For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ సందర్భాల్లో స్త్రీలు అబద్దాలు చెప్పడం ఎక్కువ...!

|

సాధారణంగా మహిళలు అబద్దాలు ఎక్కువ చెబుతారంటుంటారు. అయితే పురుషులు అబద్దాలు ఎక్కువగా చేపుతారని, ఇందులో మహిళలు రెండింతలు అబద్దాలు చేపితే పురుషులు వారికన్నా ఆరు రెట్లు ఎక్కువగా చెపుతారని పరిశోధకులు తెలిపారు. తాము చేపట్టిన సర్వేలో దాదాపు రెండువేల మంది బ్రిటిష్ పౌరులు పాల్గొన్నారని సర్వే నిర్వాహకులు తెలిపారు.

పురుషుల్లాగే మహిళలు కూడా అబద్దాలాడటానికి వెనుకాడటం లేదు. అయితే పురుషులు చెప్పే అబద్దాలకు..మహిళలు చెప్పే అబద్దాలకు కారణాలు వేరుగా ఉంటాయి. మహిళలలు అబద్దాలు మాట్లాడానికి కొన్ని కారణాలున్నాయి..అవేంటో తెలుసుకుందాం...

ఈ సందర్భాల్లో స్త్రీలు అబద్దాలు చెప్పడం ఎక్కువ...!

మిమ్మల్ని టెస్ట్ చేయడానికి: ఆమె అబద్దం చెప్పడానికి కారణం మిమ్మల్ని పరీక్షించడానికైయ్యుండచ్చు. మీ గతసంబంధాలను అబద్దంగా చెబుతే మీరు ఎలా రియాక్ట్ అవుతారనే విషయంలో అబద్దం చెబుతుంది. మీరు అసూయ పడాలని లేదా మీరు ఆపడానికి ప్రయత్నిస్థారో లేదో అని తెలుసుకోవడానికి తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో బయట డిన్నర్ కు వెళుతున్నానిని చెప్పవచ్చు. ఆమె అంచనా ప్రకారం మీలో స్పందించగలిగితే.. ఆమె తిరిగి ఎప్పటికీ మీతో అటువంటి విషయాలు చెప్పడానికి ఇష్టపడదు. చెప్పదు.

ఈ సందర్భాల్లో స్త్రీలు అబద్దాలు చెప్పడం ఎక్కువ...!

మీ ఇన్ ఫ్లూయన్స్ (ప్రభావం):ఒక మహిళ మగాడిని మార్చడానికి అబద్దం చెప్పవచ్చు . ఆమె కోరుకుంటున్న మార్గంలో మీ ఆలోచనలు మరియు మీ భావాలు ఉండాలని మార్చడానికి అబద్దం చెప్పవచ్చు.

ఈ సందర్భాల్లో స్త్రీలు అబద్దాలు చెప్పడం ఎక్కువ...!

తన గతాన్ని మీవద్ద దాచడానికి: స్త్రీ తన గతాన్ని, పురుషుని వద్ద దాచడానికి కూడా అబద్దం చెప్పవచ్చు. అది ఏ కారణం చేతైనా కావచ్చు. ఆమె గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోఉండవచ్చు. కష్టాలు పడి ఉండవచ్చు. లేదా మీరు ఆమెను అంగీకరించరేమో అన్న భయంతోనూ అబద్దం చెప్పడానికి కారణం కావచ్చు.

ఈ సందర్భాల్లో స్త్రీలు అబద్దాలు చెప్పడం ఎక్కువ...!

మీ ఆందోళనలను దూరం చేయడానికి : కొంత మంది సహ ఉద్యోగులు ఆమెను కొట్టడంతో లేదా తిట్టడం వంటి జరిగితే ఆమె ఈ విషయాన్ని తనే హ్యాండిల్ చేసుకోగలదు అనే నిర్ణయంతో..అది మీకు చెబితే మీరు ఆందోళనకు గురి అవుతారనుకోవడం వల్ల కూడా ఆవిషయాన్ని మీతో చెప్పకుండా దాచుతుంది. తన గురించి తాను జాగ్రత్త తీసుకోగలననే విశ్వాసంతో ఉంటునే తన పార్ట్నర్ ను ఆందోళనకు గురికాకుండా చూసుకోవడానికి అబద్దం చెప్పవచ్చు.

ఈ సందర్భాల్లో స్త్రీలు అబద్దాలు చెప్పడం ఎక్కువ...!

తను తాను రక్షించుకోవడానికి: ఆమె మిమ్మల్ని నమ్మకపోవడం వల్ల మీతో అబద్దం చెప్పవచ్చు. అంతే కాదు ఆమె గురించి పర్సనల్ గా ఏమైనా చెబితే అది మీరు వ్యతిరేకంగా ఉపయోగించుకుంటారనే భయంతో అబద్దం చెప్పవచ్చు .

ఈ సందర్భాల్లో స్త్రీలు అబద్దాలు చెప్పడం ఎక్కువ...!

ఆమె కోసం : ఆమె కోసం ఆమె అబద్దం చెప్పవచ్చు. ఆమె తన విజయాలను మరియు లక్ష్యాలను అధిరోహించడానికి తనకంటే ముందు ఎవ్వరు వెళ్ళకూడదను ఈర్ష్యతో అబద్దం చెప్పవచ్చు. ఇది ఒకరకంగా వారికి బూస్ట్ వంటింది. తమను తాము సంతోషపరచుకుంటారు.

ఈ సందర్భాల్లో స్త్రీలు అబద్దాలు చెప్పడం ఎక్కువ...!

మిమ్మల్ని రక్షించడానికి: ఆమె చెప్పే మాటల వల్ల మీ ఫీలింగ్స్ మారకుండా..రక్షించడానికి అబద్దం చెప్పవచ్చు. ఉదాహరణకు మీ శ్వాస తనను ఇబ్బందికి గురిచేయవచ్చు, అయితే ఆ విషయాన్ని మీతో చెప్పదు. ఎందుకంటే మీరు బాధపడుతారని చెప్పదు. అయితే రిలేషన్ షిప్స్ కొన్ని రోజులు కొనసాగాలంటే తప్పనిసరిగా అబద్దాలాడాల్సిందే అంటుంటారు.

English summary

7 Reasons Why Women Lie.. | ఈ సందర్భాల్లో స్త్రీలు అబద్దాలు చెప్పడం ఎక్కువ...!


 Most women are guilty of lying. Women are just as guilty of lying as men are. Though the reasons may differ, lies are lies. There are a few reasons why women feel the need to lie:
Story first published: Monday, May 13, 2013, 17:34 [IST]
Desktop Bottom Promotion