
వేసి
తక్కువ
మంట
మీద
ఐదు
నిముషాల
పాటు
ఫ్రై
చేసుకోవాలి.
4.
అందులోనే
పసుపు
ఉప్పు
వేసి
మరో
నిముషా
వేగించి,
తర్వాత
శుభ్రం
చేసినానబెట్టుకొన్న
బియ్యాన్ని
కూడా
వేసి
బాగా
మిక్స్
చేయాలి.
5.
ఇప్పుడు
అందులో
3కప్పుల
నీళ్ళు
పోసి
ప్రెజర్
కుక్కర్
మూత
పెట్టి
రెండు
విజిల్స్
వచ్చేంత
వరకూ
ఉడికించుకోవాలి.
7.
తర్వాత
స్టౌ
ఆఫ్
చేసి
ఐదు
నిముషాల
తర్వాత
మూత
తీసి
మాంగో
పులావ్
ను
గరం
మసాల
మరియు
కొత్తిమీర
ఆకులతో
గార్నిష్
చేయాలి.
అంతే
సమ్మర్
స్పెషల్
మాంగో
పులావ్
రెడీ.