For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక సంబంధంలో మూడవవ్యక్తి జోక్యం చేసుకోకుండా..

By Derangula Mallikarjuna
|

సాధారణంగా ఒక రిలేషన్ షిప్ ల సవాళ్లు మరియు బలహీనతలు అనేవి సహజం మరియు ఇటువంటివి ఒక రిలేషన్ ఫిఫ్ లో ఉన్నప్పుడే వారి బందం మరింత అందంగా ఉంటుంది. ఆ సంబంధం స్నేహితులు, జీవిత భాగస్వామి, తోబుట్టువులు లేదా ఒక పేర్ట్స్ తోనూ ఉండవచ్చు, ఇది ఒక మంచి మార్గం నిర్వహించడానికి అత్యవసరం. ఇక ఒక సంబంధంలో చాలా సాధారణంగా ఎదురయ్యే సమస్య మూడవవ్యక్తి. ఈ మూడవవ్యక్తి , ఇద్దర వ్యక్తుల సంబంధం మద్య కొంత సమయం సౌకర్యంగానే అనిపించవచ్చు, కానీ తరువాత ఒక పెద్ద భారంగా మారిపోతుంది. ఈ సమస్య ఎలా ఎదురవుతుందంటే, ఆ మూడవ వ్యక్తి ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని బాధించినప్పుడు, ఎందుకంటే ఆ మూడవవ్యక్తి యొక్క చెడు ప్రవర్తన కారణం కావచ్చు.

వివాహా సంబంధానికి వచ్చే సరికి, వివాహంలో సమస్యలు సాధారణం మరియు అనేక సార్లు ఈ సమస్యలకు మూడవవ్యక్తి ప్రమేయం ఉంటుంది. మూడవవ్యక్తి రిలేషన్ షిప్ ఖచ్ఛితంగా విషయాలు అధ్వాన్నంగా చేస్తుంది. ఈ ట్రైయాంగులర్ రిలేషన్ షిప్ లో భావోద్వేగాలు మరియు ఇతర వ్యక్తియొక్క భావాలు చేటుచేసుకోవడా వల్ల ఆ సంబంధాలు మరింత దిగజారుతున్నాయి. అలాగే మూడవ వ్యక్తి సంబంధం కష్టంగా మారుతుంది, అదే విధంగా సమస్యను కనుక్కోవడానికి కూడా కష్ట అవుతుంది. అందుకే ఏ సంబంధంలోఅయినా సరే మూడవవ్యక్తి ప్రమేయం లేకుండా ఉండటం ఒక ఉత్తమ మార్గం అని ఎల్లప్పుడు సలహాలిస్తుంటారు. ఇద్దరు వ్యక్తుల మద్య సంబంధం ఎల్లప్పుడు చాలా ఉత్తమంగా ఉంటుంది. వారి జీవితంలో అందం మరియు ఆకర్షణ వారి మధ్య ఒక బలమైన బంధం ఏర్పరుస్తుంది. ఒక సంబంధంలో మూడవవ్యక్తి ప్రమేయం లేకుండా ఉండాలంటే ఇక్కడ కొన్ని చిట్కాలను మీకోసం అంధిస్తున్నాము..

How to avoid third person in relationship


1 . కొన్ని విషయాలకు దగ్గర పరిశీలిస్తుండండి

మీరు ఒక సంబంధం కలిగి ఉంటే, మీ క్లోజ్ ఫ్రెండ్ కొన్ని సార్లు మీకు అవరోధంగా మారవచ్చు. అది మీరు గమనించాలి! మీరు మీ భాగస్వామికి మీరు అందుబాటులో లేరన్న భావనను కల్పించకండి. లేదా వారికి మీరు తక్కువ ప్రాధాన్యతను ఇవ్వండి. అభద్రతా భావన ఉన్నప్పుడు సమస్య మొదలవుతుంది . మూడవ్యక్తి ప్రమేయం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు పరిశీలిస్తుండాలి మరియు ఏవిధంగానైనా సరే వారిని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి . మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. అంటే మీరు మీ స్నేహితులను పూర్తిగా వదులుకోమని అర్ధం కాదు. మీ స్నేహితులు మీ పరిస్థితులను అర్ధం చేసుకొనేలా చేయండి.

