For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాయ్ ఫ్రెండ్ ప్రేమను ప్రదర్శించటానికి 10 మార్గాలు

By Super
|

ఒక బాయ్ ఫ్రెండ్ మీకు ప్రేమను చూపించే సంకేతాలు మరియు చిహ్నాలు చూపుతున్నాడని నిర్ధారించుకోండి. కొన్నిసార్లు "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని సులభంగా మరియు సూటిగా చెప్పే విధంగా ఉండవచ్చు. అయితే ఆ పదాలు చెప్పటానికి సరైన టైమింగ్ మరియు సన్నాహాలు అవసరం. ఇద్దరు ఒకే ప్రదేశంలో ఉంటే కనక సంబంధం మరియు నేరుగా మీ ప్రేమను వ్యక్తపరచటానికి సులభం అవుతుంది. అటువంటి సమయం వరకు మీరు మీ సంబంధం పట్ల ఆమె ఆసక్తిగా ఉంచేందుకు మరియు వివిధ ఇతర మార్గాల్లో ఆమె కోసం మీ ప్రేమ చూపించడానికి నిర్ధారించుకోండి.

ఆమె వైపు సంరక్షణ ప్రారంభించడానికి ఒక మార్గం. అమ్మాయిలు ఒక రకమైన జెర్క్ తో కూడిన ప్రేమను ఇష్టపడతారు. ఆప్యాయత,శ్రద్ద,మద్దతు ఉండటం మరియు ఆమెకు అవసరం ఉన్నప్పుడు ఆమె దగ్గరే ఉండటం వంటి ఇతర విషయాలు ఆమె కోసం మీ ప్రేమకు సంకేతాలు అని చెప్పవచ్చు. మీరు భౌతికంగా ఆమె కోసం చాలా ప్రేమను వ్యక్తపరచటం అవసరం. ఒక బాయ్ ఫ్రెండ్ ఆమెకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేయటం అవసరం. మీరు ఆమెకు "ఐ లవ్ యు" అని చెప్పటానికి ముందు ఆమెకు ఒక బోకే కొనుగోలు చేయటం లేదా ఆమెతో మీ ఆనందంను వ్యక్తం చేస్తూ ఒక లేఖ రాస్తే తన మీద ఉన్న ప్రేమకు సహాయపడుతుంది.

ఇక్కడ మీరు ఆమె పట్ల ప్రేమను ప్రదర్శించటానికి 10 మార్గాలు

పువ్వులు పంపడం

పువ్వులు పంపడం

ఆమె కోసం మీరు మీ ప్రేమను చూపించడానికి ఒక పధ్ధతి అని చెప్పవచ్చు. ఇది ప్రేమ వ్యక్తపరచటానికి అన్ని సమయాలలో ఒక ఇష్టమైన మార్గంగా ఉంటుంది. మీరు కేవలం ఆకట్టుకోవడానికి పువ్వుల బోకే ఎంచుకోవడానికి కొంత ఆలోచన ఉండాలి.

ఒక లేఖ వ్రాయండి

ఒక లేఖ వ్రాయండి

కొన్ని సార్లు ఆమెను భౌతికంగా కలవటం సాధ్యం కాకుండా మీరు దూరంగా ఉండవచ్చు. అప్పుడు ఇలాంటి సమయాల్లో ఆమె కోసం తన మీద మీకున్న ప్రేమ గురించి ఒక లేఖ రాయవచ్చు. ఆమెను పొగడటానికి ఒక పద్యంను కూడా ఎంచుకోవచ్చు.

డేట్స్

డేట్స్

ఒక బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని ఖచ్చితంగా ఒక విందు,డ్రింక్ లేదా ఒక శృంగార చిత్రం కొరకు బయటకు తిసుకోవేళ్ళలనే ప్లాన్ చేయాలని నిర్ధారించుకోండి. ఇటువంటి శృంగార అవుటింగ్ లు ఆమె కోసం మీ ప్రేమను చూపించడానికి సహాయపడుతుంది.

