For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులను కన్నీళ్లు పెట్టించటానికి కొన్ని ఫన్నీ మార్గాలు

|

మీకు ఒక వ్యక్తి ఏడవటం కనిపించిందా,లేదా మీరు ఒక వ్యక్తిని ఏడిపించటం జరిగిందా? అయితే మీరు ఒక వ్యక్తి ఏడవటం చూడటం అనేది ఒక అరుదైన వీక్షణగా ఉంటుంది. కానీ వారి కంటి నుండి కన్నీరు కారటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మహిళలు ఒక వ్యక్తిని బాధకు గురిచేయవచ్చని మీకు తెలుసా. చాలా సంబంధాలలో మహిళలు ఒక వ్యక్తికి కన్నీళ్లు తెప్పిస్తుంది. మీరు ఈ కథలో మలుపు చూడాలనుకుంటే,ఇక్కడ పురుషులు కన్నీళ్లు పెట్టించటానికి మార్గాలు కొన్ని ఉన్నాయి.

ఒక పురుషుడు మరియు ఒక మహిళ సంబంధం ఉంటే,అది పురుషుడు కన్నీళ్లు పెట్టించటానికి సులభమైన మార్గం అని అనుకుంటున్నాను. కానీ,నా యాంగిల్ విభిన్నంగా ఉంటుంది.

వారు ఒక సంబంధంలో కాకుండా స్నేహితులు,పాత స్నేహితులు,మాజీ ప్రేమికులు,రూమ్మేట్స్ మరియు పరిచయం ఉన్నవారు కావచ్చు. ఎటువంటి శారీరక నొప్పికి అనుమతి ఉండదు. ఇది సులభమా? వాస్తవానికి ఇది ఉంటుంది. మీరు ఒక వ్యక్తిని ఎక్కువగా కన్నీళ్ళు పెట్టించటానికి మీ కాలిని పైకి ఎత్తి అతనికి ఒక కిక్ ఇవ్వండి.

ఒక వ్యక్తిని కన్నీళ్ళు పెట్టించటానికి కారణం శోధిస్తున్నమహిళలకు ఈ విధమైన సలహా ఇవ్వవచ్చు. మిమ్మల్ని ఒక వ్యక్తి బాధపెట్టినప్పుడు మీకు బహుశా ఆ అర్హత ఉండవచ్చు. ఒక వ్యక్తి కన్నీళ్లు పెట్టించటానికి చేసే కొన్ని ఫన్నీ కారణాలను పరిశీలిద్దాము.

సెక్స్ కి స్వస్తి చెప్పండి

సెక్స్ కి స్వస్తి చెప్పండి

మీరు ఒక వ్యక్తితో సంబంధంలో ఉంటే,అప్పుడు అతను ప్రేమను తిరిగి పొందడానికి ఒక మార్గం సెక్స్ అని భావిస్తున్నారు. అతని ఆలోచన తప్పుగా ఉన్నది. మీ వ్యక్తి ఈ విధంగా ప్రతిసారీ ఫైట్స్ చేయాలని ఆలోచించినట్లయితే,తన మార్గంను మార్చవచ్చు. ఈ విధంగా అతనికి చెప్పడం ద్వారా ఎడిపించవచ్చు.

అసూయతో పరిహసము చేయటానికి ప్రయత్నం

అసూయతో పరిహసము చేయటానికి ప్రయత్నం

మీరు తన కళ్ళలో కన్నీటిని చూడాలనుకుంటే,తన భావోద్వేగాలను ప్లే చేయండి. ఇది మీ వ్యక్తికి కఠినమైన విషయంగా ఉండవచ్చు. కానీ ఇది పూర్తిగా విలువ కలిగి ఉంటుంది. ఒక వ్యక్తిని ఏడిపించటానికి అతని ప్రాణ స్నేహితుడితో పరిహసము చేయించుట మరియు మీ మాజీ తో పరిహసము చేయుట చేయవచ్చు.

