For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవారు మాట ఎందుకు వినరు

By Super
|

సాదారణంగా అనేక మంది పురుషులు చెప్పిన మాటను ఎట్టిపరిస్థితిలో వినటానికి సిద్దంగా ఉండరు. పురుషులు ఎటువంటి విషయము అయిన వినకుండా క్లిష్టముగా ఉంటారు. ఇది వారికీ అహం లేదా జన్యువుల కారణంగా కావచ్చు. వారు మంచి శ్రోతలు కాదు. అంతేకాక ఇతరుల సలహాలను అస్సలు అంగీకరించరు. పురుషులను మార్చి వారు వినేలాగా ప్రయత్నించవచ్చు. ఒక ప్రసిద్ధ సామెత ఉంది. అది ఏమిటంటే ఒక గుర్రంను సరస్సు వద్దకు తీసుకువెళ్ళవచ్చు. కానీ గుర్రంతో బలవంతంగా నీటిని త్రాగించలేము.

మగవారు మాట వినకపోవటం అనేది స్త్రీలను ఎక్కువగా చికాకుపరస్తుందని పురుషులు అంగీకరించాలి. మహిళలు క్రీడలు లేదా రాజకీయాలు వంటి విషయాలను మాట్లాడటానికి ప్రయత్నించవచ్చు. కానీ సాధారణంగా పురుషులు వినే అవకాశాలు అరుదుగా ఉంటాయి. కొన్ని విషయాలు విన్నా సరే విననట్లు నటిస్తారు. కొంతమంది పురుషులు గత్యంతరం లేక వారు వినకపోయినా చెవులను అప్పగిస్తారు. ధోనీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాట్లాడటానికి ప్రయత్నించండి. నిరాశ చెందుతారు కానీ ఆశ్చర్యానికి లోనుకారు.

చాలామంది పురుషులు తమ మనస్సు మరియ చేతిలో చేయవల్సిన అంశాన్ని గురించి ఆలోచిస్తారు. కానీ ఎప్పుడు వారు అసంపూర్ణ పని లేదా తర్వాత ఏమి చేయాలో అనే దాని గురించి ఆలోచిస్తూ ఉండటమే దీనికి కారణమని చెప్పవచ్చు. కొంతమంది ఎల్లప్పుడూ వారి భవిష్యత్తు భద్రత గురించి ఆలోచిస్తారు. ఇతరులు ఆసక్తిగా వారి కన్సోల్ అసంపూర్ణ గేమ్స్ కొరకు పూర్తి ఉచిత సమయంను కేటాయిస్తారు. ఇది వినకుండా ఉండటానికి ఒక కారణంగా చెప్పబడుతుంది. ఇటువంటి అంతర్లీన కేరక్టర్ వలన చాలా మంది మహిళలను తలదించుకునేలా చేస్తుంది.

1. ప్రాముఖ్యత

1. ప్రాముఖ్యత

సాదారణంగా పురుషులు వినటానికి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వరు. కానీ కొంత వయస్సులో తల్లిదండ్రుల మాట తర్వాత స్నేహితులు మరియు భార్యల మాట వినాలి. కానీ సాధారణంగా పురుషులు మాట వినటానికి ఎటువంటి ఆసక్తి చూపించరు.

2. అపార్ధం

2. అపార్ధం

కొంతమంది మహిళలు కూడా పెద్ద మరియు తల్లిదండ్రుల మాట పురుషులు వింటారని ఒక అభిప్రాయం ఉంటుంది. చాలా సార్లు పురుషులు వినేందుకు ఆసక్తి చూపిన దానిని పట్టించుకోరు. తొందరగా నిజాలను అంగీకరించరు.

