For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎప్పటికీ పరిష్కరించలేని గర్ల్ ఫ్రెండ్ సమస్యలు

|

మంచి సంబంధాలు బలపడేందుకు కొన్నిసందర్భాల్లో రిలేషన్ షిప్ సమస్యలు కూడా ఒక భాగమే. ప్రతి ఒక్కరి రిలేషన్ షిప్ లో కొన్ని సమస్యలు కలిగి ఉంటాయి. కొన్ని జంటల్లో ఉన్న సమస్యలు తీవ్రమైనవి మరియు పెద్ద పోరాటాలకు దారితీసేవిగా ఉంటాయి. ఇతర సందర్బాలలో, చిన్న సమస్యలు, చిన్న తేడాలకు దారితీస్తుంది. సాధారణంగా గర్ల్ ఫ్రెండ్(స్నేహితులరాలి )సమస్యలను వారి బాయ్ ఫ్రెండ్స్ లేదా పురుషులు ఎదుర్కొంటుంటారు. బాయ్స్ తన గర్ల్ ఫ్రెండ్ ను ఎంతగా ప్రేమిస్తాడన్నవిషయం కాంటే వారి కోసం వారి సమస్యలను తీర్చడంలో అంతగా మునిగిపోతాడనంలో సందేహం లేదు. ఎందుకంటే కొంత మంది గర్ల్ ఫ్రెండ్స్ వారి వ్యక్తిగత సమస్యల నుండి బయట పడటానికి బాయ్ ఫ్రెండ్స్ ను బాగా ఉపయోగించుకుంటారు.

ఒక వేళ నిరపాయమైన గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కూడా, సమస్యలు ఎల్లప్పుడూ ఉంటాయి. చాలా వరకూ గర్ల్స్ ఫ్రెండ్ సమస్యలను ఎక్కుగా బాయ్ ఫ్రెండ్స్ ఫేస్ చేస్తుంటారనడం సాధారణం. అయితే అంత సీరియస్ కాకపోవచ్చు. గర్ల్ ఫ్రెండ్స్ లో ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా కోపం రాకమానదు. ఉదాహరణకు బాయ్స్ ఆలస్యం రావడం, లేదా గర్ల్ ఫ్రెండ్ కనబడకపోవడం చేత ఇటువంటి మరికొన్ని కారణాల వల్ల. కాబట్టి సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిల సమస్యలను విస్మరించడం, లేదా స్పేహితులతో కలిసి త్రాగడం వంటివి చేస్తుంటారు.

అన్నింటి తర్వాత, మీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పటికీ మీపై కోపం ఉండదు. ఎందుకు బాధపడటం సమస్యలను పరిష్కరించుకోవడం, వేరే మార్గం లేదా. ఒక మనిషి తన గర్ల్ ఫ్రెండ్ లేదా పార్ట్నర్ ఏం కోరుకుంటున్నదో తెలుసుకోవడం అసాధ్యం. అందుకే కొందరు గర్ల్ ఫ్రెండ్ సమస్యలను అన్ రిసీవబుల్ గా ఉంటాయి. ఎందుకంటే అందరు మగవారు తన గర్ల్ ఫ్రెండ్ విషయంలో ఈ సమస్యలను ఎదుర్కొని ఉంటారు. మరి, ఈ సమస్యలను ఎదుర్కోవడానికి కొన్ని మార్గాలు తెలుసుకోండి.

సమయం:

సమయం:

సమయం: ఆమె కోసం మీరు సమయం గడపకపోవడం?అందుకు ఆందోళ పడకండి. అంది మీ ఫ్రెండ్ షిప్ లో ఒక బాగం అని గుర్తించండి. మీరు మీ బిజీ షెడ్యుల్ తో ఆమె కోసం ఎక్కువ సమయం కేటాయించనప్పుడు, దాని గురించి ఆమె ఎప్పుడు ఫిర్యాదు చేస్తుంటుంది. కానీ అతను ఆమెను మోసం చేస్తాడని, వదులుకుంటాడని అని కాదు. అబ్బాయిలలో అమ్మాయిలకు నచ్చని అతి ముఖ్యమైన అలవాటు తమ ఫోన్స్ కి సరైన స్పందన లేకపోవడం. అబ్బాయిలు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.

ఆమె మీ ఫ్రెండ్ ను ఇష్టపడదు:

ఆమె మీ ఫ్రెండ్ ను ఇష్టపడదు:

ఆమె మీ ఫ్రెండ్ ను ఇష్టపడదు: మీరు స్నేహితులతో గడపే సమయం చాలా విలువైనదిగా ఆ సమయం మీ గర్ల్ ఫ్రెండ్ తో గడపకపోవడం చేత ఆమె మీ మీద కోసం పెంచుకుంటుంది. ఇలా జరగడం చాలా సహజం. ఆమెకు నచ్చని వారిని మీరు వ్యక్తిగతంగా తీసుకోకూడదు.

