మీ జీవిత భాగస్వామి మోసం చేస్తున్నారని పసిగట్టడం ఎలా?

Posted By:
Subscribe to Boldsky

ఆహ్లాదంగా సాగిపోతున్న మీ సంసార జీవితంలో హఠర్త్తుగా మీ జీవిత భాగస్వామి ప్రవర్తన తేడాగా ఉందనే భావన మీకు కలిగిందా,వారిలో మార్పు కనిపించింది.బహుశా వారు మనల్ని మోసం చేస్తున్నారేమో.

1. మార్పును గమనించండి: మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో వచ్చిన మార్పులన్నిటిని గుర్తించాలి. వారు మనతో గడపడానికి కేటాయించే సమయాన్ని తగ్గించుకోవడం, అలాగే బహుమతులు ఇవ్వడం లేదా వంటి చిన్న చిన్న విషయాలను విషయాలలో తేడాలు గమనించాలి.

2. ఐ లవ్ యూ అనే అంశం: వారు మీతో ఐ లవ్ యూ అని అనడం మర్చిపోవచ్చు. లేదా చెప్పకుండానే మానేయవచ్చు ఒకవేళ మీరు చెప్పినా దానికి ప్రతిస్పందించకపోవచ్చు.

3. తికమక పెట్టే అంశాలు(తప్పులు): ఒక్కోసారి వారు తికమక పడి మిమ్మల్ని వేరే పేరుతొ పిలవడం, అలాగే మన పేరు ఏమిటని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయటం వంటి అంశాలు గమనించాలి.

How to Catch a Cheating Partner

4. ఫోన్(ఆమెది/అతనిది)చెక్ చేస్తే: మీ జీవిత భాగస్వామి ఫోన్ ను చెక్ చేస్తే మన అనుమానాలకి సమాధానం దొరుకుతుంది.
అనుమానం వచ్చనప్పుడు ఒక సారి ఫోన్ డీప్ గా చెక్ చేయండి.

5. అతని/ఆమె రొటీన్ జీవితంలో గమనించండి: వారి రొటీన్ జీవితంలో ఏమి చేస్తున్నారో అనే దానిపై ఓ కన్నేసి ఉంచండి.

6. రహస్యంగా అనుసరించండి: మీకు వారి మీద అనుమానం వచ్చినప్పుడు వారిని రహస్యంగా ఫాలో చేయాలి.

7. స్నేహితులు: వారి స్నేహితులతోను, మీ ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ తోనూ టచ్ లో ఉంటూ మాట్లాడుతూ ఉండాలి.

జాగ్రత్తలు/సూచనలు:
1. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.
2. వారు మనల్ని మోసం చేస్తున్నారని బాధ పడకండి.
3. వారిని ఒకసారి దండించి ఇక చాలించండి అని అనండి.
4. ప్రతీది కామ్ గా చేయండి.
5. అవసరమైతే ఒక ఫ్రెండ్ సాయం తీసుకోండి.

హెచ్చరికలు:
1. వ్యవహారాన్ని తెగే దాకా లాగకండి.
2. చెడు ఫ్రెండ్ సహాయం మాత్రం తీసుకోకండి.

English summary

How to Catch a Cheating Partner | పడక దొంగలను పట్టుకోవటం ఎలా?

You have a lovely relationship but suddenly you start feeling that something is wrong... you feel your partner has changed! Watch Out! He may be cheating on you.
Please Wait while comments are loading...
Subscribe Newsletter