For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివాహజీవితం బ్రేక్ అప్ అయితే?ఈ తప్పులు చేయొచ్చా?

By Super
|

వైవాహిక వైఫల్యం అనేది జీవితంలో ఎదురయ్యే దరిద్రకరమైన మరియు దురదృష్టకరమైన దశ లేదా మీ కళ్ళు తెరుచుకునే దశ కూడా కావొచ్చు. ఆశ్చర్యపోతున్నారా! ఏదిఏమైనా ఈ వైవాహిక వైఫల్యం మీ అనుకూల లేదా ప్రతికూల ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. అది మీరు చూసే దృష్టి మీద ఆధారపడి ఉంటుంది.

ఈ వైఫల్యాన్ని ఎదుర్కొన్న చాలా రోజుల తరువాత కూడా ఆ బాధ మరియు నొప్పిని చాలామంది కొనసాగిస్తూనే ఉండి, తప్పులు చేస్తూనే ఉంటారు. ఈ వైఫల్యం తరువాత తప్పులేవి చేయకుండా నివారించేందుకు కొన్ని నియమాలు క్రింద ఇస్తున్నాము. వాటిని అనుసరించండి.

యాధృచ్ఛికంగా రోజులు గడపండి

యాధృచ్ఛికంగా రోజులు గడపండి

అవును, నిరాశగా కూర్చోవొద్దు. మీ క్రమబద్ధమైన జీవితాన్ని గడపండి మరియు మీరు ఎవరితోనైన కలిసి మాట్లాడినప్పుడు జీవితంపట్ల ఆసక్తి మరియు సరదా ఎర్పడవొచ్చు. మీ గతజీవిత సంబంధాన్ని పూర్తిగా మర్చిపోవాలి. కనీసం ఆలోచనలోకి కూడా రానివ్వకూడదు. గతజ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవటం వలన మీకు అయోమయం ఏర్పడి, తప్పుతోవలోకి వెళ్ళవొచ్చు. దానితో ఇంకా అగాధంలోకి వెళతారు.

గతంలోనే నివసించటం

గతంలోనే నివసించటం

ఆమె గురించి ఆలోచించటం, ఆమె చెప్పినవి, ఇద్దరూ కలిసి పంచుకున్న ప్రత్యేక సంఘటనలు గుర్తు తెచ్చుకోవటం అనేది మీరు చేసే తప్పు ఆలోచన.ఇలా చేయటంవలన నిరాశకు లోనవుతారు. బదులుగా, ప్రస్తుతం గురించి ఆలోచించండి లేదా భవిష్యత్తుపై దృష్టి పెట్టండి.

మీ గర్ల్ ఫ్రైండ్ ను పిలుస్తూ ఉండటం

మీ గర్ల్ ఫ్రైండ్ ను పిలుస్తూ ఉండటం

మీ దగ్గర ఆమె ఫోన్ నంబర్ ఉన్నది. కాని మీ ఫోన్ లిస్టు లోనుండి ఆమె నంబర్ తీసివేయండి, ఎందుకంటే ఆమె ఇక మీ గర్ల్ ఫ్రెండ్ కాదు. మిమ్మలిని మీరు నియంత్రించుకొని ఆమె నంబర్ ను మీ ఫోన్ బుక్ నుండి పూర్తిగా తీసేయండి.

మిమ్మలిని మీరు ఒంటరిగా ఉంచుకోండి

మిమ్మలిని మీరు ఒంటరిగా ఉంచుకోండి

కొంత సమయాన్ని ఒంటరిగా గడపటం ఒక మంచి ఆలోచన. ఇలా ఉండటం వలన మిమ్మలిని మీరు అర్థం చేసుకోవటం మరియు ఏ తప్పులు మీపట్ల జరిగాయి అన్న అవగాహన కలుగుతుంది. ఎక్కువ సమయం మీరు ఒంటరిగా గడపటం వలన, పూర్తీ ఒంటరితనానికి దారితీస్తుంది. స్నేహితులతో లేదా మీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి. గాయం మానతానికి ఇంతకన్నా మంచి చికిత్స లేదు.

