వివాహం చేసుకొనే వ్యక్తిలో ఉండాల్సిన గుడ్ క్వాలిటీస్ : సాముద్రిక శాస్త్రం

వివాహం చేయాలని అనుకున్నప్పటి నుండి తల్లితండ్రుల్లో వారి కుమార్తె కోసం ఒక నిజమైన భాగస్వామిని ఎన్నుకొనే క్రమంలో కొంత ఆందోళన ఉంటుంది. రాజుల కాలంలో యువరాణులు తగిన రాకుమారుణ్ణి ఎంచుకోవడానికి స్వయంవరం ఏర్ప

Subscribe to Boldsky

వ్యక్తి లో ఈ లక్షణాలు ఉంటే కనుక వివాహం అయినట్టా!

వివాహం చేయాలని అనుకున్నప్పటి నుండి తల్లితండ్రుల్లో వారి కుమార్తె కోసం ఒక నిజమైన భాగస్వామిని ఎన్నుకొనే క్రమంలో కొంత ఆందోళన ఉంటుంది. రాజుల కాలంలో యువరాణులు తగిన రాకుమారుణ్ణి ఎంచుకోవడానికి స్వయంవరం ఏర్పాటు చేసేవారు.

ఒక మంచి వ్యక్తి యొక్క లక్షణాలు

హిందూ మతంలో ఒక మంచి ఉదాహరణ చూద్దాం. రామాయణం లేదా మహాభారతంలో సీత మరియు ద్రౌపది యొక్క తల్లిదండ్రులు వారి కుమార్తెలకు అనువైన భాగస్వామిని నిర్ణయించటంలో ఆందోళన చెందారు. అప్పుడు ఋషులు బాగా అలోచించి స్వయంవరం ఏర్పాటు చేయమని చెప్పారు.

స్వయంవరం యొక్క కాన్సెప్ట్

టివి లేదా సినిమాలలో స్వయంవరంను కుదించి చూపుతున్నారు. కానీ యువరాజులకు శక్తి మరియు మనస్సుకు సంబందించిన పోటీలు పెడతారు. స్వయంవరం యొక్క భావన మరింత విస్తృతంగా ఉంది.

వివాహ భాగస్వామి గురించి ఋషుల సలహా

ఋషులు రాబోయే తరాల పరిజ్ఞానం మరియు ప్రయోజనం కోసం శాస్త్రాలను రాసేవారు.ప్రాచీన ఋషులు 20 ప్రత్యేక లక్షణాలను కనిపెట్టారు. ఒక వ్యక్తిని అంచనా వేసి అనుకూలం అవునా కాదా అనేది తెలుస్తారు. వ్యక్తులు సాధించిన ఫలితాల ఆధారంగా నిర్ణయిస్తారు.

లుక్ ని ఎలా చూడాలి?

సాముద్రిక శాస్త్రంలో, వేద అధ్యయనం ప్రకారం ఒక వ్యక్తి యొక్క సౌరభం,ముఖం, వ్యక్తిత్వం, మరియు మొత్తం శరీరంను అధ్యయనం చేస్తారు. ఈ అధ్యయనం మార్గదర్శకాల ఆధారంగా ఉంటుంది. ఒక జీవితం కోసం వారి సహచరులను ఎంచుకొనే ముందు 20 లక్షణాలను చూడాలి.

లక్షణాలు

ఈలక్షణాలున్నవారిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు..

అతను ధైర్యం మరియు సహనం కలిగి ఉండాలి. ఆత్మ ఏదైనా ప్రతిదీ చేసే విధంగా ఉండాలి. గొప్ప లేదా చిన్న ఏ పనైనా చేసే విధంగా ఉండాలి.

ఈలక్షణాలున్నవారిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు..

మనిషి తన జీవితంలో ప్రతిదీ మరియు అతనికి అత్యంత సన్నిహితంగా ఉండే వారి గురించి అత్యంత జాగ్రత్త ఉండాలి. అతను వ్యూహాత్మకంగా ప్లానర్ కాకపోవచ్చు, కానీ లూప్ హోల్స్ మరియు పరిష్కారాలు తెలిసి ఉండాలి.

ఈలక్షణాలున్నవారిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు..

ఆ వ్యక్తికీ నమ్మకం మరియు ఇతరులను ప్రోత్సహించే తత్త్వం ఎక్కువ ఉండాలి. అలాగే మంచి అంగీకారం తెలపటం మరియు మనస్సులో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండాలి.

ఈలక్షణాలున్నవారిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు..

వ్యక్తిలో దృఢత్వం మరియు కష్టపడే తత్త్వం ఉండాలి. కష్టించేగుణానికి భయపడకుండా ఉండాలి.

ఈలక్షణాలున్నవారిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు..

