For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యారేజ్ బ్రేకప్ తర్వాత సంతోషంగా ఉండటానికి 10 మార్గాలు

|

ఎడబాటు తరువాత అటువంటి పరిస్థితుల్లో కూరుకుపోయిన వారికి భావనలతో కూడిన మంచి మాటలు రావడం అనేది మంచి భావన. కానీ ఎడబాటు తరువాత బాగుండాలి అనేది మంచి అనుభూతి, ఇది కొంచెం కష్టమైన ప్రయత్నం. మీ మునుపటి సంబంధానికి, ఎడబాటు తరువాత బాగుండడానికి ఇక్కడి కొన్ని చిట్కాలు పాటించండి.

కొత్త అభిరుచిని చేపట్టండి:

కొత్త అభిరుచిని చేపట్టండి:

జపనీస్ తెలుసుకోండి, క్లారినెట్ పాఠాలు తెలుసుకోండి, సంఘానికి స్వచ్చంద సేవ చేయండి లేదా మీ తాతగారిని అడిగి కొన్ని తోటపనులను గురించి తెలుసుకోండి. మీరు మీ ఎడబాటు బాధను మర్చిపోవడానికి వందలాది అలవాట్లను ఎంచుకోవచ్చు. మీరు చేయవలసినది ఏమిటంటే, మిమ్మల్ని మీరు బైటికి తీసుకురండి ప్రపంచంలో ఎన్నో అవకాశాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి.

ప్రయాణం:

ప్రయాణం:

ఒంటరితనం, నిరాశ, ఒత్తిడికి ప్రయాణం అనేది పేరుగాంచిన ఉత్తమ నివారణ. మీరు మీ ఎడబాటు తరువాత ఒత్తిడికి గురౌతున్నట్లు భావిస్తే, మీరు చేయగలిగినంత ప్రయాణం చేయండి. ఒకవేళ ఇది యూరప్ కి బూటులేసు సెలవ కొస౦, మీ స్నేహితులతో రాష్ట్రంలో చిన్న రహదారి యాత్ర చేస్తే, మీ సమస్యలను మర్చిపోవడానికి ఈ ప్రయాణం సహాయకారి ఔతుంది.

ప్రియమైన స్నేహితులతో మీ హృదయాన్ని పంచుకోండి

ప్రియమైన స్నేహితులతో మీ హృదయాన్ని పంచుకోండి

కొన్నిసార్లు అరవడం, ఏడవడం, మాట్లాడట౦ లేదా మీ భావాలను దాచిపెట్టకుండా బైటికి తెలియచేయడం, సరికాని రోజులను తెలియచేయడం ఉత్తమం. మీ ఎడబాటుకు సంబంధించిన భయాలను, ఆందోళనలను, బాధను మీ దగ్గరి స్నేహితులతో, మీ తల్లితో లేదా మీ సలహాదారునితో పంచుకోండి. ఈ భావోద్వేగ చికిత్స మీరు తేలికగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతుంది.

మీరు సామజిక మార్గంలో వెళ్ళండి

మీరు సామజిక మార్గంలో వెళ్ళండి

కొత్తవాళ్ళను కలవడం అనేది మీ ఎడబాటు తరువాత మీరు మోస్తున్న భావోద్వేగ బరువును తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. నవ్వును తెచ్చిపెట్టుకోవడం, ప్రారంభంలో ఇతరులతో కలవడం మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ మీరు మీ ఎడబాటుకంటే ఎక్కువ పొందడానికి మీరు ఎంత ప్రయత్నిస్తే అంత తేలిక అవుతుంది. కొత్త స్నేహితులు ఏర్పడడం వల్ల వారు మీ మనసులోని బాధను పంచుకోవడానికి సహాయపడతారు.