ఆమె కోసం వండండి

ఆమె కోసం వండండి

మీ రొమాంటిక్ కాలంలో మీరు అన్నిసార్లు బయటకు వెళ్ళకుండా కొన్ని సార్లు మీరు స్వయంగా వండి అటువంటి శృంగార విందు కోసం ఆమెను ఆహ్వానించడానికి ప్రయత్నించవచ్చు. మీరు పడిన శ్రమను ఆమె గుర్తించవచ్చు.

పొగడ్తలు

పొగడ్తలు

మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. మీరు పొందాలని అనుకున్నప్పుడు ఒక మంచి మార్గంగా పొగడ్తలను ఆమె కోసం ఎంచుకోవచ్చు. గర్ల్స్ ని మీరు చాలా అందంగా ఉన్నారని అనవచ్చు. మీరు చాలా బాగున్నారని మెచ్చుకొనే ప్రయత్నంలో మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు.

ఆమెను ఆశ్చర్యానికి గురిచేయుట

ఆమెను ఆశ్చర్యానికి గురిచేయుట

అన్ని వేళల ప్రేమ వ్యక్తీకరణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆమెను ఇంటికి రాత్రిపూట డిన్నర్ చేద్దామని తీసుకురావడం ద్వారా ఆమెను ఆశ్చర్యంనకు గురిచేయవచ్చు. ఆశ్చర్యకరంగా ఒక పుట్టినరోజు పార్టీ లేదా ఒక బహుమతి ఇవ్వటం వంటి విషయాలు ప్రేమను ఎక్కువగా చూపిస్తుంది.

ప్రేమ పబ్లిక్ ప్రదర్శన

ప్రేమ పబ్లిక్ ప్రదర్శన

ఒక బలహీనమైన మనసు కోసం కాదు! ఆమె వెనకాల రుద్దటం ద్వారా కొంత ప్రేమ చూపించవచ్చు. బహిరంగ ప్రదర్శనలలో పెదవుల మీద ముద్దు పెట్టుకోవడం వంటి వాటి వల్ల మీరు ఆమె మీద ప్రేమ మరియు ఎంత ముఖ్యమైనదో చెప్పవచ్చు.

నిజాయితీ మరియు గౌరవం

నిజాయితీ మరియు గౌరవం

ఒక గణనలు మీరు ఎంత ఎక్కువ ఆమె మీద ప్రేమ చూపిస్తున్నారో తెలుస్తుంది. ఒక సంబంధం అన్ని సమయాలలో,మీరు ప్రతిదీ మరియు ఆమెకు సంబంధించిన విషయాలను ట్రీట్ చేసే విధానంలో నిజాయితీ ఉండటం ముఖ్యం.

అక్కడ ఉండటం

అక్కడ ఉండటం

కొన్ని సార్లు మీ గర్ల్ ఫ్రెండ్ కి అవసరం లేదా మద్దతు కోసం మీరు తోడుగా ఉండవచ్చు. ఆ సందర్భాలలో అక్కడ ఉండి ఆమె మీ పట్ల సానుకూలంగా ఉండేలా చూసుకోవాలి. మీరు ఆమె పట్ల ప్రేమ మరియి కేర్ ను చూపించవచ్చు.

L పదం

L పదం

సరైన సమయం ఉన్నప్పుడు తరచుగా మరియు మరింత తీవ్రమైన మరియు శృంగార అర్థవంతమైన మార్గంలో సూక్ష్మమైన మరియు సాధారణ మార్గాల్లో మీరు లవ్ పదాలను ఉపయోగించండి. అది మీరు నిజమైన ప్రేమతో L పదం చెప్పటానికి పనిచేస్తుంది.

English summary

10 Simple Ways To Express Your Love

As a boyfriend you have to make sure your show signs and signals showing your love for her. Sometimes it can be shown in a straight forward way of telling “I LOVE YOU”, though it is easier said than done. Popping the L words to her needs proper timing and preparation.
Story first published: Wednesday, November 20, 2013, 14:31 [IST]
Desktop Bottom Promotion