గెస్సింగ్ గేమ్:

గెస్సింగ్ గేమ్:

గెస్సింగ్ గేమ్: గెస్సింగ్ గేమ్స్ అంటే ఆమెకు ఇష్టం ఉండుదు. ఎందుకంటే ఆమెకు నచ్చిన వస్తువులు తెచ్చి సర్ఫ్రైజ్ చేయాలనుకోవడం.

ముఖ్యమైన తేదిలు:

ముఖ్యమైన తేదిలు:

ముఖ్యమైన తేదిలు: నిద్రలేవగాని ఆమె మీ నుండి ఏదో ఆశిస్తుంటుంది. ఏదో చెబుతారని కోరిక ఉంటుంది. ఉదాహరణకు మీరు కలిసిన తేది, లేదా మీరు పెళ్ళి రోజులు, బర్త్ డేలు ఇటువంటివి ఆమెకు ముఖ్యమైనవి మీరు మర్చిపోయినప్పుడు.

తల్లిదండ్రులను కలవడం:

తల్లిదండ్రులను కలవడం:

తల్లిదండ్రులను కలవడం: రెండువైపులా తల్లిదండ్రులను కలవడం సమస్యగా ఉండవచ్చు. మీ తల్లిదండ్రులు ఆమెకు నచ్చరని ఎప్పుటికీ కన్వీస్ చేయలేవు. లేదా నువ్వంటే మా తల్లిదండ్రులకు చాలా ఇష్టం అన్న విషయం కూడా ఆమె నమ్మించలేవు.

స్మోర్ట్స్ అండ్ ఉమెన్:

స్మోర్ట్స్ అండ్ ఉమెన్:

స్మోర్ట్స్ అండ్ ఉమెన్: మహిళల మరియు స్పోట్స్ ఎప్పుడూ శత్రువులే ఎందుకంటే. చాలా మంది మహిళలు టెలివిజన్ సీరియల్స్ కు వ్యసనపరులైతే, అబ్బాయిలు మాత్రం స్పోర్ట్స్ చూడాలంటారు.

చెడు మాటలు:

చెడు మాటలు:

చెడు మాటలు వాడకండి : మీ బాయ్ ఫ్రెండ్ కు మీరు విలువ ఇస్తే చెడ్డ పదాలు వాడటం మానుకోండి . మగవారు ఇటువంటివి వినటానికి ఇష్టపడరు.

వేలు చూపించి మాట్లాడటం:

వేలు చూపించి మాట్లాడటం:

వేలు చూపించి మాట్లాడటం: వివరాలు అడగకండి : అతను బయటకి వెళ్లి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్లావు ఏంటి అనే వివరాలు వేలు చూపించి ఆరా తియ్యకండి. అతనిని మీరు నిజంగా ప్రేమిస్తే అతనికి ఆ వెసులుబాటు కలిగించండి .

ఎల్లప్పుడూ నిస్సహాయత:

ఎల్లప్పుడూ నిస్సహాయత:

ఎల్లప్పుడూ నిస్సహాయత: కొంతమంది మగవారు తమ సొంత వ్యక్తిగత పనులను కూడా చేసుకోలేరు. వారు ఎప్పుడూ మీ సహాయం కొరకు ఎదురుచూస్తుంటారు. దీనివలన మీకు ఇంటిపనిలో సహాయం చేయరు లేదా కనీసం సూపర్ మార్కెట్ నుండి సబ్బుల్ని కూడా కొనలేరు. ఉదాహరణకి మీరు పని హడావుడిలో పడక మీద దుస్తుల్ని వొదిలి వెళితే, తిరిగి మీరు ఇంటికి చేరుకోనేంతవరకు అవి అక్కడే ఉంటాయి. కొంతమంది మగవారు శెలవు మీద ఇంట్లో ఉన్నా, వాటిని సరిగా ఉంచరు.

అతని పూర్వపు ప్రేమ బాంధవ్యాల గురించి ఆలోచిస్తుంది:

అతని పూర్వపు ప్రేమ బాంధవ్యాల గురించి ఆలోచిస్తుంది:

అతని పూర్వపు ప్రేమ బాంధవ్యాల గురించి ఆలోచిస్తుంది: మీరు అతనితో సంతోషంగా ఉంటే ఈ విషయంలో అతనిని ప్రశ్నలు అడగకండి, దానివల్ల అతనికి మీ పై కోపం కలగవచ్చు . అతను తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నట్లు ఫేస్ బుక్, మొబైల్ వంటివి ట్రాక్ చేస్తుంది.

English summary

Girlfriend Problems That Cannot Be Solved

Relationship problems are always a part and parcel of all successful relationships. Every relationship has its own set of problems. Some of these problems are serious and lead to big fights. And in other cases, minor issues lead to small differences.
Story first published: Saturday, July 6, 2013, 17:25 [IST]
Desktop Bottom Promotion