మీ పిచ్చిని గారాబం చేయకండి

మీ పిచ్చిని గారాబం చేయకండి

వాసన కొవ్వొత్తులు, బబుల్ బాత్, ఫ్రూట్ స్క్రబ్ లేదా చిన్న రేఫ్లేక్సాలజీ మీ ఎడబాటు తరువాత మీ హృదయానికి ఏర్పడ్డ గాయాన్ని ఎప్పటికీ నయంచేయలేవు. మీ ఎడబాటును ఉపయోగించి మీకోసం మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించి సానుకూల మర్గ౦లో వెల్ల౦డి. మీ చర్మం, శరీరం పై కొంచెం శ్రద్ధ పెడితే, మీ అంతట మీకు మంచిగా అనిపించవచ్చు. ప్రపంచానికి మళ్ళీ మీ అందమైన ముఖంతో ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియచేయండి.

 జ్ఞాపకాలను దూరంగా ఉంచండి

జ్ఞాపకాలను దూరంగా ఉంచండి

మీ ప్రియుడికి సంబంధించిన అన్ని సంబంధాలను, జ్ఞాపకాలను దూరంగా ఉంచండి. మీ ప్రియుడితో ఎడబాటు తరువాత అతనికి సంబంధించిన చిత్రాలు, బహుమతులు,బట్టలు, మీ బెడ్ రూమ్ చుట్టూ తిరిగే అతనికి చెందిన జ్ఞాపకాలను వదిలించుకోవడం మీరు ముందు చేయవలసిన పని. మీరు అతన్ని గుర్తుచేసే విషయాల నుండి వేరు కావడం అవసరం కాబట్టి మీరు అతన్ని మర్చిపోతే కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు.

పెంపుడు జంతువులను పెంచడం:

పెంపుడు జంతువులను పెంచడం:

పెంపుడు జంతువులు విషయం ఏమీ లేకపోయినా ఎప్పుడూ మీ పక్కన ఉండి మీ వెచ్చని సాహచర్యాన్ని పొందుతాయి. మీరు ఒక సమయంలో ఒంటరిగా ఉండాలి అనుకున్నప్పటికీ కొంత కంపెనీ కావాలి,పెంపుడు జంతువులను పెంచడం. మీరు మీ పెంపుడు జంతువుకు అవసరమైన ప్రేమని, తనతో ఉండాలనే కొత్త విషయాన్ని గమనిస్తారు, మీరు మీ ఎడబాటు తరువాత ప్రపంచానికి ముగింపు అనేది లేదని గుర్తిస్తారు.

బుక్ రీడింగ్:

బుక్ రీడింగ్:

విరామ సమయంలో లేదా మనస్సు బరువుగా ఉన్నప్పుడు మంచి నావల్స్ లేదా ఆద్యాత్మిక కథలు చదడం వల్ల మనస్సుకు కొంత ప్రశాంతత లభిస్తుంది.

యోగా:

యోగా:

యోగా సర్వరోగ నివారిణి అంటారు. కాబట్టి మీ మానసిక ప్రశాంతతకు యోగా చాలా అవసరం. ప్రతి రోజూ క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల మనస్సు ప్రశాంత ఏర్పడి సంతోషంగా జీవించగలుగుతారు.

మ్యూజిక్ వినడం:

మ్యూజిక్ వినడం:

మనస్సుకు నచ్చిన మ్యూజిక్ వినడం ద్వారా మనస్సులో వేరే ఇతర జ్ఝాపకాలు చేరవు, మ్యూజిక్ వల్ల మనస్సు ఉత్తేజం అవుతుంది. ఆలోచనలకు తావివ్వదు. కాబట్టి రోజులో అప్పుడప్పుడూ మ్యూజిక్ వినండి.

English summary

7 Ways to Feel Good After a Breakup |మ్యారేజ్ బ్రేకప్ తర్వాత సంతోషంగా ఉండటానికి 10 మార్గాలు |

Wondering how to flatter men? Do you always struggle to find the right compliment for your guy? Here are 15 things men like to hear. Take a tip from these.
Desktop Bottom Promotion