For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెక్స్ టింగ్ అంటే ఏమిటి? సెక్స్ టింగ్ గురించిన వాస్తవాలు..!

By Super Admin
|

టెక్స్ట్, బొమ్మ లేదా వీడియో రూపంలో మొబైల్ రూపంలో శృంగార విషయాలను పంపడం లేదా స్వీకరించడం సెక్స్ టింగ్ గా భావించబడుతుంది, ఇది అనేక దేశాలలో చాలా పెద్ద నేరం.

సెక్స్ టింగ్ అంటే ఖచ్చితంగా ఏమిటి? సరే, ఎవరికైనా ఫోన్ల ద్వారా ఏదైనా శృంగార విషయాలను పంపడాన్ని సెక్స్ టింగ్ అంటారు. అది టెక్స్ట్ లేదా ఇమేజ్ లేదా వీడియోలు కూడా కావొచ్చు.

వాస్తవానికి, ఇది సురక్షితమైన పని కాదు. మీరు మీ స్వంత నగ్న చిత్రాలను పంపుతున్నట్లితే, గ్రహీత అతని స్నేహితులకో లేదా ఆన్లైన్లో షేర్ చేయవచ్చు.

నిజానికి, కొన్ని దేశాలలో, శృంగారం అనేది నేరం. అలాంటి విషయాలను పంపడం లేదా స్వీకరించడం అనేది శిక్షార్హమైన నేరం. అలాంటి శృంగార విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఇప్పుడు, ఇక్కడ మరి కొన్ని విషయాలు ఉన్నాయి.

యదార్ధం #1

యదార్ధం #1

సెక్స్ టింగ్ లో కేవలం పురుషులు మాత్రమే పాల్గొంటారని ఎక్కువగా అనుకుంటారు. కానీ దీన్ని మరికొంతమంది కూడా చేస్తారు.

ఒక అధ్యయనంలో, 60% మంది స్త్రీలు వారి మగ స్నేహితులతో సెక్స్ టింగ్ చేస్తారని బహిరంగంగా వొప్పుకున్నారు. కొన్ని దేశాలలో, ఇలా చేసే వారిలో పురుషుల కంటే స్త్రీల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది.

యదార్ధం #2

యదార్ధం #2

కొంతమంది స్త్రీలు వారు యవ్వనంలో ఉన్నపుడు మాత్రమే సెక్స్ టింగ్ చేసేవారని వొప్పుకున్నారు.

అందులో 40% మంది కేవలం ఆనందం కోసం చేసామని చెప్పారు, 35% మంది అందమైన అనుభూతిని పొందడానికి చేసామని చెప్పారు, 12% మంది స్త్రీలు మా చుట్టూ ఉన్న అమ్మాయిలూ చేస్తూ ఉంటే చూసి మేమూ చేసాము అని చెప్పారు.

పెరిగి పెద్దైన తరువాత విజ్ఞానం గల స్త్రీలలో చాలామంది ఇలా చేయడం మానేసారు.

యదార్ధం #3

యదార్ధం #3

దాదాపు 40% మంది మహిళలు సూచనత్మక సందేశాలను పోస్ట్ చేసామని ఒప్పుకుంటున్నారు.

కానీ స్త్రీలకంటే ఎక్కువ, పురుషులే మహిళలకు సూచి౦చదగ్గ పోస్ట్ లను పంపించారు.

యదార్ధం #4

యదార్ధం #4

దేశాలలో ఫోన్ ద్వారా నగ్నంగా ఉన్న ఫోటోలను పంపడం చాలా నేరం. మీరు 18 ఏళ్ళ లోపువారైతే, ఫోన్లో నగ్న దృశ్యాలను పంపడం లేదా పొందడం అనేది చేస్తే మీరు జైలులో ఉంటారు! సెక్స్ టింగ్ నుండి దూరంగా ఉండండి!

యదార్ధం #5

యదార్ధం #5

ఒక మహిళ ఒక టెక్స్ట్ పంపిస్తే ఆమె ఆశక్తి చూపిస్తుందని చాలామంది పురుషులు అనుకుంటారు. కాదు. ఒక స్త్రీ మీతో మాట్లాడాలి అనుకుంటే, అది కేవలం సంభాషణ కోరుకుంటున్నట్లు అర్ధం.

ఒక స్త్రీ మీతో టెక్స్ టింగ్ ప్రారంభిస్తే, ఆమె మీతో మాట్లాడలనుకుంటుంది అని అర్ధం. దానర్ధం మీపై ఆశక్తి చూపిస్తుందని కాదు!

యదార్ధం #6

యదార్ధం #6

రాత్రిపూట సంభాషణ చేసే స్త్రీలు సంకుచితులని పురుషులు భావిస్తారు! కాదు. మాట్లాడే ప్రవర్తన ఆమె వ్యక్తిత్వాన్ని మీకు తెలియచేయాడు. పూర్వకాలంలో, మొబైల్స్ లేవు; కానీ ఈరోజుల్లో, ప్రతి ఒక్కరి దగ్గరా మొబైల్స్ ఉన్నాయి, అందువల్ల ఏ సమయంలోనైనా ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఇది ఒక పరికరం మాత్రమే.

యదార్ధం #7

యదార్ధం #7

ఒక స్త్రీ ఉదయం 4 గంటలకు టెక్స్ట్ చేస్తే చెండాలంగా మాట్లాడతారని కొంతమంది పురుషులు అనుకుంటారు. కాదు! అలా చేస్తే మీరు ఇబ్బందుల్లో పడతారు!

నిజానికి, మీరు ఒక స్త్రీతో ‘సెక్స్ట్' చేయడానికి ప్రయత్నిస్తే, మీరు చట్టపరమైన ఇబ్బందుల్లో పడతారు! అందువల్ల మీరు ఫోన్లలో శృంగార భరితమైన టెక్స్ట్ లు, బొమ్మలు లేదా వీడియోలు పంపకండి.

English summary

Facts About Sexting

Sending or receiving erotic stuff over the mobile in the form of a text, picture or a video is known as sexting and it is a crime in many countries.
Desktop Bottom Promotion