For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్ల్ ఫ్రెండ్ ను వదిలించుకోవటానికి కొన్కి కారణాలు

By Super
|

ప్రేమ విషయానికి వస్తే మన జీవితంలో ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమను మర్చిపోవటం అనేది కష్టమైన విషయం. అయితే కొన్ని సార్లు మనం బ్రేక్ అప్ అనే క్లిష్టమైన నిర్ణయం తీసుకోవలసిన అవసరం వస్తుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే భావోద్వేగ స్థాయిలో ఒక సులభమైన పని కాదు. ఈ కఠినమైన విషయం నొప్పి మరియు మానసిక డిజార్డర్ కు కారణమవుతుంది. కొంతమంది పురుషులు పరిస్థితి అధ్వాన్నంగా అయ్యేవరకు నిర్ణయం వాయిదా వేయాలని భావిస్తారు. మరోవైపు అకస్మాత్తుగా పురుషులు ప్రేమించే మహిళల భాధకు కారణమవుతారు.

అయినప్పటికీ మీరు బ్రేక్ అప్ ను సరసముగా మరియు సమయస్ఫూర్తి తో చేయటం మంచిది. కనుక ఈవిధమైన మార్గం మీ గర్ల్ ఫ్రెండ్ కు హాని కలిగించదు. ఈ రకమైన పరిస్థితిలో వ్యవహరించుట వలన డిప్లమాటిక్ పద్ధతిలో మీ భాగస్వామిని ఒక స్నేహపూర్వక మార్గంలో దూరంగా ఉంచటానికి సహాయపడుతుంది. మీ గర్ల్ ఫ్రెండ్ ను వదిలించుకోవటానికి కారణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాక ఆ సమయంలో అనేక మంది సలహాలు ఇస్తూ ఉంటారు.

మీ సమస్యను చర్చించటానికి స్నేహితుల దగ్గరకు సలహా కోసం వెళ్ళితే కొన్నిసార్లు వారు చెప్పే విషయాలను పరిగణనలోకి తీసుకోవలసి వస్తుంది. ఇక్కడ మీ గర్ల్ ఫ్రెండ్ వదిలించుకోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

Reasons to dump your girl friend

1. చాలా డిమాండ్ చేసే వైఖరి

మీ గర్ల్ ఫ్రెండ్ కు చాలా డిమాండ్ చేసే వైఖరి కలిగి ఉంటే మాత్రం అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎల్లప్పుడూ ఆమెను ఆకట్టుకోవడానికి ఈ మార్గంలో వెళ్ళితే మీరు ఇబ్బందుల్లో పడినట్లే. అప్పుడు మీరు ఆమెకు ఒక వీడుకోలు నోట్ పంపండి. అంతేకాక మీ జీవితంలో ఒక కొత్త మహిళకు స్థానం ఇవ్వవచ్చు. ఈ సంబంధ సలహా అబ్బాయిలకు మాత్రమే అని గమనించాల్సి ఉన్నది.

2. ఆకర్షణ

మీ గర్ల్ ఫ్రెండ్ లో మల్టిపుల్ సంబంధాలు పెరుగుతున్న ధోరణిని మీరు కనుకొంటే మీకు వీడ్కోలు సమయం అసన్నమైనదని భావించవచ్చు. మీ సంబంధంనకు వీడ్కోలు మరియు వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు. గర్ల్ ఫ్రెండ్ ను వదిలించుకోవటానికి కారణాలలో దీనిని ఒకటిగా చెప్పవచ్చు.

3. ఆమె చెత్త మానసిక ప్రవర్తన

ఇది గర్ల్ ఫ్రెండ్ ను వదిలించుకోవటానికి ఉత్తమ కారణాలలో ఒకటిగా చెప్పవచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్ ని ఎల్లప్పుడూ ప్రేమించటంను ఆస్వాదించండి. అయినప్పటికీ ఒక జాగ్రత్త కూడా ఉంది. ఇది మీకు నెగటివ్ గా పరిణమించవచ్చు. కొన్నిసార్లు మీకు ఆమె అభిరుచి భారంగా పరిణమించవచ్చు. ఆ అమ్మాయికి చాలా అసూయ ఉంటే కనుక వారితో జాగ్రత్తగా ఉండమని అబ్బాయిలకు అత్యుత్తమమైన సంబంధ సలహా ఇవ్వవచ్చు.

4. ఆమె ప్రతి విషయాన్నీ కాదంటే

శారీరిక సాన్నిహిత్యం మరియు ఆహ్లాదం ప్రేమలో ఒక భాగంగా ఉంటాయి. మీ గర్ల్ ఫ్రెండ్ కేవలం మీ మగతనం వైపు ఆకర్షించినదని ఒక భావన ఉంటే కనుక అది ఒక సూచన అని చెప్పవచ్చు. మీ కోసం ఆమె తన పద్దతులను మార్చుకోవటానికి ఇష్టపడకపోవచ్చు. అందువలన దీనిని మీ గర్ల్ ఫ్రెండ్ ను వదిలించుకోవటానికి కారణాలలో ఒకటిగా చెప్పవచ్చు.

5. ఫిర్యాదుల పుస్తకం

మీ గర్ల్ ఫ్రెండ్ ఫిర్యాదు పుస్తకం తీసుకోని మీకు సంబందించిన ఫిర్యాదులను ఎక్కడికి వెళ్ళిన రాస్తూ ఉంటుంది. దీనిని మీ గర్ల్ ఫ్రెండ్ ను వదిలించుకోవటానికి అత్యుత్తమ కారణంగా చెప్పవచ్చు. ఆమె మీ రోజువారీ అలవాట్ల గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. అప్పుడు ఆమెను వదిలించుకోవటానికి సమయం ఆసన్నమైనదని అర్ధం చేసుకోవాలి.

6. ఆమె అభ్యంతరకరమైన ప్రవర్తన

మద్యపానం మరియు సోషలైజ్ ఒక సాధారణ వాస్తవంగా అవతరించింది. అయినప్పటికీ ఆమె అభ్యంతరకరమైన ప్రదేశాలలో డ్రింక్ మరియు నృత్యాలు చెయ్యడానికి ప్రయత్నించినప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ ను వదిలించుకోవచ్చు.

7. అనుభూతి లేనప్పుడు

మీకు వ్యామోహం మీద ప్రకంపనలు వచ్చినట్లయితే ఇకపై ఆమె మీద ప్రేమ ఉండదు. అంతేకాక ప్రత్యేక అనుభూతిని కోల్పోవాల్సి వస్తుంది. దీనిని మీ గర్ల్ ఫ్రెండ్ ను వదిలించుకోవటానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఏ బంధంనకు అయిన క్లిష్టమైన సమయం మరియు ప్రేమ నిస్త్రాణమయ్యే సమయం ఉంటాయి. ఆ సమయంలో ఉంటే కనుక మీ ఇద్దరి మధ్య సంబంధం ఒక సలహాతో మరల సంతరించుకుంటుంది. ఆమెకు వెళ్ళి తెలియజెయ్యండి.

English summary

Reasons to dump your girl friend

There comes a point in our lives where we no longer love the person we loved once. This is a time where we need to undergo the difficult decision of breaking up. Breaking is never an easy task, when it comes to emotional level.
Story first published: Thursday, November 21, 2013, 19:12 [IST]
Desktop Bottom Promotion