For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టమోటో అండ్ ఆనియన్ చట్నీ రిసిపి

|

మన ఇండియన్ కుషన్స్ లో అనేక చట్నీలను వండుతుంటారు. కొత్తిమీర చట్నీ నుండి వెల్లుల్లి చట్నీ వరకూ, నిపుణులు రుచికరమైన వంటలను తయారుచేయడంలో వారి సత్తాను చాటుతుంటారు.

మన ఇండియన్ వంటల్ పూర్తి భోజనం అంటే చట్నీకూడా సైడ్ డిష్ గా ఉండాల్సిందే. అందుకే చట్రీలకు అంత ప్రసిద్ది. చట్నీ రైస్ లేదా రోటి చట్నీలను కూడా సైడ్ డిష్ గా వడ్డించి భోజనం మరింత రుచికరంగా చేస్తారు . అందుకు స్వీట్ మరియు స్పైసీ చట్నీలను తయారుచేస్తుంటారు. చట్నీలలో కూడా అనేక రకాలున్నాయి. అందులోనూ చట్నీలు తయారుచేయడం చాలా సులభం. మన వంటగదిలో రెగ్యులర్ గా ఉపయోగించే ప్రాథమిక వస్తువులను ఉపయోగించ చట్నీలను చిటికెలో తయారుచేసేయవచ్చు. అటువంటందే, ఈ టమోటో ఆనియన్ చట్నీ. మీరు ఒక సారి ట్రై చేసి, కొత్త టేస్ట్ తో ఎంజాయ్ చేయండి.

Tomato and Onion Chutney Recipe

కావల్సిన పదార్థాలు:
ఉల్లిపాయలు : 2
టమోటో: 2
పచ్చిమిర్చి: 2
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 1tsp

తయారుచేయు విధానం :
1. ముందుగా ఉల్లిపాయపొట్టుతీ, ఒక్కో ఉల్లిపాయను నాలుగు బాగాలుగా కట్ చేయాల.
2. తర్వాత టమోటోలను శుభ్రంగా కడి నాలుగు బాగాలుగా కట్ చేసుకోవాలి.
3. తర్వాత మిక్సీలో ఉల్లిపాయలు, టమోటో ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు మరియు కారం వేయాలి.
4. వీటన్నింటిని మెత్తగా పేస్ట్ లా తయారుచేసుకోవాలి. నీళ్ళు వేయాల్సిన పనిలేదు, బాగా పండిన టమోటోలోని నీరు సరిపోతుంది.
5. ఒక సారి గ్రైండ్ చేసుకొన్న తర్వాత టమోటో, ఉల్లిపాయలు మెత్తగా పేస్ట్ అయ్యిందో లేదో ఒకసారి చూసి తిరిగి మరోసారి గ్రైండ్ చేసి, సర్వింగ్ బౌల్లోనికి మార్చుకోవాలి. అంతే టమోటో ఉల్లిపాయ చట్నీ రెడీ. ఈ చట్నీని రోటీ- సబ్జీ, రైస్ మరియు దాల్ కాంబినేషన్ తో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. ఉల్లిపాయ టమోటో కాబినేషన్ చట్నీ నోరూరిస్తుంటుంది.

English summary

Tomato and Onion Chutney Recipe

There are many types of chutney that are prepared in the Indian cuisine. From coriander chutney to garlic chutney, cooking experts use their talent to prepare some lip smacking recipes using basic ingredients.
Story first published: Saturday, December 14, 2013, 12:12 [IST]
Desktop Bottom Promotion