For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్ళికి ముందు మీరు మానుకోవల్సిన 8 విషయాలు

|

బ్యాచులర్ గా ఉన్నప్పుడు లైఫ్ ను బాగా ఎంజాయ్ చేసుంటారు. అయితే అవి పెళ్ళి తర్వతా కూడా కొనసాగితే జీవితానికే పెద్ద ప్రమాదం వస్తుంది. కొంత మంది కపుల్స్ లో కొన్ని విషయాలు మాత్రమే వారి పాట్నర్స్ కు ఇష్టమైవుతాయి. మరికొంత మందికి ఒకరికి నచ్చిని విషయాలు మరి ఒక్కరి నచ్చకపోవచ్చు. మీ పాట్నర్ తో ఎక్కువకాలం సంబంధాన్ని కొనసాగించాలంటే, ఇంటువంటి విషయాలు అర్ధం చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. అయినా కూడా కొన్ని విషయాలను మర్చిపోవడం లేదా నివారించడం లేదా వదిలుకోవడం వల్ల మీ సంబంధం ఎక్కువ రోజులు కొనసాగుతుంది.

పెళ్ళికి ముందు మీలో ఉన్న కొన్ని అలవాట్లను పెళ్ళి తర్వాత నివారించడం వల్ల భార్యభర్తలిద్దరు సంతోషంగా ఉండవచ్చు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ మరియు మరికొన్ని స్టఫింగ్ విషయాలు బ్యాచులర్ గా ఉన్నప్పుడు జరిగినవి పెళ్ళి ముందు మర్చిపోవడం మంచిది. ఇలాంటి విషయాలు పెళ్ళి ముందే వదిలేయడం వ్యక్తిగత భద్రత మరియు సెల్ఫ్ అబ్సెన్స్. ఎందుకుంటే పెళ్ళైన తర్వాత మీ పాట్నర్ కు మీరు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది మరియు ఎక్కువ శ్రద్ద తీసుకోవల్సి ఉంటుంది. అందువల్ల వ్యక్తిగత అలవాట్లను వదులుకోవల్సి ఉంటుంది.

లక్కీగా మీరు పెళ్ళికి ముందే వదులుకోవల్సిన కొన్ని విషయాలు

ఆర్ట్ ఆఫ్ క్లీనింగ్

ఆర్ట్ ఆఫ్ క్లీనింగ్

ఆర్ట్ ఆఫ్ క్లీనింగ్ సోలోగా చేయడం కంటే మీ పాట్నర్ తో కలిసి మీరు కూడా చేయడం మంచిది. అతను మరీ బద్దకస్తులుగా ఉంటే మాత్రం మీరు అతనితో మాట్లాడి అతను కూడా చేసేట్లు చెప్పండి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంలో అతను కూడా ఒక భాగం అని తెలియజేయండి.

ఎక్స్ గర్ల్ ఫ్రెండ్

ఎక్స్ గర్ల్ ఫ్రెండ్

పెళ్ళి తర్వాత ముఖ్యంగా పెళ్ళికి ముందు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ యొక్క విషయాలు లేదా వివరాలను పూర్తిగా తొలగించండి. గతంలో విషయాలను వదిలేస్తూ కొత్త బాగస్వామితో స్వీట్ మెమరీస్ కు అవకాశం ఇవ్వడం ముఖ్యం. మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ పెళ్ళైన తర్వాత కూడా మీ జీవితంలోకి ఆహ్వానించకండి.

ఫిల్టర్

ఫిల్టర్

సోషల్ మీడియాలో విషయాలను ఫిల్టర్ చేయండి. మీరు డేటింగ్ లో ఉన్నప్పుడు, మీరు చేసే ప్రతి ఒక్క విషయం ఎక్సైటింగ్ గా మరియు మీ గురించి ఇతరులు తెలుసుకోవలనే కోరిక కలిగి ఉండవచ్చు. కానీ, పెళ్ళి తర్వాత మీ వ్యక్తిగత విషయాలను పబ్లిక్ కు షేర్ చేయడం మానుకోవాలి.

మీ మదర్ అడిగి తెలుసుకోవాలి

మీ మదర్ అడిగి తెలుసుకోవాలి

పెళ్ళికి ముందే మీకు ఉన్న సందేహాలను మీ తల్లిని అడిగి తెలుసుకోవాలి . పెళ్ళి తర్వాత స్త్రీలు మరియు పురుషులు కొన్నిఅలవాట్లను మరియు అభిప్రాయాలను మార్చుకోవడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్క చిన్న అభిప్రాయం కోసం మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మీమీద మీరు నమ్మకం కలిగి ఉండండి.

హోం డెలివరీ

హోం డెలివరీ

ఏదైనా వస్తువులు కానీ, ఆహారాలు కానీ పెళ్ళికి ముందు హోం డెలివరీ తీసుకోవడం ఒక అలవాటు . ఇలా చేయడం వల్ల కొత్త జీవితంలో కొత్త కొత్త రుచులను మీరు రుచిచూడటానికి అవకాశం ఉంటుంది.

లేట్ నైట్స్ నివారించండి

లేట్ నైట్స్ నివారించండి

పెళ్ళి తర్వాత లేట్ నైట్ ప్రొగ్రామ్స్ లేదా లేట్ నైట్ వర్క్ కు ప్రాధాన్యత ఇవ్వకండి . మీరు బ్యాచులర్ గా ఉన్నప్పుడు లేట్ నైట్ పార్టీలు మరియు రాత్రంతా బయట గడపడం ఎంజాయ్ గానే ఉంటుంది. కానీ, మ్యారేజ్ తర్వాత మీకోసం ఎదురు చూసే పాట్నర్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. మీకోసం ఎదురు చూసే వ్యక్తి ఒకరున్నారని గుర్తించాలి.

వ్యక్తిగత అభిప్రాయాలు

వ్యక్తిగత అభిప్రాయాలు

ముఖ్యంగా వ్యక్తిగత అభిప్రాయాలకు లేదా వ్యక్తిగత ప్రాముఖ్యతకు పెళ్ళికి ముందే స్వస్తి చెప్పాలి. పెళ్లి తర్వాత మీ పాట్నర్ యొక్క అభిప్రాయాలను మరియు ఇష్టాయిష్టాలను తెలుసుకోవల్సి ఉంటుంది . ఇద్దరి యొక్క అభిప్రాయలతో నిర్ణయం తీసుకొనే విషయాలు ఎక్కువగా విజయవంతం అవుతుంటాయి.

మాటలు తగ్గించాలి

మాటలు తగ్గించాలి

అవును, బెస్ట్ ఫ్రెండ్స్ లేదా సహఉద్యోగుల గురించి అసూయతో మాట్లాడే మాటలును పూర్తిగా మానుకోవాలి . మీ ప్రైవేట్ లైఫ్ ను పెళ్ళి తర్వాత కూడా మీ జీవితంలోకి తీసుకురాకపోవడం మంచిది.

English summary

8 Things To Let Go Of Before Marriage


 Before you tie the knot, there are some things you should let go of. Couples, at times, fail to realise this and thus, their relationship ends up in a disaster. When you are at loggerheads with your partner, it becomes a lot more difficult to understand this. Hence, it is important to let go of things that can traumatise relationships.
Story first published: Tuesday, September 23, 2014, 18:07 [IST]
Desktop Bottom Promotion