For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొంతమంది మగవాళ్లు.. మహిళలంటే.. ఎందుకు వణికిపోతారు, భయపడారు ?

By Swathi
|

మగవాళ్లకు ఆడవాళ్లంటే భయం. కానీ అందరికీ కాదు.. కొంతమంది.. మగవాళ్లు.. ఆడవాళ్లకు చాలా భయపడుతూ ఉంటారు. ఇలా ఆడవాళ్లకు మగవాళ్లు భయపడటాన్ని గ్నోఫోబియా అని పిలుస్తారు. నిజానికి అందమైన ఆడవాళ్లకు.. మగవాళ్లు భయపడతారు.

ఆడవాళ్లంటే.. అసహ్యించుకునేవాళ్లు ఈ కేటగిరీలోకి రారనుకోండి. ఫోబియాలన్నీ.. భయానికి సంబంధించినవి. కొన్ని కారణాల వల్ల ఆడవాళ్లంటే.. భయపడే మగవాళ్ల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం.

ఆమెపై ఎక్కువ ఆసక్తి, ఇష్టం ఉన్న మగవాళ్లు.. వాళ్లంటే.. భయపడతారు. వాళ్లతో మాట్లాడాలంటే కూడా.. చాలా ఒత్తిడికి లోనవుతారు. అసలు .. ఇలా భయపడటానికి అసలు కారణాలు, వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం..

మానసిక వేధన

మానసిక వేధన

భయం అనేది.. సాంఘీక ఆందోళన వ్యాధిగా పరిగణిస్తారు. ఇతర ఫోబియాలకంటే.. ఈ ఫోబియాకి సంబంధించిన.. కొన్ని లక్షణాలు.. శారీరకంగా, మానసికంగా.. కనిపిస్తాయి.

లక్షణాలు

లక్షణాలు

మహిళలంటే.. భయపడే మగవాళ్లు ఆమెతో మాట్లాడేటప్పుడు.. వికారం, చెమట, వేగంగా గుండె కొట్టుకోవడం, వణికిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

మాట్లాడటానికే భయం

మాట్లాడటానికే భయం

మహిళలతో మాట్లాడటానికే.. కొంతమంది మగవాళ్లు భయపడతారు. వాళ్లకు వాళ్లతో మాట్లాడటమే.. పెద్ద సమస్యగా మారుతుంది.

దూరం చేస్తారు

దూరం చేస్తారు

తాము భయపడే మహిళను పూర్తీగా అవైడ్ చేస్తారు. ఏ విధంగానూ వాళ్లతో మాట్లాడటానికి ఇష్టపడరు. శారీరకంగానూ, ప్రేమను పంచడానికి కూడా ఇష్టపడరు.

గతంలోని సంఘటనలు

గతంలోని సంఘటనలు

గతంలోని సంఘటనలు కూడా.. మగవాళ్లు ఆడవాళ్లకు భయపడటానికి కారణమవుతాయి. కొన్ని రకాల పరిస్థితులు.. మహిళలందరూ.. తమకు నచ్చినట్టు ఉండరనే.. భావన బలంగా ఏర్పడి ఉంటుంది.

గతంలో మహిళ తిట్టిన సంఘటనలు

గతంలో మహిళ తిట్టిన సంఘటనలు

గతంలో ఎవరైనా మహిళల తిట్లను ఫేస్ చేసినా.. ఆడవాళ్లంటే భయం పాతుకుపోయి ఉంటుంది. కొన్నిసార్లు.. అమ్మ తిట్టినా.. అది మహిళలందరిపై అభిప్రాయాన్ని ఏర్పరచుకుని ఉంటారు.

స్కూల్ టీచర్

స్కూల్ టీచర్

స్కూల్లో టీచర్ కూడా.. చాలా క్రమశిక్షణను పాటించాలని, తిట్టడం, కొట్టడం వంటివి చేయడం వల్ల కూడా.. మగవాళ్లలో ఆడవాళ్లంటే భయానికి కారణం అవుతుంది.

గత రిలేషన్ లో మోసపోవడం

గత రిలేషన్ లో మోసపోవడం

గతంలోని రిలేషన్స్ లో.. చాలా భయంకరంగా మోసపోవడం, తిట్టించుకోవడం వల్ల కూడా.. ఆడవాళ్లంటే.. భయం ఏర్పడుతుంది. అలాంటి అనుభవాలు.. మహిళలపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయి. ఇలాంటి భయం ఫోబియాగా మారుతుంది.

English summary

Why Some Men Are Scared Of Women?

Why Some Men Are Scared Of Women? Yes, some men have a fear of women, and that fear is known as gynophobia. In fact, some men are specifically scared of beautiful women.
Story first published:Thursday, August 11, 2016, 14:38 [IST]
Desktop Bottom Promotion