అతనికి మంచం ఎంతో చెడ్డదో చెప్పటం

అతనికి మంచం ఎంతో చెడ్డదో చెప్పటం

ఒక వ్యక్తిని ఏడిపించటానికి మంచం ఎంతో చెడ్డదని అతనికి చెప్పటం అనేది ఫన్నీ మార్గాలలో ఒకటి. దీని వలన అతని అహం నిజంగా గాయపడితే అతని కళ్ళ నుండి కన్నీళ్లు వస్తాయి. మీ వ్యక్తి సానుకూల ఆలోచనాపరుడు అయితే,అతన్ని ఇది కొన్ని మార్పులకు తీసుకెళుతుంది.

దాచటం లేదా అతను ఇష్టపడే వాటిని దూరంగా అందించండి

దాచటం లేదా అతను ఇష్టపడే వాటిని దూరంగా అందించండి

పురుషులను ఏడ్పించటానికి మరొక ఫన్నీ విషయం ఏమిటంటే దాచటం లేదా అతను నిజంగా ప్రేమిస్తున్న లేదా ఇష్టపడే వాటిని దూరంగా ఉంచటం అని చెప్పవచ్చు. అనుకోకుండా చేయటం వలన గుండె పగేలేల ఏడ్పించి పగ తీర్చుకోవటానికి ఒక మంచి మార్గం.

సైజు గురించి చర్చ

సైజు గురించి చర్చ

మీరు అతని సైజు గురించి మీకు సంతృప్తిగా లేదని చెప్పితే ,మీరు ఖచ్చితంగా అతని కంటి నుండి కన్నీటిని చూస్తారు. వారికీ తగినంత పెద్దగా లేదని వారికి తెలియజేయండి. అలాగే పురుషులను తిరస్కరించి వెళ్ళండి.

గతంలో జరిగిన విషాదాలను తెలియచేయండి

గతంలో జరిగిన విషాదాలను తెలియచేయండి

మీరు ఒక వ్యక్తి నుండి కన్నీళ్లను చూడాలంటే,గతంలో జరిగిన విషాదాలను చెప్పండి. అలాగే అతనిని దూషిస్తే అతని కళ్ళ నుండి కన్నీళ్ళు తీవ్రముగా వస్తాయి.

ఆయనను ఆకలితో ఉంచండి

ఆయనను ఆకలితో ఉంచండి

ఒక వ్యక్తి యొక్క కడుపును మడ్చాలి. కాబట్టి,మీరు అతడు వేడుకోలు మరియు కన్నీటిని చూడాలంటే ఆకలితో ఉంచండి. ఇది కొంత ఆనందం కావలసిన భార్యలకు ఒక మంచి చిట్కాగా ఉంటుంది.

రిమోట్ దాచడం

రిమోట్ దాచడం

ఫుట్ బాల్, క్రికెట్ మ్యాచ్లను చూడకపోతే వారికీ మనుగడ ఉండదని భావిస్తారు. ఇది ఒక వ్యక్తికి ఒక ఔషధం వంటిది. మీరు ఒక వ్యక్తి కంటి నుండి కన్నీళ్లను చూడాలంటే,అతని నుండి రిమోట్ దాచే ప్రయత్నం చేయాలి. లేదా రిమోట్ నుండి కేవలం బ్యాటరీలను మాత్రమే తీసివేయాలి.

షాపింగ్ కి తీసుకువెళ్ళండి

షాపింగ్ కి తీసుకువెళ్ళండి

ఎవరు షాపింగ్ ని ప్రేమించరు! మీరు అతని కంటిలో కన్నీటిని చూడాలంటే,మీరు అతనిని షాపింగ్ కి తీసుకువెళ్ళి సగం రోజు గడపండి.
బేబీ సిట్టింగ్?

బేబీ సిట్టింగ్?

బేబీ సిట్టింగ్ బాధ్యతలు అప్పచెప్పటం అనేది ఒక వ్యక్తిని ఎడ్పించటానికి ఒక మార్గం అని చెప్పవచ్చు. పురుషులు వారి సొంత పిల్లలైనా సరే బేబీ సిట్టింగ్ అంటే అసహ్యించుకుంటారు.

English summary

Funny Ways To Make Men Cry!

Have you seen a man cry or have you made a man cry? It is very rare sighting to see a guy cry and there are some reasons to bring a tear in their eye.
Story first published: Saturday, July 19, 2014, 12:45 [IST]
Desktop Bottom Promotion