ఒక వ్యక్తి నమ్మకం మరియు కుటుంబం మరియు స్నేహితుల మధ్య ఆహారం మరియు ఆస్తిని సమానంగా మరియు ఉదారంగా పంపిణీ మరియు డివిజన్ చేసే విధంగా ఉండాలి. అతను భారం మరియు కృషిని పంచుకొనే విధంగా ఉండాలి.

ఈలక్షణాలున్నవారిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు..

ఒక వ్యక్తి, అతని భాగస్వామి యొక్క అవసరాలు మరియు కోరికలను ఆసక్తిగా తీర్చే విధంగా ఉండాలి.

ఈలక్షణాలున్నవారిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు..

ఒక వ్యక్తి, తన సంబంధాలు, వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ ని కలిపితే చాలా ప్రమాదం. ఇక ప్రేమ విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండేవాడు అయ్యి ఉండాలి.

ఈలక్షణాలున్నవారిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు..

చాలామంది పురుషులు సహచరులకు వారి వయస్సు గురించిన వివరాలను భాగస్వామ్యం చేయరని ఒక దురభిప్రాయం ఉంది. కానీ, తన ప్రేమ జీవితం యొక్క గోప్యతను గౌరవిస్తూ నమ్మకం కలిగేలా ఉండాలి.

ఈలక్షణాలున్నవారిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు..

ఒక వ్యక్తి జీవితానికి సంబందించిన అన్ని విషయాలలోనూ సహనం మరియు పట్టుదల కలిగి ఉండాలి.

ఈలక్షణాలున్నవారిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు..

జీవితంలో అనవసర విషయాలకు చోటు ఇవ్వకూడదు. నమ్మకం మాత్రమే విషయాలను సంరక్షిస్తుంది. అతనికి ప్రజలు మరియు జ్ఞాపకాలు ప్రియమైన మరియు అవసరమైనవిగా ఉండాలి.

ఈలక్షణాలున్నవారిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు..

అతనికి సంపద మరియు విజయం ఉండాలి. కానీ అతని మనసులో అహంకారం, వైభవం మరియు బడాయి ఉండకూడదు.

ఈలక్షణాలున్నవారిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు..

వ్యక్తిలో ప్రతిష్టాత్మకత మరియు అతని చుట్టూ ఉండేవారికి వినయపూర్వకమైన మర్యాద ఇవ్వాలి.

ఈలక్షణాలున్నవారిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు..

అతని సంసారం సంతోషంగా ఉండటానికి సాధించవలసిన కృషి చేసే విధంగా ఉండాలి. కానీ అదే సమయంలో అతను కొన్ని విషయాల గురించి మనస్తాపం చెందకూడదు.

ఈలక్షణాలున్నవారిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు..

తన ఆహారం మరియు అతని ఆరోగ్యం పట్ల శ్రద్ద, సరైన పోషకాహారం తీసుకోవటం మరియు ఇతరులను కూడా ఆ దిశగా ప్రోత్సహించే తత్త్వం ఉండాలి. అతనికి ఆరోగ్య చాపల్యం ఉండవలసిన అవసరం లేదు.

ఈలక్షణాలున్నవారిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు..

అతను ఎక్కువ నిద్ర లేకుండా ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి.

ఈలక్షణాలున్నవారిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు..

తన ఉద్యోగులు, యజమానులు, మరియు సహచరుల పట్ల అణుకువ మరియు గౌరవం కలిగి ఉండాలి.

ఈలక్షణాలున్నవారిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు..

అతను పిరికివాడు కాకుండా ఉండాలి. దొంగలు మరియు ప్రతినాయకులు దాడి చేసినప్పుడు సులభంగా తప్పించుకొనే విధంగా ఉండాలి.

ఈలక్షణాలున్నవారిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు..

తన పనిలో శ్రద్ధ మరియు ఇష్టం ఉండాలి. సంబంధం లేకుండా వాతావరణం వంటి బాహ్య ఆటంకాలు వచ్చిన పనిలో శ్రద్ద ఉండాలి.

ఈలక్షణాలున్నవారిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు..

క్లిష్ట పరిస్థితులు ఎదురు అయినప్పుడు చాలా కూల్ గా మరియు శీఘ్ర-ఆలోచనాపరుడుగా ఉండాలి. స్నేహితులు మరియు కుటుంబంతో హింసాత్మక పోరాటం ఎప్పుడు చేయకూడదు.

ఈలక్షణాలున్నవారిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకోవచ్చు..

ఆశావాదం మరియు మంచితనం ఉంటే, తన కలలు మరియు విజయ మార్గంలో పయనిస్తాడు.

English summary

Blindly marry a man who has even 12 of these 20 characteristics - Samudrika Shastra!

Blindly marry a man who has even 12 of these 20 characteristics - Samudrika Shastra!
Story first published: Wednesday, March 15, 2017, 8:23 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter