For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక సమస్యాత్మక వివాహానికి గల 9 హెచ్చరికలు!

|

పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నవారిని చూసి మనకందరికీ చాలా సంతోషంగా ఉంటుంది, కాని అదే పెళ్లి పెటాకులు అయితే ఆ జంట తమకు రక్షణ లేనట్లుగా అనుభూతి చెందుతారు. దీనికి కారణాలు కొన్ని అవివేకంగా ఉండవొచ్చు మరియు కొన్ని తీవ్రంగా ఉండవొచ్చు. ఏదైనా అనుకోకుండా జరుగుతాయి. సమస్యాత్మక వివాహాలు సాధారణంగా హెచ్చరిక సంకేతాలను లేదా యెర్ర జెండాలను కలిగి ఉంటాయి. మీరు వెనక్కి తిరిగి ఆలోచించుకొని, పరిస్థితిని ఎదుర్కుంటున్నప్పుడు, మీకు ఈ పరిస్థితి రావటానికి ముందు గల కారానాలలో మీ పాత్ర యెంత ఉందో తెలుసుకుంటారు.

ఏ విచారకరమైన వివాహానికైనా ముగింపు విడాకులే. ఈ విడాకులు అనేవి ఎవ్వరినైనా నిర్ఘాంత భావనతో మరియు అయోమయానికి గురిచేస్తుంది మరియు ఎవరూ కూడ వారి వైవాహిక జీవితానికి విడాకుల పండుగ కావాలని కోరుకోరు.

సమస్యాత్మక వివాహంలో ఎదురయ్యే ఈ క్రింద ఇచ్చే 9 హెచ్చరికలను గుర్తించండి మరియు పవిత్రమైన,అందమైన వివాహబంధాన్ని నిలుపుకోండి.

ఇక్కడ మీ వైవాహిక జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితుల ఇబ్బందులు పొందుపరుస్తున్నాము.

సమస్యాత్మక వివాహానికి గల 9 హెచ్చరికలు

సమస్యాత్మక వివాహానికి గల 9 హెచ్చరికలు

గతాన్ని తవ్వుకోవటం,పేర్లతో పిలవటం, దూషించే మాటలు మాట్లాటం మరియు అత్త-మామలను దుర్భాషలాడటం; ఇటువంటివన్నీ మీకు సర్వసాధారణమై ఉంటాయి.

సమస్యాత్మక వివాహానికి గల 9 హెచ్చరికలు

సమస్యాత్మక వివాహానికి గల 9 హెచ్చరికలు

ఇద్దరూ,ఒకరికొకరు అవివేకంగా,విచక్షణ లేకుండా పోట్లాడుకోవటానికి పిచ్చిసాకులు చెప్పుకోవటం. ఒకరినిఒకరు తప్పించుకొని తిరగటం మరియు ఎవరూ కూడా తగ్గకపోవటం. అతిచిన్న విషయానికి కూడా పెద్దగా పోట్లాడుకోవటం. మీరు అసలు పరిష్కారం లేదని ఆలోచిస్తారు.

సమస్యాత్మక వివాహానికి గల 9 హెచ్చరికలు

సమస్యాత్మక వివాహానికి గల 9 హెచ్చరికలు

ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఒక్కటి కూడా ఉండదు. మీరు ఇచ్చే వివరణలో ఎక్కడా తర్కం ఉండదు. మీరు చెప్పేది సరి అయింది అని నిరూపించాలి అన్న అహం తప్ప.

సమస్యాత్మక వివాహానికి గల 9 హెచ్చరికలు

సమస్యాత్మక వివాహానికి గల 9 హెచ్చరికలు

అసూయ ఎక్కువగా ఉండటం. ఇద్దరిమధ్య ఎటువంటి ఆరోగ్యకరమైన పోటీ ఉండకపోవటం. మీ తెలీనిదాన్ని అడిగి తెలుసుకోవాలని అనుకోకుండా, తిరిగి తిట్టటం. మీకు మీ జీవితభాగస్వామిని సంప్రదించకపోవటం.

సమస్యాత్మక వివాహానికి గల 9 హెచ్చరికలు

సమస్యాత్మక వివాహానికి గల 9 హెచ్చరికలు

మీ జీవిత భాగస్వామి తనను / ఆమెను మించిగాని ఆలోచించలేరు. మీరు బయటివారిలాగా నిర్లక్ష్యం చేయబడుతున్నవారిలాగా మరియు అవసరంలేనివారిలాగా అనుభూతి చెందుతుంటారు. మీరు మీ ఫ్యామిలీలో ఒక భాగంలాగా అనుభూతి చెందకపోవటం. ఇది 'మన ఫ్యామిలీ' కాని 'నా ఫ్యామిలీ'అనుకుంటారు. ఇది చాలా ప్రమాదం.

సమస్యాత్మక వివాహానికి గల 9 హెచ్చరికలు

సమస్యాత్మక వివాహానికి గల 9 హెచ్చరికలు

మీలో ఒకరు మోసం చేసుకోవటం. వివాహేతర సంబంధాలను కొనసాగించటం. దీనివలన సంసారాలు పాడవుతాయి. ఇది క్షమించరాని తప్పు మరియు వివాహాని తుది ముగింపు.

సమస్యాత్మక వివాహానికి గల 9 హెచ్చరికలు

సమస్యాత్మక వివాహానికి గల 9 హెచ్చరికలు

ఇద్దరిలో ఎవరో ఒకరు సెక్స్వైపు మొగ్గు చూపటం. ఈ రకమైన జీవితం ఖచ్చితంగా ఆసక్తిలేని యాంత్రికజీవితమవుతుంది. వైవాహికి జీవితంలో సెక్స్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

సమస్యాత్మక వివాహానికి గల 9 హెచ్చరికలు

సమస్యాత్మక వివాహానికి గల 9 హెచ్చరికలు

మీరు సమస్యలకు పరిష్కారం వెతక్కపోవటం.మీఇద్దరిలో ఎవరో ఒకరు పలాయనవాదిగా ఉండటం, దీనివలన ఘర్షణ తగ్గుతుంది కాని సమస్య పరిష్కారం కాదు. సమస్యను పరిష్కరించుకోకుండా మూసిపెట్టి ఉంచుకోవటం, చివరకు అది మీ సంబంధానికి ముగింపు పలకటం.

సమస్యాత్మక వివాహానికి గల 9 హెచ్చరికలు

సమస్యాత్మక వివాహానికి గల 9 హెచ్చరికలు

ఏ విధమైన,ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవటం. సుతిమెత్తని పలకరింపులు, పూలగుత్తిని మీ జీవితభాగస్వామికి కానుకగా ఇవ్వటం, మెయిల్ లో 'ఎలా ఉన్నావు?' అని మెసేజ్ పెట్టటం వంటివి మర్చిపోవటం. ఇద్దరిమధ్య పూర్తీ నిశ్శబ్దం ఉన్నప్పుడు మరియు మాట్లాడటానికి అంశాలు లేనట్లుగా ఉండటం వంటివి మీ వైవాహిక సంబంధానికి ముగింపు పలుకుతాయి.

English summary

9 Warning signs of a troubled marriage


 Although we all love to be happily married, couples often find themselves caught off guard when a marriage breaks. The reasons may range from silly to serious. It happens in the most unexpected way.
Story first published: Friday, September 13, 2013, 17:43 [IST]
Desktop Bottom Promotion