For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉగాది స్పెషల్ పిండి వంటలు..

|

చైత్ర శుద్ధ పాడ్యమినాడు వచ్చే తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఇది వసంత కాలంలో వస్తుంది. బ్రహ్మ దేవుడు గత ప్రళయం పూర్తి అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చేది యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయంగా "ఉగాది" అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పండుగ మనకు చైత్రమాసంలో మొదలవుతుంది కనుక ఆ రోజు నుంచి తెలుగు సంవత్సర మొదటి దినంగా పరిగణిస్తాం.

ఉగాది పండుగనే సంవత్సరాది అని కూడా అంటారు. ఈ రోజున బ్రాహ్మ ముహూర్తంలో లేచి, తలంటు స్నానం చేయాలి. తలంటు స్నానం తర్వాత కొత్త బట్టలు కట్టుకోవాలి. షడ్రుచులతో అంటే ఆరు రుచులతో కూడిన పచ్చడి తయారు చేస్తారు. దీనిలో వేప పూవు, మామిడికాయముక్కలు, కొత్తబెల్లం, లేతకొబ్బరి, చింతపండు గుజ్జు, పచ్చిమిరప కాయలు వుంటాయి. ఈ పచ్చడిని ఇష్టదేవతలకు నైవేద్యంగా పెట్టి, సంవత్సరం అంతా ఆనందంగా జరగాలని కోరుతూ దేవతా ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇంట్లో కూడా వివిధ రకాల పిండివంటలు తయారు చేసుకొంటారు. అయితే ఈ ఉగాది రోజున ఎక్కువగా చేసే వంటలు ఇవే...

ఉగాది స్పెషల్ రుచులు...

ఆహా.. ఓహో.. పసందైనాఉగాది పచ్చడి...

ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది . పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక..తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. వత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.

Read more at:

ఉగాది స్పెషల్ రుచులు...

చిరోటి రవ్వతో పూర్ణం బొబ్బట్లు ఉగాది స్పెషల్

పండుగలల్లో మన తెలుగువారికి అతిముఖ్యమైన పండుగ ఉగాది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. మామిడితోరణాలూ, పచ్చిమామిడికాయలూ, పిండివంటలతో పాటూ ఉగాదిపచ్చడితో అన్ని లోగిళ్లూ ఘుమఘుమలాడిపోతాయి. బొబ్బర్లు, పూర్ణాలు, పలహారలతో ప్రత్యేమైన వంటకాలు ఉగాది రోజే చేస్తారు. ఈ ఉగాదికి మీకోసం..

Read more at:

ఉగాది స్పెషల్ రుచులు...

క్యారెట్ పూర్ణాలు-ఉగాది స్ఫెషల్

ట్రెడిషనల్ సేమియా-కొబ్బరి పాయసం-ఉగాది స్పెషల్

ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలులోని ఈ రుచికరమైన వంటకం కొబ్బరి పాయసం. భారతీయులు తీపి పదార్ధాలు ఎక్కువగానే తింటారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో విశేష సందర్భాలలో, సంతోష సమయంలో, పండగలు, పూజలప్పుడు స్వీట్లు చేయడం తప్పనిసరి.. మామూలుగా చేసుకునే సగ్గుబియ్యం పాయసానికి కొంత కొత్తదనం, ఆరోగ్యానికి మంచి చేసే కొబ్బరి తో పాయసం కొత్తగా చేద్దాం..

Read more at:

ఉగాది స్పెషల్ రుచులు...

కొబ్బరి బొబ్బట్లు ఉగాది స్పెషల్...

మన ఆనందం తీపి కి గురుతైతే మనలోని భావాలు పులుపును సూచిస్తాయి మన బాదలు చేదుకి నిర్వచనం పలుకుతాయి. జీవన శైలి మారుతున్న కొద్ది మనము కూడా అట్లే మారాలి అదే ఇప్పటి కాలం లో మార్పంటే . భావోద్వేగాలు వగరును సంకేతమిస్తాయి మన మనస్తత్వాలు ఇవ్వన్నితిని కూడుకొని ఉంది అందుకే ఈ ఉగాది పండక్కి అంత ప్రాధాన్యత. ఉగాదికి రకరకాల పిండివంటలతో అలరించే రుచులు కూడా ....

Read more at:

ఉగాది స్పెషల్ రుచులు...

ఉగాది స్పెషల్ మినప గారెలు

గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. తెలుగువారి ప్రతి పండుగకు ఈ వంటకము తప్పనిసరి. దీనిని కొబ్బరి పచ్చడి తో గాని, వేరుశనగ పప్పు పచ్చడి తో గాని, అల్లం పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. మరి ఈ వంటకాన్ని ఉగాది స్పెషల్ గా చేసుకుంటే

Read more at:

ఉగాది స్పెషల్ రుచులు...

పూర్ణం భక్ష్యాలు:

సంతోషాలు తీపికి గురుతైతే మనలోని భావాలు పులుపును సూచిస్తాయి మన బాదలు చేదుకి నిర్వచనం పలుకుతాయి. జీవన శైలి మారుతున్న కొద్ది మనము కూడా అట్లే మారాలి అదే ఇప్పటి కాలం లో మార్పంటే . భావోద్వేగాలు వగరును సంకేతమిస్తాయి మన మనస్తత్వాలు ఇవ్వన్నితిని కూడుకొని ఉంది అందుకే ఈ ఉగాది పండక్కి అంత ప్రాధాన్యత. ఉగాదికి రకరకాల పిండివంటలతో అలరించే రుచులు కూడా ....పండగలు అంటేనే స్పెషల్స్, పిండివంటలు తప్పనిసరి.అందులో బాగమే ఈ తియ్య తియ్యని బొబ్బట్లు. వీటినే భక్ష్యాలు అని కూడా అంటారు.

Read more at:

ఉగాది స్పెషల్ రుచులు...

ఆంధ్ర స్టైల్ మసాలా వడ

పండుగలల్లో మన తెలుగువారికి అతిముఖ్యమైన పండుగ ఉగాది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. మామిడితోరణాలూ, పచ్చిమామిడికాయలూ, పిండివంటలతో పాటూ ఉగాదిపచ్చడితో అన్ని లోగిళ్లూ ఘుమఘుమలాడిపోతాయి. బొబ్బర్లు, పూర్ణాలు, పలహారలతో ప్రత్యేమైన వంటకాలు ఉగాది రోజే చేస్తారు. ఈ ఉగాదికి మీకోసం..

Read more at:Read more at:

ఉగాది స్పెషల్ రుచులు...

పూర్ణం బూరెలు

పండుగలల్లో మన తెలుగువారికి అతిముఖ్యమైన పండుగ ఉగాది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. మామిడితోరణాలూ, పచ్చిమామిడికాయలూ, పిండివంటలతో పాటూ ఉగాదిపచ్చడితో అన్ని లోగిళ్లూ ఘుమఘుమలాడిపోతాయి. బొబ్బర్లు, పూర్ణాలు, పలహారలతో ప్రత్యేమైన వంటకాలు ఉగాది రోజే చేస్తారు. ఈ ఉగాదికి మీకోసం..

Read More At:

English summary

Ugadi Special Recipes | ఉగాది స్పెషల్ రుచులు...

Ugadi or Gudi Padwa or Cheti Chand is a regional festival of South India. It is considered an auspicious day for marriages, housewarming or any new beginning.
Story first published: Wednesday, April 10, 2013, 17:11 [IST]
Desktop Bottom Promotion