For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైవాహిక సమస్యలు పిల్లలపై ప్రభావం చూపుతుందా

By Lakshmi Perumalla
|

ప్రతి వ్యక్తికీ తమ జీవితంలో తండ్రి లేదా తల్లి కావడం అనేది ఒక ఉత్తేజకరమైన విషయం అని చెప్పవచ్చు. మీరు తీవ్రమైన వివాహ సమస్యలు కారణంగా పిల్లలు వద్దని నిర్ణయించుకుంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. కానీ, మీ నిర్ణయం మార్చడానికి సమయం ఆసన్నమైనది. మీ పిల్లలు,మీరు మరియు మీ భాగస్వామి మధ్య వివాహ సమస్యలు ఎలా నయం అవుతాయి? పిల్లలు పాజిటివ్ గా మీ జీవితం మీద ప్రభావితం చేయవచ్చు. పిల్లలు కేవలం ఒక కుటుంబంలోని జంటలను మార్చే శాశ్వత లింక్ గా ఉన్నారు.

మీరు మీ పిల్లలకు మీ భాగస్వామితో బలమైన సంబంధం ఉండేలా ఆలోచన చేయాలి. వారు మీమ్మల్ని మరియు మీ భాగస్వామి దిశగా కమిట్ చేస్తారు. మీరు మీ భాగస్వామితో ఎదుర్కొనే ఒత్తిడి మరియు ఉద్రిక్తతలను అర్థం చేసుకోవటానికి సహాయం చేస్తుంది. పిల్లలు మీ ఇంటికి స్పెషల్ గా ఉంటారు. ఎందుకంటే మీరు తెలియజేసినందుకు ప్రత్యేకం అని చెప్పండి.

How Can Your Child Cure Marital Problems?

పిల్లల కలిగి ఉండటం వలన వివాహ సమస్యలు నయం చేయటానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. మీ కుటుంబానికి ఆనందం మరియు స్వాగతం లభిస్తుంది. పిల్లల కలిగి ఉండటం వలన వివాహ సమస్యలు నయం చేయటానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.

కుటుంబ బంధాలను పెంచండి

పిల్లలు ఉండుట వలన మీ కుటుంబ బంధం బలంగా ఉంటుంది. కాబట్టి వివాహ సమస్యలు నయం చేయటానికి ఉత్తమ మార్గం అని చెప్పవచ్చు. పిల్లలు వివాహ సమస్యలకు నివారిణులు మరియు ఈ లింక్ ద్వారా కుటుంబం కలిసి ఉంటుంది.

మీ బాధ్యతను పెంచండి

మీరు మరియు మీ భాగస్వామికి ఒక పిల్లవాడు ఉంటే మీ కుటుంబం పట్ల మీ బాధ్యత తీసుకోవాలనే ఆలోచన పెరుగుతుంది. తల్లిదండ్రులు వైఖరి గుర్తించడంలో పిల్లల ప్రభావం అధికంగా ఉంటుంది. మీ పిల్లల పట్ల బాధ్యత ఉండుట వలన సులభంగా వివాహ సమస్యలు పరిష్కారం అవుతాయి.

మీ దృష్టిని మళ్ళించేందుకు

పిల్లలను బిజీగా ఉంచటం అనేది మంచి ఉత్తమ ఆలోచన.మీరు మీ భాగస్వామితో పోట్లాటలు గురించి ఆలోచించడానికి మాత్రమే కనీస సమయం ఉంటుంది. మీ పిల్లలతో కొంతకాలం గడిపేందుకు సిద్ధంగా ఉంటే పిల్లల వలన వివాహ సమస్యలు ఎలా నయం అవుతాయో చూడండి.

పరిస్థితి తేలికపరచి

మీ పిల్లల ఉనికి కావాలని లేదా అనుకోకుండా మీ పరిస్థితికి సులభంగా సహాయం చేస్తుంది.
మీరు మీ పిల్లలు తమ ఉనికిని ద్వారా సన్నివేశంలో జోక్యం చేసుకొంటే కొన్ని సందర్భాల్లో సులభంగా వివాహ సమస్యలు నయం అవుతాయి.

ఒకటికి రెండుసార్లు ఆలోచించే అవకాశం

కుటుంబంలో పిల్లలు ఉంటే కనుక మీ సంభాషణల క్రమం మరియు స్వరం గుర్తించడం అనేది చాలా కీలకమైనది.మీకు పిల్లలు కలిగి ఉంటే, మీరు రెండుసార్లు ఆలోచించాలి. మీరు
స్వయంగా పరిస్థితి ఉధృతిని తగ్గించి తద్వారా వివాహ సమస్యలను నయం చేయవచ్చు.

మీ పిల్లలను బయటకు తీసుకువెళ్ళండి

మీ పిల్లలతో కొంత సమయం గడపటానికి బయటకు తీసుకువెళ్ళండి. దాని వలన మీ భాగస్వామికి ప్రశంసనీయం మరియు ఆకర్షణీయంగా ఉండి మృదువైన భావోద్వేగాలతో మీకు సహాయపడుతుంది.

మీ సహనాన్ని పెంచండి

మీరు లేదా మీ భాగస్వామి వలన ప్రధానంగా వివాహ సమస్యల కొరకు పోరాడుతూ ఉంటే కొంత నిగ్రహాన్ని పాటించండి. మీకు ఒక పిల్లవాడు కలిగి కంటే మెరుగైన ఆలోచన ఉంటుంది. ఒక పిల్లవాడు వలన మీకు సహనం పెరుగుతుంది. అప్పుడు అది ఖచ్చితంగా మీ జీవితం మీద ప్రభావం చూపించవచ్చు.

మీరు సంతోషంగా ఉండండి

మీ పిల్లల ద్వారా జీవితంలో సంతోషం కలిగి వివాహ సమస్యలు నయం అవుతాయి. మీ వివాహ సమస్యలు నయం కావటానికి చాలా కష్టంగా ప్రయత్నిస్తుంటే అప్పుడు భాగస్వామితో మరియు బిడ్డతో ఆనందాన్ని పంచుకోండి. ఒక మానసిక స్థితి ప్రతిబింబం ద్వారా మార్పులను చేయవచ్చు.

నీతులు మరియు నియమాలను జోడించండి

మీ పిల్లలను చూడటం మరియు కాపీయింగ్ ఎలాగైనా చేయండి. కొన్ని పరిస్థితుల్లో ఆదర్శవంతంగా ఉండాలని బలవంతం మరియు మిమ్మల్ని సహజంగా నీతులు మరియు నియమాలను వైపు దారి చూపుతుంది. ఇది మీ భాగస్వామితో వివాహ సమస్యలు నయం సహాయం చేస్తుంది.

మంచి మానసిక బలం

చాలా వివాహ సమస్యలు భావోద్వేగ పోరాటాల కారణంగా ఉన్నాయి.పిల్లలు ఉండటం అనేది మీకు మానసికంగా బలాన్ని చేకూరుస్తుంది. అందువలన,మీకు పిల్లల వలన బలంగా భావోద్వేగం కలిగి వివాహ సమస్యలు నయం అవుతాయి.

English summary

How Can Your Child Cure Marital Problems?

Nothing will be more exciting than becoming a father or a mother. But, is it the same for all couples? There is no wonder if you decide not to have a child due to serious marital problems.
Desktop Bottom Promotion