For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులు మోసం చేయడానికి 8 ప్రధాన కారణాలు.!?

By Super
|

పురుషులు తమ భార్యల కళ్ళు కప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. సాధారణంగా, అలాంటివి జరిగినా పట్టించుకోరు, అయితే కొన్నిసార్లు, అందువల్ల వారు ఎప్పటికీ పట్టుబడరని భావిస్తారు.

పురుషులు ఎందుకు మోసం చెయ్యాలి అనుకుంటున్నాడు? అనుబంధాల సలహాదారు డాక్టర్ కమల్ ఖురానా గత త్రవ్వకాల పరిశోధనల ద్వారా, కొంతమంది జంటలను సంప్రదించగా ఎక్కువమంది చెప్పిన ప్రకారం భాగస్వామి మోసం చేయడానికి కారణం భార్యేనని ఒక నిర్ణయానికి వచ్చింది. వారి పరిశోధనలలో కొన్నిటికి ఇక్కడ ఇచ్చారు:

పెళ్లిలో గొడవలు ప్రధాన కారణం

పెళ్లిలో గొడవలు ప్రధాన కారణం

అతనికి ఎప్పుడూ ‘ఇబ్బందులు', బాధలు కొనసాగుతూ ఉండి, ఆ సమస్య పరిష్కరించుకోలేనిది అయితే, ఇంట్లో తన భార్యతో ప్రతిరోజూ గొడవలు ఉంటాయి. ఈ రకమైన సందర్భాలలో, అతను పోట్లాడతాడు లేదా పారిపోతాడు. అతనికి ప్రేమ వ్యవహారం ఉన్నపుడు, పెళ్లినుండి తప్పించుకోవడానికి చూస్తాడు, ‘మరో వ్యక్తితో' సౌకర్యవంతంగా ఉండాలి అనుకుంటాడు. ఇలాంటి సమస్యలు ఎవర్నీ ప్రభావితం చేయవు, జీవితం ఒకరికొకరి సహాయంతో మంచి మార్గంలో కొనసాగించవచ్చని చెప్తుంటారు.

విసుగుకు దారితీసే ప్రేమ వ్యవహారంతో పురుషులు మోసంచేస్తారని నివేదిక

విసుగుకు దారితీసే ప్రేమ వ్యవహారంతో పురుషులు మోసంచేస్తారని నివేదిక

కొంతమంది పురుషులు వారి వైవాహిక జీవితంలో సాధారణంగా విసుగ్గా, మందకొడిగా ఉండడం కనుగొనవచ్చు. ఈ పురుషులు ఆధిపత్యం లేదా ప్రాధాన్యత కోసం మరొక సంబంధానికి సులభంగా మారతారు, వారి వైవాహిక జీవితానికి బదులుగా బయట నూతన ఉత్తేజాన్ని కలిగించే ఉత్కంఠభరితమైన అనుభూతిని ప్రత్యామ్నాయంగా పొందుతారు. వారు తమ వైవాహిక జీవితంలోని సమస్యను పరిష్కరించుకోవడానికి కష్టమైన పనికి బదులుగా వారి సంతృప్తి కోసం ప్రస్తుత సందర్భంలోకి మారతారు. ఈ అదనపు వివాహ సంబంధం ఎంతో చక్కటి రెడీమేడ్, తాజా అనుభవాన్ని అందిస్తుంది, దీనివల్ల తగినంత ప్రమాదం కూడా ఉందని విజ్ఞప్తి.

మోసంచేసే పురుషులు లైంగిక ప్రయోగాలకు ఇష్టపడతారు.

మోసంచేసే పురుషులు లైంగిక ప్రయోగాలకు ఇష్టపడతారు.

శృంగారం ఎల్లప్పుడూ, వైవాహిక జీవితంలో ఒక అంతర్భాగంగా ఉంటుంది. కొంతమంది పురుషులు తమ మిగిలిన జీవితాన్ని అనేక సంవత్సరాలు అదే భార్యతో శృంగార జీవితాన్ని గడపాలని అనుకుంటే, మరికొంతమంది దీనికి బదులుగా అవసరానికి మించి ప్రయోగాలను ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడతారు. వారు అనేకమంది స్త్రీలతో, అనేకసార్లు పడుకోవాలని అనుకుంటారు, అందువలన అదనపు వైవాహిక జీవితాన్ని గురించి మరోవైపు ఆలోచించరు. ఇది బహుశ, వారు శృంగారంలో శక్తివంతంగా, ఇతరుల కంటే ఎక్కువ శక్తివంతంగా ఉన్నారనే అనుభూతిని కలిగిస్తుంది.

మోసంచేసే పురుషులు మానసికంగా అసంతృప్తిగా ఉంటాడు

మోసంచేసే పురుషులు మానసికంగా అసంతృప్తిగా ఉంటాడు

భార్యలు పనిచేయడం లేదా పిల్లలను తీసుకురావడం లేదా అత్తమామలను, తల్లితండ్రులను చూసుకొనే పనిలో తీరిక లేకుండా ఉన్నపుడు, మానసికంగా, పురుషుడు ఎక్కువగా వదిలేస్తాడు. కానీ పురుషుడు మానసికంగా గుర్తించాలని జీవిస్తాడు. వారి భార్యలు వారిని అభినందించే విధంగా కనిపించాలని అనుకుంటారు, వారు పనులను సక్రమంగా నిర్వర్తించడానికి ఎంత కష్టపడుతున్నారో వారి భార్యలు అర్ధం చేసుకోవాలని అనుకుంటారు. వారి మానసిక అవసరాలు తరచూ నిర్లక్ష్యం చేయబడడం వల్ల, చాలామంది పురుషులు వెన్నుతట్టి చెప్పడాన్ని మగతనం లేనిదిగా భావిస్తారు. కొన్నిసార్లు ఈ జంటలో, ఎక్కువగా భార్య అనుకూలంగా ఉండకపోవచ్చు, ఈ విషయం గురించి పురుషుడు ఏదోకటి ఫిర్యాదు చేయాలనీ అనుకుంటాడు.

అతని సహోద్యోగి లేదా బాస్, అతనిని పొగిడేవారు, అతనివైపు చూసేవారు, అతని చర్యలను పోగిడేవారి వల్ల కూడా స్త్రీ పురుషుడి వల్ల మోసగించబడడం జరుగుతుంది.

అతను ఇంట్లో విలువగా భావించడం కష్టం కావడానికి ఇది మరో కారణం.

మోసంచేసే పురుషులు EMR చరిత్రను కలిగి ఉంటారు

మోసంచేసే పురుషులు EMR చరిత్రను కలిగి ఉంటారు

కొంతమంది పురుషులు, వారి బాల్యంలో, తల్లిదండ్రుల వివాహంలో మోసాన్ని గమనించి ఉండవచ్చు. అది తప్పని వారి మనసుకు తెలిసినా, మోసం చేసినా ఫరువాలేదు అని ఎక్కడోక్కడ ఒక సందేశం అందిస్తుంది. అందరూ తల్లితండ్రుల నుండి నేర్చుకుంటారు, అందువల్ల ప్రమాదాన్ని తీసుకోవడం తగిన౦త మంచిది. ఈ తగిన౦త అధ్యయనం కూడా పెద్ద తోబుట్టువులు, పోరుగువారు, సహచరులు, ప్రభావితమైన ప్రతి ఒక్కరిచే మోసపూరిత రిసార్ట్ ల ద్వారా జరుగవచ్చు. కొన్నిసార్లు యువకులు, యుక్తవయసు వారి వలె, బహుళ సంబంధాలు కలిగిన కొంతమంది పురుషులు, కావాలని లేదా అనుకోకుండా వారి పూర్వ ఆడ స్నేహితురాలి వద్దకు తిరిగి వెళ్ళడం మానేస్తారు. మరికొంతమంది వారి బహుళ సంబంధాలు కలిగిన పూర్వపు శైలికి తిరిగి వెళతారు. మనసు ఏమి ఆలోచిస్తుందో, దాన్ని సాధిస్తుందని బాగా చెప్పారు. అందువల్ల స్త్రీలు ఉద్దేశ్యపూర్వకంగా లేదా తెలియకుండా అలంటి పురుషుల కోసం చూస్తారు కూడా.

మోసంచేసే పురుషులు మోసంచేసే భార్యలను కలిగి ఉంటారు

మోసంచేసే పురుషులు మోసంచేసే భార్యలను కలిగి ఉంటారు

పురుషులు కూడా వారి బహుళ సంబంధాల ద్వారా మోసంచేసే భార్యలతో ప్రతీకారం తీర్చుకుంటారు. వారి భార్యలు నేరాన్ని, వారి అదనపు వివాహ సంబంధాలను అంగీకరించి నప్పటికీ, కొంతమంది పురుషులు వారి వ్యూహాలను కొనసాగిస్తూనే ఉంటారు. ఇది ముఖ్యంగా జీవిత భాగస్వామిని క్షమించ కూడదని భావించే వారు ఎక్కువగా చేస్తారు.

మోసంచేసే పురుషులు దాన్ని ‘విడాకులు' గా భావిస్తారు

మోసంచేసే పురుషులు దాన్ని ‘విడాకులు' గా భావిస్తారు

కొంతమంది పురుషులు ఉద్దేశ్యపూర్వకంగా అక్రమ సంబంధాన్ని కలిగి ఉంటారు, విడాకులు పొందడానికి దాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తారు. చట్టం కూడా భార్యనుండి విడాకులు తీసుకోవడానికి వివాహేతర బంధం ఒక స్పష్టమైన వేదికగా భావిస్తుంది. అన్ని సమయాలలో ఎక్కువ నిరాశతో ఉండే భార్య భావాలను తీసుకుని, పురుషుడు సానుకూల బుద్ధితో బహిరంగంగా మోసం చేస్తాడు. ఇది అక్కడ ఉన్నప్పటికీ దీని శాతం తక్కువగానే ఉంటుంది.

మోసంచేసే పురుషులు తమనేవరైనా కావాలని కోరుకోవాలని కోరుకుంటారు

మోసంచేసే పురుషులు తమనేవరైనా కావాలని కోరుకోవాలని కోరుకుంటారు

పురుషులు ఇకపై తమకు తన భార్యతో అవసరంలేదని భావించినపుడు, వారిని ప్రత్యేకంగా భావించి, అర్ధంచేసుకునే ఇతర స్త్రీల కోసం చూస్తారు. వారు పరాయి స్త్రీల నుండి కొత్త సంబంధాల ప్రత్యేక ఫలితాల భావనను పొందుతారు. వారు వారి వివాహంలో ఎప్పుడూ చూపనటువంటి అభిమానాన్ని అకస్మాత్తుగా చూపిస్తే, వారికి కొత్త అనుబంధాలు బలపడతాయి.

English summary

8 Top reasons why men cheat


 There are reasons galore why men pull wool over the eyes of their wives. Oftentimes, it's out of spite and neglect, while the other times, it's because they feel they will never be caught.
Desktop Bottom Promotion