అతిగా లేదా హద్దుమీరి ఉండటం

అతిగా లేదా హద్దుమీరి ఉండటం

విపరీతంగా చాకొలెట్ తినటం లేదా అతిగా మద్యం సేవించటం వంటివి సాధారణంగా జరిగే పరిణామాలు. ఇటువంటి ప్రతిఘాతాలకు దూరంగా ఉండండి. ఇటువంటి పరిణామాలు జరుగకుండా నివారించేందుకు ముందుగానే ఇటువంటివాటిని గుర్తించండి.

ఇంకొక అమ్మాయి కలిసినప్పుడు ప్రేమలో పడటం

ఇంకొక అమ్మాయి కలిసినప్పుడు ప్రేమలో పడటం

గాయపడిన హృదయానికి అనురాగపూరితమైన మాటలతో సులభంగా ప్రేమలో పడతారు. గుర్తుంచుకోండి, మీరు చేస్తున్నది తప్పు-మరల తప్పు చేస్తున్నారు-అది కూడా మీ జీవితంలోకి వొచ్చిన తరువాత అమ్మాయితో. ఈ అమ్మాయి మీ గాయాన్ని మాన్పటానికి మాత్రమే.

శృంగారం జరపండి

శృంగారం జరపండి

కేవలం బ్రహ్మచర్యం ఆశ్రయించాల్సి ఉండాల్సిన పని లేదు, ఎందుకంటే మీరు వైవాహిక వైఫల్యాన్ని చవిచూశారు, ఈ సమయంలో ఇది ఒక మంచి ఆలోచన, ప్రత్యేకంగా ఈ వైఫల్యం తరువాత. ఇది మీరు తేరుకునేందుకు సమయాన్ని ఇస్తుంది మరియు మీరు సరిఅయిన వ్యక్తిని కలిసినప్పుడు మీ భావోద్వేగాలు మరియు హార్మోన్లు అన్ని సమతుల్యంగా ఉంటాయి.

ఒంటరిగా సమయం గడపటం

ఒంటరిగా సమయం గడపటం

ఒంటరిగా ఉండటం వలన మిమ్మలిని మీరు అగాధంలోకి తోసుకుంటున్నారు. ఆమె గురించి ఆలోచించటం, ఆమెకు ఫోన్ చేయటం, వొస్తువులను చూసి ఆమె జ్ఞాపకాలను నెమరు వేసుకోవటం ఇటువంటివి ఎన్నో. వీటి బదులు జనాల్లో కలవండి.

ఆమె ఫేస్ బుక్ ప్రొఫైల్ చూస్తుండటం

ఆమె ఫేస్ బుక్ ప్రొఫైల్ చూస్తుండటం

ఆమె ఎవరితో ఏమి చేస్తున్నాదో మీరు గమనించాలనుకోవటం చాలా తప్పు. ఒకవేళ, ఆమె వేరొకరితో సాధారణ సంభాషణ సాగిస్తే అది మీరు భరించలేరు.

ఆమె స్నేహితురాలిని ఆమె ఎలా ఉందో అని ఆరా తీయటం

ఆమె స్నేహితురాలిని ఆమె ఎలా ఉందో అని ఆరా తీయటం

అవును, గతంలో ఆమె స్నేహితురాలు మీకు కూడా స్నేహితురాలే, నమ్మకస్తురాలే. కాని, ఇప్పుడు ఆమెకు మాత్రమే స్నేహితురాలు. ఆమె నుండి కూడా దూరం ఉండండి.

ఈ వైఫల్యంతో ప్రపంచం ఆగిపోదు. నిజానికి, ఒక క్రొత్త ప్రారంభానికి కిటికీ వంటిది. అందువలన, త్వరగా గతాన్ని మరిచి,మరియు స్వచ్ఛంగా జీవితాన్ని ప్రారంభించండి.

English summary

10 Things Not To Do After A Break-Up

A break-up can be the most devastating phase of your life! Or, the most eye-opening! Surprised? It’s your perspective that will make you look at your break-up in a positive or negative manner.
Desktop Bottom Promotion