3. భావోద్వేగాలు

3. భావోద్వేగాలు

సాధారణంగా మహిళలకు భావోద్వేగాలు ఉంటాయి. అవి వారు మాట్లాడినప్పుడు వారిని అంటిపెట్టుకొని ఉంటాయి. కానీ మగవారు అంతర్లీన భావోద్వేగాలను పసిగట్టి జాగ్రత్తగా ఉంటారు. కానీ తమ మాటలు వినట్లేదని స్త్రీలు తప్పుగా భావిస్తారు.

4. విమర్శ

4. విమర్శ

సాధారణంగా పురుషులు మరియు మహిళలు సమానంగానే విమర్శలపాలవడానికి ఇష్టపడరు. అయితే ఎక్కువగా పురుషులు విమర్శలను ఎదుర్కొంటారు. పురుషులు వారి వైఫల్యాలు మరియు ప్రతికూలతలు అంగీకరించకపోతే విమర్శ ఏ రూపంలో నైనా వినటానికి సిద్దంగా ఉండాలి.

5. సరిదిద్దటానికి ఇష్టపడరు

5. సరిదిద్దటానికి ఇష్టపడరు

ఏదైనా సమస్యలో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే అహం వస్తుంది. చాలామంది పురుషులు సరిదిద్దటానికి ఇష్టపడరు. పురుషుల యొక్క కష్తమైన మార్గం గురించి తెలుసుకోవలని అనుకుంటున్నారా. పురుషులు గుర్రపు స్వారీ నేర్చుకున్నప్పుడు మరియు బైక్ నేర్చుకున్నప్పుడు అనేక సార్లు పడిపోయినప్పుడు ఇతరులు ఇచ్చిన సలహాలను ఎట్టి పరిస్థితిలోను వినరు.

 6. పవర్ స్ట్రగుల్

6. పవర్ స్ట్రగుల్

పురుషులు కొన్నిసార్లు ఆదేశాలు లేదా వైఫల్యం ఆమోదించటానికి వినవలసి వస్తుంది. అప్పుడు వినటానికి ప్రయత్నిస్తుంటే వారికీ అహం అడ్డువస్తుంది. అప్పుడు ఏ పద్ధతిలో నైన వింటూ వారి అధికారాన్ని ప్రదర్శించాలని అనుకుంటారు.

 7. హేతుబద్ధత

7. హేతుబద్ధత

సాధారణంగా స్త్రీల అన్ని చర్చలు సహేతుకంగా ఉండవు. కానీ పురుషులు అనిష్ప చర్చ తట్టుకోలేక వారి భాగస్వాములు చెప్పేది వినరు. పురుషులు కొన్ని పాయింట్ లు అయిన తర్వాత చర్చను కొట్టిపారేస్తారు.

8. ఫలితాలు

8. ఫలితాలు

పురుషులు ముగింపు ఫలితాలు మరియు బయటకు వారి చర్యలు రావటానికి ప్రయత్నిస్తారు. పురుషులు కొంత వింటూ ఉంటే వారి మనస్సును అంచనా వేయటానికి సులువు అవుతుంది. పురుషులు చర్చలో భాగస్వామికి మనోభావాలు మరియు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటే వినటం ఆపివేయవచ్చు.

9. మెదడు లేదని

9. మెదడు లేదని

సాధారణంగా పురుషులు మహిళలు అందంగా ఉండి వారికీ మెదడు ఉండదని భావిస్తారు. అందువల్ల వారి తీవ్రమైన చర్చలను పట్టించుకోకుండా అరుదుగా వారి అభిప్రాయాలను వింటారు. స్త్రీలు మాట్లాడుతూ ఉన్నప్పుడు కేవలం మగవారు నిర్లక్ష్యం లేదా వింటున్నట్లు నటిస్తారు.

English summary

Why men don’t listen

Men will be men. A popular saying is quite true in many ways. One such thing men are typical with is not listening. It could be due to ego or just in genes. Most men are not good listeners and many others don’t accept advices.
Story first published: Wednesday, November 20, 2013, 10:32 [IST]
Desktop Bottom Promotion