For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పటి వరకూ అతన్ని బాయ్ ఫ్రెండ్ గా భావించకండి..!?

|

కొన్నిసార్లు, మీరు క్రమం తప్పకుండా మీ చుట్టూ తిరుగుతూ,సినిమాలకి వెళ్తూ, ఇష్టమైన పుస్తకాలు మార్చుకుంటూ,సినిమాలు చూస్తూ మీకు ప్రతి విషయంలో సహాయపడుతున్న ఆ వక్తిని ఏమని పిలవాలో తెలియక గందరగోళం గా వుందా?

అతను మీ కోసం అలాంటి పనులు చేస్తున్నాడని మీరు అతన్ని ప్రియుడుగా అనుకోకూడదు, కదా?అక్కడ ఒక వక్తి ని ప్రియుడి గా పిలవడానికి చాలా అవసరం వుంది.లేబుల్స్ ముఖ్యమైనవి కాకపోయినప్పటికీ, స్పష్టత ముఖ్యం.ఆ స్పష్టత ను పొందడానికి ఈ సంకేతాలను చూడండి. ఈ లక్షణాలు అతనిలో చూసినప్పుడు మాత్రమే అతన్ని మీ ప్రియుడి గా భావించండి.

అతను చొరవ తీసుకుంటున్నాడా?

అతను చొరవ తీసుకుంటున్నాడా?

ప్రతిదీ మేరే చేయాల్సి వచ్చినప్పుడు అతను చొరవ తీసుకుంటున్నాడా? లేదా మీరు మాట్లాడేటప్పుడు అతను ఆసక్తి చూపిస్తున్నాడా? తరచూ కలవమని బలవంతపెడుతున్నాడా మరియు మీతో సమయం గడపడాన్ని ఇష్టపడుతున్నాడా?

మీ సంభాషణకు అతనుకారణం అవుతున్నాడా

మీ సంభాషణకు అతనుకారణం అవుతున్నాడా

తనంతట తానే చేస్తాడా లేదా మీరు కాల్ చేసినప్పుడు మాత్రమే అతను ఆన్సర్ చేస్తాడా.ఎప్పుడు తనంతట తాను మీ ప్రమేయం లేకుండా మీ సంభాషణకు కారణం అయినప్పుడు అతన్ని మీరు బాయ్ఫ్రెండ్ గా పిలవవచ్చు.

మీ శీర్షిక గురించి అతనికి స్పష్టం గా తెలిసుండాలి

మీ శీర్షిక గురించి అతనికి స్పష్టం గా తెలిసుండాలి

మీ ఇద్దరి శీర్షికల గురించి ఒకరి గురించి ఇంకొకరికి బాగా తెలిసినప్పుడు మాత్రమే అతన్ని మీ ప్రియుడిగా పిలవండి. అతను మీ భవిష్యత్తు కమిట్మెంట్స్ గురించి మీకు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా మీతో కలిసివుండాలనుకున్నపుడు అతను మీ ప్రియుడు కాడు.

అతను పక్కన వాళ్ళను చూడటం మానేసినప్పుడు

అతను పక్కన వాళ్ళను చూడటం మానేసినప్పుడు

అతని చుట్టూ ఇతర ఆకర్షణీయమైన మహిళలు ఉన్నపటికీ వాళ్ళని చూడటం ఆపేసినప్పుడు అతన్ని మీ ప్రియుడిగా పిలవవచ్చు.

అతను మీ మనస్సుని చదవగలిగినప్పుడు..

అతను మీ మనస్సుని చదవగలిగినప్పుడు..

అతడు సహజంగా మీ మనోభావాలను పసిగడుతున్నాడా?అతడు మీ మనస్సుని అద్భుతంగా చదవగలుగుతున్నాడా? అయితే మీరు అతన్ని మీ ప్రియుడిగా అంగీకరించవచ్చు ఎందుకంటే అతను చూపించే ఆ ఉత్సాహం మిమల్ని ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి సహాయపడుతుంది.

అతనికి మీ క్రేజీ సైడ్ కూడా ఓకేనా?

అతనికి మీ క్రేజీ సైడ్ కూడా ఓకేనా?

అతనికి మీ చెడు లక్షణాల గురించి కూడా తెలిసి ఒకే అయితే అతన్ని మీ ప్రియుడు గా పిలవవచ్చు. ఎవ్వరూ పరిపూర్నంగా వుండరు. మీ అసంపూర్ణతని కూడా మీ ప్రియుడు తట్టుకోగలగాలి.

అతను మీ తల్లిదండ్రుల తో మాట్లాడినప్పుడు

అతను మీ తల్లిదండ్రుల తో మాట్లాడినప్పుడు

అతను మిమల్ని తన జీవితంలో ఒక భాగంగా ఈ ప్రపంచానికి తెలపడానికి అంగీకరించినప్పుడు మాత్రమే అతన్ని మీ ప్రియుడిగా పిలవవచ్చు.

English summary

Don't Call Him A Boyfriend Until...

Don't Call Him A Boyfriend Until...,Sometimes, you might get confused about what to call that guy who regularly visits you, watches movies, exchanges favorite books, comes to movies, hangs around and even helps you out.
Story first published: Wednesday, April 26, 2017, 17:26 [IST]
Desktop Bottom Promotion