2 . విశ్లేషించు

మీ సంబంధంలో సమస్య వచ్చినప్పుడు, ఆ విషయం గురించి మీరు కొంత విశ్లేషణ చేయండి మంచిది. నిష్పాక్షికంగా ఉండటానికి మరియు నిజమైన సమస్యను కనుగొనేందుకు ట్రై చేయండి. దీని అంతటికీ కారణం విశ్లేషించి తర్వాత నిజమైన సమస్య గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మూడవ వ్యక్తి సంబంధం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి . కొన్ని సంబంధం చిట్కాలు కొన్ని సార్లు అనుకూలంగా పనిచేస్తాయి. మూడవవ్యక్తి రిలేషన్ ఫిప్ చాలా క్లిష్టంగా ఉంటుంది మరియు జాగ్రత్తగా వ్యవహరించాల్సి అవసరం కూడా ఉంటుంది.

3 . దూరంగా ఉంచండి

మూడవ వ్యక్తి సంబంధం, మీఅంతట మీరు చర్చించేటప్పుడు ఎల్లప్పుడూ వారిని దూరంగా ఉంచండం మంచిది. ఒక సంబంధంలో తరచూ సమస్యలు మొదలవుతాయంటే , అది మూడవవ్యక్తి చెందుతాయి. మీరు మీ సంబంధం గురించి చాలా ఖచ్చితంగా ఉన్నట్లైతే, ఆ సంబంధం మంచిగా ఉండటానికి కొన్ని రిలేషన్ షిప్ చిట్కాలను అనుసరించాలి .

4 . వ్యక్తిగత సంబంధాల మీద ఫోకస్ చేయండి

మూడవవ్యక్తి రిలేషన్ ఫిస్ ఉన్నప్పుడు, మీకు ఒక మంచి రిలేషన్ షిప్ టిప్, మీరు ఆ మూడవవ్యక్తి ను అనుసరించడం మరియు అతిని మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. అది అనేక సమస్యలను నివారిస్తుంది మరియు అనేక సమస్యలను పరిష్కరించవచ్చు. లేదంటే మీ సంబంధంలో మూడవ వ్యక్తి లేకుండా చేసుకోండం లేదా మీరు దూరాన్ని మెయింటైన్ చేయండం ఒకటే మార్గం. అందుకు ఒక ఉతమమైన మార్గం మీరు మీ భాగస్వామికిచేరువ కావడం మంచిది.

5 . హద్దులు ఎక్కడ వరకో చూడండి

మీరు ఎల్లప్పుడూ మనస్సులో ఉంచుకోవాల్సిన మరొక విషయం. ఇది కూడా రిలేషన్ షిప్ లో మీరు అనుసరించాల్సిన చిట్కాలలో ఇది ఒకటి. మీరు ముగ్గరూ కలిసి ఉన్నప్పుడు, లేదా ముగ్గరూ కలిసి మాట్లుకొన్నప్పుడు, అప్పుడు మీరు కొన్ని హద్దుల్లో ఉండాలి. ప్రతి ఒక్కరి కొన్ని హద్దులంటూ ఉంటాయి మరియు అవి మూడవ వ్యక్తి గ్రహించకుండా పరిమితుల్లో ఉండటం ముఖ్యం. కాబట్టి, మీ రిలేషన్ షిప్ లో కొన్ని హద్దుల్లో ఉండటం మరియు కొన్ని రిలేషన్ షిప్ చిట్కాలను పాటించడం వల్ల మీ సంబంధం ఎప్పటికీ చెక్కుచెదరకుండా మీరు కాపాడుకగలరు. అలా కాకుండా మీ సంబంధంలో మూడవ్యక్తి ఉండాలనుకొన్నప్పుడు ముందు ముందు ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనే ఆత్మస్తైర్యం కలిగి ఉండాలి .

Desktop Bottom Promotion